హైకోర్టులో ప్రభుత్వ ఉచిత పథకాలపై న్యాయమూర్తి ఆవేదన అంటూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఐఫోన్, పల్సర్ బైక్ ఉన్నవారు రేషన్ బియ్యం తీసుకోవడం.. ఉచిత పథకాల భారం.. రైతులకు కూలీల కొరతపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం. పూర్తి వివరాలు చూడండి.
#Freebies#governamentfreeschemes
ఊసరవెల్లి కూడా నీ ఓవర్ యాక్షన్ చూసి సిగ్గుపడుతుంది @ysjagan
గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్, కియా, గ్రీన్కో, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కుప్పానికి కృష్ణా జలాలు—ఇలా కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మొదట వేస్ట్ అంటాడు, నేనే అడ్డుకుంటా అంటాడు.. కట్ చేస్తే, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలియగానే, అసలు ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేను, నా అందమైన మొఖం చూసి వచ్చిందంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటాడు.. బహుశా ఇది కూడా ఒక జబ్బు అనుకుంటా..
#PsychoFekuJagan
#ShameOnYouJagan
#AndhraPradesh
🔥 చెన్నై హోటల్ బిల్ చూసి షాక్!
ఇడ్లీ – ₹3 వడ – ₹33
గ్యాస్ ఛార్జ్ – ₹9.52 😳🔥
అంటే ఇకపై ఇలా ఉంటుందేమో చూడాలి…
ఇలా చెన్నైలో స్టార్ట్ అయితే…
రేపు హైదరాబాద్, ఆంధ్రాలో కూడా వస్తాయేమో!
“సాంబార్ ఫ్రీ… కానీ గ్యాస్ ఛార్జ్ ఎక్స్ట్రా!” 🤣
#HotelBill#GasCharge#Chennai#Hyderabad
Thank you for the warm welcome, @ncbn. It’s exciting to witness Andhra Pradesh’s growth being accelerated through AI, technology, and innovations across health, agriculture & education.
Thank you for the warm welcome, @ncbn. It’s exciting to witness Andhra Pradesh’s growth being accelerated through AI, technology, and innovations across health, agriculture & education.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లంతా ఒక ఫిక్స్డ్ రిలీజ్ డేట్ కోరుతున్నారు.
ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా #Akhanda2 విడుదల తేదీని వెంటనే ప్రకటించాలని భారీ ఒత్తిడి వచ్చింది.
కిందస్థాయి వరకూ ఇదే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
#Akhanda2Thandavam
MASSIVE ROLLBACK 🚨
Civil Aviation Ministry withdraws the new rules that enhanced rest hours for pilots…
Which means IndiGo & other airlines can return to old rosters.
Big question now: What about passenger safety? ✈️
DHULLAPALLY FOREST Park shivers at 5.4°C this morning! 🥶❄️
Recorded on my personal temperature sensor (+-1°C) absolute freezing vibes in SR NAIK NAGAR, JEEDIMETLA 😱🔥
Hyderabad Outskirts are in a different league right now!
#Hyderabadwinters
తిరుపతి : కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
అప్రూవర్‌గా మారిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
భోలేబాబా, ఏఆర్ డైయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకారం
కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని సీఎఫ్టీఆర్ఐ రిపోర్టును చూశానని స్టేట్మెంట్
#ttdadultratedghee#TTDGheeIssue