జగన్ బయటకు వస్తే ఆ కృష్ణలంక సీఐపై కేసు నమోదు చేశారు
ఆక్వా రైతులు జగన్ దగ్గరకు వచ్చి “అయ్యా మాకు న్యాయం చేయండి” అంటే.. ఆక్వా కంపెనీలతో మీటింగులు పెట్టుకుని కిలోకు రూ. 4 తగ్గించారు.
జగన్ మాట్లాడకపోతే ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు తెలియవా?
ఒక పక్క #VizagSteelPlantTragedy సంఘటనలో ప్రాణాలు కోల్పోయి ఆహ్ కుటుంబాలు దిక్కుతోచని స్థితి లో ఉంటే
మరో పక్క కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు అవుతున్న సందర్భానికి ఫంక్షన్ చేసుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు
కొంచెం అయిన ఆహ్ కుటుంబాల పట్ల వినయం విధేయత ఉంటే ఆహ్ కుటుంబాలు సానుభూతి తెలపడానికి ఆహ్ కార్క్తమం రాద్దు చేయండి సంఘీభావంగా @ncbn@PawanKalyan@naralokesh
చిలకలూరిపేట లో తమ మాల్ ని కబ్జా చేస్తున్నారని ఎన్ ఆర్ ఐ మురళి భార్య ఆవేదన!!
@tollywood
28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం
చిలకలూరిపేట లో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు!!
#SaveAPFromTDP