ప్రధాని శ్రీ Narendra Modi గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6–7 గంటల మధ్య ప్రతి ఇంట్లో ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం! 🪔
25 ఏళ్ల ప్రజాసేవకు అంకితమైన మన నరేంద్రుడికి మన ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దాం. 🇮🇳
#सेवा_संकल्प_अभियान#SevaSankalpAbhiyan#AshirwadKaDiya
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రజారాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది – కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి, గుంటూరు లోక్సభ సభ్యులు @PemmasaniOnX గారు!
#Amaravati#PrajaRajadhani#PeoplesCapital#APCRDA#ADCL#AGICL #AndhraPradesh #InfrastructureDevelopment #UrbanDevelopment #WorldClassInfrastructure #AmaravatiRising #AmaravatiUnstoppable
🚨 NHAI has completed the excavation breakthrough of the 3.68-km tunnel in Andhra Pradesh.
📍 Porumamilla–Sitaramapuram, connecting Kadapa and Nellore districts.
The tunnel is part of the Bengaluru–Kadapa–Vijayawada Economic Corridor (NH-544G) and is targeted for completion by mid-2027.
#వినాయకచవితిశుభాకాంక్షలు
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్వఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా||
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
Let Our Devotion Protect Nature
I extend my warm greetings to all on the auspicious occasion of Vinayaka Chavithi.
May Lord Ganesha bless every family with wisdom, good health, peace, happiness and prosperity. May this sacred festival fill our homes and hearts with devotion and joy.
Through the Andhra Pradesh Pollution Control Board (APPCB), the Government of Andhra Pradesh has conducted a statewide awareness campaign to encourage Eco-Friendly Ganesh celebrations, including the distribution of clay idols free of cost.
It is heartening to see children, students and members of the public across Andhra Pradesh actively participating in awareness programmes and clay-idol making activities, carrying the spirit of Eco-Friendly Ganesh celebrations into communities across the State.
I particularly appreciate the Tirupati Municipal Corporation for taking the lead in creating an artificial immersion pond, which can serve as a model for other Urban Local Bodies across Andhra Pradesh.
Let this Vinayaka Chavithi be a celebration of devotion, tradition and our shared responsibility towards nature.
May Lord Ganesha bless Andhra Pradesh and its people.
Jai Sri Ganesha!
- @PawanKalyan
#VinayakaChavithi #EcoFriendlyGanesh
ఒక విశిష్ఠ వ్యక్తి…
తిరుపతి వెళ్లే దారిలో కడప నుండి దాదాపు 15 కి.మీ. దూరంలో భాకరాపేట దగ్గర ఒక ఆశ్రమం ఉంది. అది దీనులకు ఆశ్రయమిచ్చే కల్పవల్లి. దిక్కులేని వాళ్ళు, కన్న బిడ్డలచే వెళ్లగొట్ట బడిన ముసలి వాళ్ళు చేరే చివరి మజిలీ. వాళ్ల కట్టే కడదేరే వరకూ అక్కడే. అంత్య క్రియలు కూడా చేస్తారు. కాశీకి వెళ్లి అందరికీ పిండ తర్పణాలు వదులుతారు.
ఇవన్నీ చేసేది ఏ పెద్ద కోటీశ్వరుడో అనుకుంటారేమో. కాదు. సామాన్యుల్లో అసామాన్యుడు. కడప నివాసి. ఒక పోలీసు. నమ్మలేరు కదూ. నందలూరులో ASI గా పనిచేసి VRS తీసుకున్న వ్యక్తి.
తాను పొదుపు చేసిన సొమ్ముతో కొంత భూమి ఏర్పాటు చేసుకుని ఈ ఆశ్రమం నిర్మించాడు. ఏదో స్కూల్ వాళ్ళు ఆ స్థలం కొంటామంటే ఒప్పుకోకుండా భూమి ఆశ్రమం పేరు మీద పెట్టేశాడు. ఆయనది జగమంత కుటుంబం.
చుట్టుపక్కల ఊళ్లలో లేదా బస్టాండు, రైల్వే స్టేషన్లలో దీనులు, హీనులు, మతిస్థిమితం లేని వారు కనపడితే వాళ్లను తీసుకు వచ్చి అక్కడ చేర్చే మంచి మనుషులు కూడా ఉన్నారు.
ఉద్యోగ విరమణ తర్వాత తన పూర్తి సమయాన్ని ఈ సేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి.
ఆయనే Ramana Malisetty గారు 🙏
చేతులెత్తి మొక్కదగ్గ వ్యక్తిత్వం.
నలుగురికీ తెలియాల్సిన గొప్పతనం 🙏
ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించేలా వినాయక చవితిని ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నాను. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
HISTORIC! A 30-year dream is finally turning into flowing water.
Today, for the first time, Krishna waters are passing through the Veligonda tunnel - a moment generations of people in this drought-hit region have waited to see.
Thirty years ago, @ncbn garu laid the foundation for this transformational project. Tomorrow, he will dedicate Phase-I to the people and release 10.7 TMC of water into Nallamala Sagar. In Phase-I alone, Veligonda will bring irrigation to 1.19 lakh acres and drinking water to nearly 4 lakh people.
Watching the first waters emerge from the tunnel today is deeply emotional. This is more than an engineering achievement. It is a long-awaited lifeline for our farmers, our families and an entire region.
Veligonda Jalasirulu - truly, wings to development.
#VeligondaProject
వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల... 😍😍😍
వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోయడం కాదు జగన్ రెడ్డి... @ysjagan
ప్రాజెక్టులు పూర్తి చేసి, కాలువల్లో నీళ్లు పారించాలి! 💪🔥
ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల రైతుల కల నెరవేరుతున్న వేళ...
ఇది నిజమైన అభివృద్ధి అంటే! ❤️🌾
వెలిగొండ జలాలు రైతుల భవిష్యత్తుకు భరోసా! 🙏🙏🙏
జై చంద్రబాబు ✊
జై తెలుగుదేశం ✊
రేపే గోదావరి తల్లిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నాం. ఉత్తరాంధ్ర చరిత్ర మార్చబోతున్నాం
కొండలు, గుట్టలు తొలుచుకుంటూ గోదావరి తల్లి తన దశను మార్చుకుని అనకాపల్లి వెళ్తుంది. వచ్చే ఏడాది విశాఖకు వెళ్తుంది
తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో 31 ఏళ్లు పూర్తి చేసుకున్న
గౌ" శ్రీ నారా చంద్రబాబునాయుడు " గారికి శుభాకాంక్షలు💐@ncbn 💛
నారా చంద్రబాబునాయుడు అనే నేను 💛🔥
జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు
#31YearsSinceCBNbecameCM#TeamParitala#NaraChandrababuNaidu