ఈరోజు నెరడిగొండ బంజారా ల కుల గురువు *శ్రీ శ్రీ ప్రేమ్ సింగ్ బాపు మహారాజ్* గారు జెడ్పిటిసి అనీల్ జాధవ్ గారి అన్న మృతిచెందినా విషయం తెలుసుకోని మండలంలోని రాజురా లో వారిని వారి కుటుంబాన్ని పరామర్శించారు.
@KTRTRS@IKReddyAllola @JoguRamannaTRS @kovalaxmi_brs