@JogulambaV ప్రతి ఒక్క దేశానికి, వాటి ప్లస్, మైనస్ రెండు ఉంటాయి. దేశం మొత్తాన్ని జడ్జి చేస్తున్న సమయాన్ని బట్టి అన్ని కోణాలలో ఆలోచించి చేయాలి.ఎందుకంటే ఇది సోషల్ మీడియా ప్లాటుఫారం. 25, 30,40 సంవత్సరాలు USA తో,సాన్నిహిత్యం వున్న ఎన్నో దేశాల వారిని సేఫ్ గా వుంచగలిగిన చరిత్ర, ఆ దేశానికి వుంది.
@JogulambaV Regarding America
They informed us to duration when the current go https://t.co/2buXdzy7qc we don’t need to call electricity department andi.
ఒక్క చాన్స్‌తో మోసపోయిన కోట్లాది ప్రజల జీవితాలను చిన్న సినిమా ద్వారా ఆవిష్కరించారు. ఫ్యాక్షన్ మార్క్ విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా ధ్వంసమైందో వివరిస్తూనే, ప్రజల బతుకులకు భరోసా కావాలంటే 2024లో బాబు రావాలి అంటూ ఇచ్చిన సందేశం చాలా బాగుంది. ఏపీలో వాస్తవ పరిస్థితులకి అద్దంపట్టేలా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించి��� (@edupuganti92) Abhilash Edupuganti, Pradeep Komati, ఆర్టిస్టులు, ఇతర బృందానికి అభినందనలు.
Turn off your email; turn off your phone; disconnect from the Internet; figure out a way to set limits so you can concentrate when you need to, and disengage when you need to. Technology is a good servant but a bad master.
Your past can only serve
you as a point of refference.
You are not your past,
But past experiences and lessons can be used
right NOW to help you
create a better future.
అమ్మ ఒడినుండి...
పలకాబలపం పట్టి...
నాన్న చేయిపట్టుకుని నడిచిన...
నాకు మంచి స్నేహితుడుగా పరిచయం...
అయి అన్ని వేళలా ఆదుకొంటూ కాపాడే ఓ పరమేశ్వరా
నాకు నీవిచ్చిన సంపద సంతృప్తి
ఈ జన్మకు ఇ��ి చాలు పరమేశ్వరా...
ఇక నన్ను నీ దరికి చేర్చుకో...
మహాదేవా శంభో శరణు.
��ొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో.
ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్..
ఎందుకోగానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
మంచి సినిమాలు రావంటారు.వస్తే చూడరు.అదే తమిళో, మళయాళమో అయితే ఎత్తేసేవాళ్ళం!