ఇంతటి అ���ారమైన తెలివితేటలా?
👉డబ్బులు ప్రింట్ చేసే కేంద్రం దగ్గర డబ్బుల్లేవంటూ వ్యాఖ్యాలా?
👉అసలు ఆర్ధిక రంగంపై ఏమైనా అవగాహన ఉన్నదా?
👉ఇందుకే కాబోలు ఎప్పుడూ చూచి చదవడానికే మొగ్గుచూపుతారు
👉క్షేత్రస్థాయి పర్యటనలో ఆ వీలు లేక ఇలా దొరికిపోయారు
@PawanKalyan @NagaBabuOffl #YSRCP
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
చిన్న గమనిక: సా���ా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..
సామెతలు 12:22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు
ఊరుకొండెహె. బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి సున్నం వేస్తే నమ్మారు, మందు మానిపించడానికే మందు రేటు పెంచాం అంటే నమ్మారు, పిచ్చోళ్ళు విగ్రహాలు నాశనం చేస్తున్నారంటే నమ్మారు. పింక్ డైమండ్ , బంగారం హ��రతికి కరిగిపోయిందంటే నమ్మారు. ఇది నమ్మడానికి ఎం మాయరోగం.
@DaraYsrcp@Ram955074@IamKodaliNani మీ నాన్న గారికి ఆరోగ్యశ్రీ తో అయన ఆరోగ్యం బాగుంది అంటున్నారు మంచిది. కాని అయన ఆరోగ్యం కోసం 9లక్షల రూపాయలు జగన్ రెడ్డి గారి ఇంట్లో సొమ్ము కాదు ప్రజల పన్నులు రూపంలో కట్టిన సొమ్ము . ఇంక పదకాలు అంటారా మీరు చదువుకున్న వారిగా మీకే తెలియాలి ఎంత గొప్ప పదకాలో