నువ్వే నా ధైర్యం - నీతోనే ఈ సైన్యం
ప్రశ్నించే నీ గళం - పది మందికై ఈ పోరాటం
ప్రతి పోరాటం ఓ యుద్ధం
ప్రతి యుద్ధంలో నీతోనే ఈ దేహం
సాధిస్తాం మనం విజయం
అప్పుడు గెలిచేది మన సామాన్య జనం
నర నరమున ప్రతి కణమున నీకై అంకితం నా ఈ జీవితం. @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!
On Jana Sena party leader Pawan Kalyan's birthday, his fans donated 300+ oxygen cylinders across Andhra Pradesh.
This is such a humanitarian gesture, considering the problem we are facing during Covid-19 pandemic.
Why hasn't national media covered it?
Saar saar saaar....SIR enti saar..
I am one of your millions of fanboys..You replying to me means a loooot sir..మీ birthday ki return lo నాకు ఎప్పటికీ మర్చిపోలేని gift ఇచ్చారు ..Thanku sir🙏🙏
made me super super happy..
Sri. Pawan Kalyan, the most authentic & honest influence in my life.
His words inspire,motivate, encourage and empower me to become the best version of myself.
Wishing my Babai a very Happy Birthday !! 🙏 #HBDPawanKalyan