కూటమి పాలనలో రోజురోజుకి పాతాళానికి పోతున్న డెమోక్రసీ ..
జాబ్ లేదు నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారు అని గొంతెత్తినందుకు ,గొంతు పట్టి ఈడ్చుకెళ్తున్న "రక్షక"భటులు
#SaveApFromKutami#SaveApFromTDP#EndOfTDP#EndOfJSP
బ్రేకింగ్ న్యూస్
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును అడ్డుకున్న టిడ్కో కాలనీ వాసులు
టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎమ్మెల్యేను చుట్టుముట్టిన టిడ్కో కాలనీ వాసులు
2024 ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫ్రీగా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాము
టిడ్కో ఇళ్ల లోన్లన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన వాగ్దానం
ఏడాదిన్నర అయ్యింది ఎప్పుడు లోన్లు మాఫీ చేస్తారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన టిడ్కో కాలనీ మహిళలు
లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు.. బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు
లోన్లు క��్టకపోతే అధికారులు మా ఇళ్లను జప్తు చేస్తామంటున్నారు
తమకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను ఘెరావ్ చేసిన మహిళలు
ట్రై చేస్తున్నాను...టైమ్ పడుతుందని..ఇప్పటికిప్పడే చేయాలంటే చేయలేనన్న ఎమ్మెల్యే
తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో వెనుతిరిగి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
లేడీ డాక్టర్ ను బూటు కాలితో తొక్కిన ప��లీసులు
విజయవాడలో మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతున్న మనోజ్ఞ అనే లేడీ డాక్టర్ ని కడుపులో తన్నిన పోలీసులు
దాంతో నొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగింత
ఇంత కర్కశత్వమా @ncbn?
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
Ninna nuv maatladina maatalaki nuv cheppina sorry ki eroju ni action ki em ayina sambadham undhaa? Andhuke memu mimmalni papam anodhu nammodhuu. Movies lo natinchu maa mundhu natinchaku. Get ready to see the result. #DisasterLaila@VishwakSenActor#BoycottLaila#YSRCPSM