@Ponnam_INC గౌరవ మంత్రి @PonnamPrabhakar గారు,రెండేళ్ల క్రితం భారీ వరదల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచినా,ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.ప్రస్తుతం వర్షాలు, వరదల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#telanganacmo
HBD to @JSurenderreddy2 Anna A leaderwhoalwaysstandsfor thewelfareofthepeople,stepsforwardin times of need,organizes sumerdrnkng waterfacilities acrosstheHusnabad constncy,nd promts agreenerfuturebydistributingsaplings.Wishng yougoodhealth,long life,continuedsuces inpublic servic
Dear ,@Spencers_Retail this is the second time I've found insects in your bread. This is a serious food safety concern—please investigate and take immediate action.
@fssaiindia@FCI_India
గౌరవనీయ కలెక్టర్ గారికి,
మా మల్లంపల్లి అంగన్వాడీకి ఇప్పటికీ స్వంత భవనం లేదు. 30 ఏళ్లుగా పాత స్కూల్ భవనంలోనే కొనసాగుతోంది. ఒకే గదిలో స్టోర్+క్లాస్, చీకటి, ఎలుకల సమస్య, శౌచాలయాలు లేవు.పిల్లల భద్రత ప్రమాదంలో ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి.@Collector_SDPT@Ponnam_INC@WCDTelangana
గౌరవ కలెక్టర్ గారికి,ఇంతకుముందు X ద్వారా అక్కన్నపేట మండలం, మల్లంపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రం దయనీయ స్థితిగతుల గురించి ఫిర్యాదు చేశాము.అయితే,ఈ విషయాన్ని మీ దృష్టికి ��ీసుకెళ్లినందుకు అధికారులు అంగన్వాడీ టీచర్ను మెమో పేరుతో బెదిరిస్తున్నారని తెలిసింది.
@Ponnam_INC@NeerajDangiINC@INCRajasthan@INCIndia@INCTelangana@RahulGandhi Last rainy season,3 people lost their lives while crossing the stream in Mallampally village. One year later, the bridge work hasn't even started. The rains are back. How many more lives must be lost before action is taken,Minister Ponnam Prabhakar garu? Public safety cannot wait
గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు,అంగన్వాడీకి సొంత భవనం కావాలని అడిగితే,మెమో బెదిరింపులా?ప్రజా సమస్యలు చెప్పినా చర్యలా?ఇదేనా ప్రజా పరిపాలన?మా గ్రామ అంగన్వాడీ సమస్యపై స్పందించి,విచారణ జరిపి,సొంత భవనానికి నిధులు విడుదల చేయండి.@seethakkaMLA@BJP4Telangana@MinistryWCD@BJP4Telangana
గౌరవనీయ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి,
మా మల్లంపల్లి అంగన్వాడీకి ఇప్పటికీ స్వంత భవనం లేదు. 30 ఏళ్లుగా పాత స్కూల్ భవనంలోనే కొనసాగుతోంది. ఒకే గదిలో స్టోర్+క్లాస్, చీకటి,ఎలుకల సమస్య, శౌచాలయాలు లేవు.పిల్లల భద్రత ప్రమాదంలో ఉంది.వెంటనే చర్యలు తీసుకోవాలి.@Ponnam_INC@revanth_anumula
గౌరవనీయ కలెక్టర్ గారికి,
మా మల్లంపల్లి అంగన్వాడీకి ఇప్పటికీ స్వంత భవనం లేదు. 30 ఏళ్లుగా పాత స్కూల్ భవనంలోనే కొనసాగుతోంది. ఒకే గదిలో స్టోర్+క్లాస్, చీకటి, ఎలుకల సమస్య, శౌచాలయాలు లేవు.పిల్లల భద్రత ప్రమాదంలో ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి.@Collector_SDPT@Ponnam_INC@WCDTelangana
Hon’ble Minister @Ponnam_INC Garu, kindly look into this issue and ensure necessary support is provided to the victim’s familys. Also, request the concerned electricity officials to inspect transformers and power lines to help prevent such incidents.
@seethakkaMLA ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
మా మల్లంపల్లి గ్రామం పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గమైన హుస్నాబాద్ కి 7 కి.మీ దూరంలో ఉంది. గతంలో కూడా ట్వీట్ చేశాను. ఇప్పటివరకు స్పందన లేదు. దయచేసి వెంటనే కనీస సౌకర్యాలు కల్పించండి,సొంత భవనాన్ని మంజూరు చేయండి.
@seethakkaMLA మంత్రి గారు , మా గ్రామ అంగన్వాడీని పాత పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో క్లాస్రూమ్, స్టోర్రూమ్, కిచెన్ నిర్వహిస్తున్నారు. ఎలుకలు, బల్లులు, పందికొక్కుల మధ్య చిన్నపిల్లలు భయంతో ఉండాల్సి వస్తోంది. స్వంత భవనం, వాష్రూమ్, కనీస సౌకర్యాలు కూడా ��ేవు.
To
The Hon’ble CJI @indSupremeCourt పెండింగ్ కేసులు లక్షల్లో ఉన్న ఈ సమయంలో, కోర్టుల్లో దీర్ఘకాలిక వేసవి సెలవుల పద్ధతిని తగ్గించడంలేదాపునఃసమీక్షించడంఅవసరం.ఆధునిక సౌకర్య��లు ఉన్న నేటి పరిస్థితుల్లోప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడంఅత్యంతముఖ్యమైనవిషయం.Justice delayed is justice denied
@seethakkaMLA The Anganwadi in Mallampally, Akkannapet Mdl, Siddipet Dist has no own building and is running in an old school for 30 years. One room is used as store and class.Dark rooms,rats,damaged floor,and no toilets are affecting children’s safety.Kindy take immediate action
@Ponnam_INC@revanth_anumula@seethakkaMLA
The Anganwadi in Mallampally, Akkannapet Mdl, Siddipet Dist has no own building and is running in an old school for 30 years. One room is used as store and class. Dark rooms, rats, damaged floor, and no toilets are affecting children’s safety.take immediate action