Happy Birthday to the dearest darling #Prabhas Anna.
Wishing you loads of love & happiness.
May you keep spreading happiness like you always do 🤗
#HappyBirthdayPrabhas
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి, @mnadendla గారికి, @NagaBabuOffl గారికి, నా తల్లిదండ్రులకు, ఇతర పార్టీ రాష్ట్ర నాయకులకు, జనసైనికులకు, వీరమహ���ళలకు, నా భీమిలి నాయకులకు, ప్రజలకు, గౌరవ హైకోర్టుకి, న్యాయవాదులకు మరియు నాకు అండగా నిలిచిన అందరికీ నా పాదాభివందనం.
సత్యమేవ జయతే🙏🏽
ఇది మన రాష్ట్ర మంత్రుల తీరు! ప్రజలను, ప్రజాతీర్పును ఎంత గ్రాంటెడ్ గా తీస���కుంటే ఇలాంటి సమాధానాలు వస్తాయి? ఈ ఎదవలకు ఎలాగూ బుద్ధి వచ్చే మార్గం కనబడటం లేదు కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో వీళ్ళని తరిమి కొట్టడమే ఉత్తమం.
Best Birthday Celebration that I'll always cherish 😃🤗
▶️ https://t.co/7jOPtg7w6U
Can't ask for a better and beautiful start than this.
Being in their company & Celebrating with these happy & pure souls felt so peaceful and divine.
#Blessed 🙏🏼
వైచీపీ నేతల ప్రతిజ్ఞ
మనోడైతే పదవులిచ్చి లోబర్చుకుందాం
పగోడైతే కేసులేసి లొంగదీద్దాం
ఓటేస్తే పధకాలిచ్చి కట్టిపడేద్దాం
ఓడిస్తే పీడిస్తూ కాళ్ళ బేరానికి లాగుదాం
నీతి జాతి లేదు - నీది నాది మాత్రమే
దొరికిందే అవకాశం అందినకాడికి దోచుకుందాం, అందకుండా దారిచూసుకుందాం
నన్ను నిన్న 16/10/22 తేది న అరెస్ట్ చెయ్యటం సెక్షన్ 151crpc కేసు నమోదు చేసి ఈవెనింగ్ కి ఇంటికి పంపించటం రెండూ జరిగిపోయాయి. నేను ఈరోజు ఇంట్లో నే వున్నా. ఎవ్వరు నా గురించి ఆందోళన చెందవద్దు.నిన్నటి వీడియో ఈరోజు ట్రెండ్ అవు��ూ వుంది అనుకుంట. Don't worry.Thank you for your affection 🙏