అతి పెద్ద లిఫ్ట్ ఇర్రిగేషన్ అన్నాడు ఏం లిఫ్ట్ ఇర్రిగేషన్ అంటే ఇరిగేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చేశాం అంటున్నాడు 🤣🤣
ఈయన ఇరిగేషన్ ప్రాజెక్టు లు కట్టాడంటే ఎలా రా నమ్మేది 😹😹
ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నది కూడా ఈ మహానుభావుడే 🙆🏻♂️
ఒకసారి ఇటురండి రా Googlepay Coupans batch
Credit దొబ్బడానికి ready గా ఉంటారు
2016 Dec Current బిల్లులు కట్టకుండా 6 నెలల పాటు వెలిగొండ పనులు ఆపిన మహానుభావుడు
Tunnel2 లో TBM నీ ఇరికించిన గొప్పోడు 🤣🤣
@RamanaiduTDP ఎన్ని కతలు పడుతావు నువ్వు 🤮🤡
GeN Alfha 💥 saval to Modi government
లాఠీ దెబ్బలు తినాల్సి వస్తే మొదట నేనే తింటా,జైలుకు పోవాల్సి వస్తే పోతా,బుల్లెట్లు వస్తే తీసుకుంటా...కానీ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతా,నేను పెద్ద అయ్యే సరికి విద్యా వ్యవస్థలో మార్పు జరుగుతుంది,అవినీతి పోతుంది...
బిహార్ లో 6 ఏండ్ల పిల్లాడి మాటలు
@narendramodi@CJP_2029@BJP4India
కూటమి ప్రభుత్వంలో మా గిరిజన ప్రాంత ప్రజల దుస్థితి కి నిదర్శనం ఇది(బాగా మరిగిన నీళ్లు ఒంటి మీద పడి ఒళ్ళు కాలి హాస్పిటల్ పాలైన ఐదేళ్ల బాలుడికి చీకటిలో సెల్ఫోన్ లైట్లతో వైద్యం అందిస్తున్న సిబ్బంది )
కురుపాం నియోజకవర్గంలో కొద్దీ రోజుల కిందట ప్రభుత్వం ప్రారంభించిన గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సి హెచ్ సి లో రోగులకు సెల్ ఫోన్ లైట్ల లో వైద్యం అందిస్తున్నారు. ప్రచార ఆర్భాటం కోసం పూర్తి సదుపాయాలు కల్పించకుండా ప్రారంభించేసి మంత్రి, ఎమ్మెల్యే ప్రగల్భాలు పలికారు. విద్యుత్ జనరేటర్ లేకుండా ఆస్పత్రి ఎవడైనా ప్రారంభిస్తారా..? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా..? గిరిజనుల జీవితాలతో చెలగాటం ఆడతారా..? ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా..? ఇంత అవివేకులా..?మీరు పాలకులా..లేక ప్రజల పాలిట శాపాలా..? ఇది మంచి ప్రభుత్వమా????
#APNotInSafeHands
నేపాల్లో ఘోర వరద బీభత్సం.. 31 మంది మృతి, వందలాది మంది గల్లంతు
నేపాల్లోని రసూవా జిల్లా సమీపంలో చైనా సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. భోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో రసూవాగఢి–తిమురే ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఈ ఘటనలో కనీసం 31 మంది మృతి చెందగా.. వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో సుమారు 105 మంది భారతీయ పర్యాటకులు, 37 మంది NRIలు ఉన్నట్లు తెలుస్తోంది.
కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన కొందరు యాత్రికులు కూడా ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.