రోడ్లు కూడా అభివృద్ధి కాదంటే..గిరిజనులను బురదలోనే వదిలేయడమే మీ అభివృద్ధి అన్నమాట!
కళ్ళలో నీలి పొర తొలగిస్తే గిరిజనుల కష్టాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది..
#AdaviThalliBaata#PawanKalyanAneNenu
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
వైసిపి కుక్కలు : మాజీ సి.ఎం జగన్ ని నానాజీ గారు అలా ఎలా అంటారు..we want respect
పంతం నానాజీ గారు : వాడు మీకు మాజీ సి.ఎం ఎమో...నాకు వాడు ఖైధీ,క్రిమినల్ 🤣🤣🤣
@pantham_nanaji mass 😎🔥
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్ని కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మరపురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వెలిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.
చెప్పాను కదా @Ponnam_INC, నువ్వు ఆటలో అరటిపండు అంతే 🤣
@PawanKalyan చాలా Strategic గా @INCIndia & @RahulGandhi చేసే వేర్పాటువాద రాజకీయాల్ని expose చేయడానికి ఈ situation ని వాడేసుకుంటున్నాడు 🤣
ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది, మీరు కర్ణాటకలో భాషా విద్వేషాలు రెచ్చగొట్టడం, తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం 🤣
#Telangana
#TelanganaJanaSena
కాపులకు ద్రోహం చేసేది @PawanKalyan గారు కాదు.. కేవలం రాజకీయ లబ్ధి కోసం సొంత కులాన్ని, ఇతర పార్టీలలో ఉన్న కులస్తులను పదే పదే దూషించే పేర్ని నాని, అంబటి రాంబాబు, దాసరి రాము లాంటి వాళ్లే!