కష్టాలనుంచి ఎలా ఎదుర్కోవాలో
నేర్పించిన వ్యక్తి
పిరికితనాన్ని ఎదిరించి గుండెలనిండా
ధైర్యం నింపి లక్ష్యాన్ని గుర్తు చేసే వ్యక్తి
My Inspiration
@PawanKalyan ❤
#HBDJanasenaniPawanKalyan
*శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు*
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
*పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ @PawanKalyan గారు
@APDeputyCMO
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
https://t.co/GJNvtyXI1X
@PawanKalyan
*జనసేన… ప్రజల పార్టీ*
* ప్రజల సమస్యలే మన అజెండా కావాలి
* తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేద్దాం
* దేశ సమగ్రత, సమైక్యతకే మొదటి ప్రాధాన్యం
* తెలంగాణ స్ఫూర్తిని పూర్తిగా అర్ధం చేసుకున్నవాడిని
* కేరళం, తమిళనాడు, కర్ణాటకలోనూ ఇప్పుడు జనసేన ప్రస్థానం మొదలైంది
* తెలంగాణలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహణ
* తెలంగాణ నుంచి పలువురు పార్టీలో చేరిక
** తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘నేను తెలంగాణ ఆత్మను అర్ధం చేసుకున్నవాడిని. ఇక్కడి నేల, పోరాటం, త్యాగాలు అన్ని నాకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణలో కులరహితంగా యువత సాగించే హక్కుల పోరాటాలు ఎంతో విలువైనవి. ఇది పోరాటాల నేల.. ధన్యభూమి. తెలంగాణ గడ్డ నుంచే జనసేన ప్రస్థానం మొదలైంది. దేశ సమగ్రతను కాపాడుతూ, తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంద’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. తెలంగాణ పార్టీ నాయకుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కొబ్బరికాయ కొట్టి కార్యాలయాన్ని ప్రారంభించారు. రిబ్బను కత్తిరించిన అనంతరం, ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారి సమక్షంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ సిద్దాంతాలు భావజాలాన్ని నమ్మి నాతో ఇంతకాలం ప్రయాణం చేసిన నాయకులు ఇక మీదట కీలక భూమిక పోషించాలి. కొత్తగా వచ్చిన వారికి పార్టీ భావజాలం అర్ధం అయ్యేలా దిశానిర్దేశం చేయాలి. పార్టీ కోసం నిబద్ధతతో నిలబడిన తెలంగాణ జనసైనికులు, వీర మహిళలు, నాయకులే నా గుండె చప్పుడు. సైద్ధాంతిక భావజాలంతో ఇంతకాలం మనం ముందుకు నడిచాం. ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జనసేన పార్టీ… పీపుల్స్ పార్టీ అనే విషయం చాటి చెప్పాలి.
•జనవాణి నిర్వహిద్దాం
రాజకీయాల్లో ప్రజల సమస్యలు వినే ఓపిక అవసరం. ఓ వ్యక్తి తన సమస్యను చెప్పుకోవడానికి మన దగ్గరకు వస్తున్నారంటే వారిని మొదట గౌరవించాలి. వారి సమస్యను సావధానంగా వినాలి. పరిష్కారాన్ని కనుగొనాలి. తెలంగాణలోనూ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయండి. అన్ని ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను వినండి. మన దగ్గరకు వచ్చే వారి సమస్యలను పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లండి. అప్పటికీ పరిష్కారం కాకుంటే ప్రజా ఉద్యమాలను ఎలా చేయాలో ఆలోచిద్దాం. మొదట ప్రజల సమస్యలను పూర్తిగా వినేందుకు ఓ వేదికను సిద్ధం చేయండి. అన్ని ప్రాంతాల్లోనూ ఇది బలంగా పనిచేసేలా చూడండి.
•పోరాటంతోపాటు ఐకమత్యమూ అవసరం
సమస్యలపై పోరాటం ఒక్కటే రాజకీయాల్లో పనికిరాదు. మనల్ని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరినీ పట్టించుకోవాలి. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఎవరు ఎక్కువ, తక్కువ అనే బేధం లేకుండా ఐకమత్యంగా ముందుకు వెళ్లడం పార్టీకి చాలా అవసరం. పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే యువతరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. వారికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజా పోరాటాల్లో బలమైన ముద్రను వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతం భారతదేశానికే గుండెకాయలాంటిది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆలోచనలతో హైదరాబాద్ లో అయిదు రోజులపాటు పోలీస్ యాక్షన్ జరిగింది.. ఈనాడు ఇంత సుందరమైన ప్రాంతం భారతావని సిగలో కలికితురాయిగా మెరుస్తోంది. ఇలాంటి ప్రాంతం గురించి, ఇక్కడి ప్రజల గురించి పార్టీ నాయకులు ప్రాణం పెట్టి పోరాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పోరాట స్ఫూర్తి దేశానికే ఆదర్శం కావాలి. (1/2)
As Bharat completes 12 remarkable years under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt congratulations and gratitude. These years have been defined by decisive governance, transformative reforms, and an unwavering commitment to the welfare of every citizen, laying the foundation for a stronger, more prosperous, and globally respected Bharat.
From empowering the poor and accelerating infrastructure development to strengthening national security, driving digital transformation, and fostering innovation, Prime Minister Modi Ji has transformed the aspirations of 140 crore Indians into a powerful movement for national progress. Through landmark initiatives such as Atmanirbhar Bharat, Digital India, Startup India, and the vision of Viksit Bharat 2047, he has inspired a new era of confidence, self-belief, and national pride.
On behalf of the people of Andhra Pradesh, I express our sincere gratitude for his continued support, guidance, and commitment to the nation’s development. We remain dedicated to contributing to the collective journey towards a Viksit Bharat and realizing the dreams of future generations.
Jai Hind!
@PMOIndia
Link : https://t.co/3rOdJdyIHM
On May 24, 2026, 25-year-old Sai Rithesh suffered a life-threatening spinal cord injury in a tragic accident in Destin, Florida, leaving him dependent on a ventilator and facing a long road to recovery. After surviving a cardiac arrest and emergency surgery to stabilize his spine, he is now fighting every day to regain strength and mobility.
To continue his recovery, he requires a specialized air ambulance to India followed by extensive rehabilitation with long-term care. The expenses are estimated to be $300,000 including his current hospital bills. Your support can help to give our brother/son/friend the best possible chance to heal- surrounded by the people who love him the most.
Visit the link given in the beginning to support him 🙏🏾
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥