FIGHTING FOR SOCIAL AND POLITICAL ISSUE'S
Businessman, Politician, Social Activist, Founder President : INDIAN PEOPLE'S HELP FOUNDATION,
PUNGANUR - INDIA🇮🇳.
ఈ రోజు SIR ప్రక్రియలో భాగంగా 39, 40, 42, 43 భూతులలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అథికార పార్టీ నాయకులు BLO, BLA సూపర్వైజర్లు అధికారులు పాల్గొన్నారు.
🔥 2 సంవత్సరాల సంక్షేమ విజయోత్సవ సభకు పోటెత్తిన జనసంద్రం..! 🔥
పుంగనూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ ఆశజ్యోతి శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి గారికి MLC అవకాశం కల్పించి బలం చేకుర్చాలని కోరిన మైనార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా గారు.
పుంగనూరు పట్టణ ఉర్దూ జూనియర్ కాలేజీ సమస్య, మార్కెట్ యార్డులో చింతపండు వ్యాపారస్తుల మండి రూమ్స్ గురించి నియోజకవర్గ మైనార్టీ సమస్యల గురించి వినతిపత్రం ఇచ్చి వివరించడం జరిగింది ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించడం జరిగింది.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ భారత జాతికి చిరస్మరణీయం. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి ఘన నివాళులు అర్పిస్