Congratulations @actorvijay sir.
First doubted and then crowned.
Happened at our home and now it’s happening in our neighbouring home.
Underdog winning is always absolute cinema ( or should I say absolute politics ?) :)
Hope great things follow for the people of Tamil Nadu who have made their decision clear.
Paid homage to Sardar Vallabhbhai Patel at the ‘Statue of Unity’ in Kevadia.
SoU is a monumental tribute to Sardar Patel and his vision towards India’s unity and strength. Standing tall as the world’s tallest statue, it is a symbol of national pride and collective resolve to fulfil Sardar Patel’s dreams.
Spoke to Chandrababu Naidu Garu and congratulated him on completing 15 years as Chief Minister. His futuristic vision and commitment to good governance have remained constant through his political career. I have worked closely with Chandrababu Garu on numerous occasions, starting from the time we both were Chief Ministers in the early 2000s. Wishing him the very best as he passionately works for the welfare of Andhra Pradesh.
@ncbn
These 4 great personalities of the 1990s wer prominent in shaping India.
#PVNarasimhaRao - The Architect of Modern Economic India.
Liberalization, Globalization & end of License Raj.
#ChandrababuNaidu - The Visionary Technocrat.
IT Revolution, e-Governance, Knowledge economics.
‘ఈటీవీ... మీ టీవీ’ అంటూ తెలుగు ప్రజలను ఈటీవీ పలకరించడం మొదలై మూడు దశాబ్దాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంతోషకర సమయంలో ఆ సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈటీవీ వినోదభరిత ఛానెల్ గా ప్రారంభమై బహుమ��ఖంగా విస్తరించడంలో శ్రీ రామోజీరావు గారు ప్రణాళికాబద్ధమైన అడుగులు బలంగా ఉన్నాయి. ఈటీవీ ద్వారా ఎంతోమంది సాంకేతిక నిపుణులు, నటులు, రచయితలు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. అదే విధంగా సినీ రంగం వారి ప్రతిభను కూడా బుల్లి తెరకు తగ్గ విధంగా ��లుచుకుంది ఈటీవీ. తెలుగు భాష, సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్న ఈటీవీ సంస్థ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆడుతూ పాడుతూ, పెరగ��ల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్��ం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
HUGE 🚨 PAWAN KALYAN : I will choose Dharma over winning votes.
He said --
"In the name of Secularism, people talk rubbish about Hindu religion. I will rather save my Dharma"
"Hindus have got only ONE Country on this Planet Earth, unlike other religions"
"If Hindus lose the majority in India we will lose our entire existence. Just look what's happening in your Neighborhood, Europe & Middle East" ⚡- PAWAN KALYAN
HUGE 🚨 PM MODI : "If you earned ₹12 lakh during Nehru Govt , the Govt would take away one-fourth of your salary as tax"
"If this were Indira Ji’s era, you would be shocked to hear that out of ₹12 lakh, nearly ₹10 lakh would go into taxes"
"Even 10-12 years ago, you had to pay ₹2,60,000 in taxes"
"Under My Govt, Zero Tax if you earn Rs 12 lakh" 🔥 - PM MODI
చంద్రబాబు గారి సారధ్యంలో కూటమి ప్రభుత్వం, 30 రోజుల్లో చేసిన, 30 కార్యక్రమాలు
1. 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్
2. వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెంపు
3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000 కి పెంపు
4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ
5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
6. ఉచిత ఇసుక అమలు (కేవలం లోడింగ్, రవాణా చార్జీలు చ��ల్లిస్తే చాలు)
7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం
8. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం
10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం
11. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం
12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం
13. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి, తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల
14. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు
15. పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల
16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్
17. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలించి, 2026కి పూర్తి చేయాలని ఆదేశం
18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం
19.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి
20. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతా��ు
21. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్
22. రాజధానిలో XLRI విద్యా సంస్థ
23. 5 ఏళ్ళ తరువాత పలాసకు సాగు నీరు
24. 5 ఏళ్ళ తరువాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్ళు
25. ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్ధులకు అండగా లోకేష్
26. ఇంటర్ విద్యార్ధులకు ��చితంగా పాఠ్య పుస్తకాలు
27. తెలంగాణాతో విభజన సమస్యలపై ముందడుగు
28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం
29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కంది పప్పు తక్కువ రేట్లకే
30. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో, ఏడుగురు మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం
#NaraChandrababuNaidu
#AndhraPradesh
జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జా��ీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.
ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి?
నీ ధనదాహానికి అంతులేదా?
#LandGrabberJagan
స్పీకర్ హోదా లో 2.5 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు పెడితే వేధించినప్పుడు ముఖ్య మంత్రి హో���ా లో 75 లక్షలు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డిని ఏమీ చెయ్యాలి ? #FurnitureDongaJagan