SHOCKING‼️
Huge CORRUPTION by PM Modi EXPOSED in CAG Audit of Ayushman Bharat:
👉 7,49,820 beneficiaries linked to a single mobile no: 9999999999 - which DOES NOT exist!
Modi's Ayushman Bharat Yojana is the BIGGEST SCAM in the name of health insurance!
https://t.co/JGSoNjzKVf
6 సంవత్సరాల పాప మీద అత్యాచారం, హత్య జరిగింది. ఒక సినిమా నటుడు బైక్ స్కిడ్ అయ్యి పడిపోయాడు హాస్పిటల్ లో ఉన్నాడు. కానీ మీడియా లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మాత్రం హీరో ఎలా పడ్డాడు ఎంత స్పీడ్ లో వెళ్ళాడు🙏 దాంట్లో 1% కూడా ఈ పాప ఇన్సిడెంట్ మీద వేయలేదు చర్చించలేదు.
#JusticeForChaitra 💔
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 250 రోజులు.దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు.ఇంత జరుగుతున్నా ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదే.పైగా వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపింది(1/3)
#250DaysOfAmaravatiProtests#SaveAmaravati
గత సెప్టెంబర్ 6న, అంటే తాను అధికారంలోకి వచ్చాకే జగన్ గారు 100% సన్నబియ్యం రాష్ట్రం మొత్తం ఇస్తానని అన్నారు. అదే జగన్ గారు ఈరోజు అసెంబ్లీలో తన పార్టీ మ్యానిఫెస్టోలో సన్నబియ్యం అన్నమాట ఎక్కడుందో చూపించమన్నారు. అయ్యా!జగన్ గారూ!మరీ ఇంత పచ్చిగా ప్లేటు ఫిరాయించడం ఏంటండీ?
#JaganFailedCM