ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే ఇంతమంది ఏడుపులా?
క్రెడిట్ కోసం ఒకడి ఏడుపు
ఎయిర్‌పోర్టు మా ఇంటిపక్కన లేదు అని ఒకడి ఏడుపు
ప్రధాని వస్తున్న కార్యక్రమానికి సీఎం రివ్యూ చేస్తుంటే ఒకడి ఏడుపు
అంత అట్టహాసంగా చేయడం అవసరమా అని ఒకడి ఏడుపు
వేరే ఎయిర్‌పోర్టు ఎందుక్కట్టలేదు అని ఇంకోడి ఏడుపు🤦
ముందు ఆ ప్రాజెక్ట్ కి
అన్ని ఎకరాలెందుకంటాడు
ఇన్ని ఎకరాలెందుకంటాడు
తర్వాత అసలు
ఆ ప్రాజెక్టే దండగంటాడు
ప్రాజెక్టు పూర్తయ్యాక
క్రెడిట్ మొత్తం నాదేనంటాడు &
ప్రాజెక్ట్ నా వల్లనే వచ్చిందంటాడు 😂
అది భోగాపురం విమానాశ్రయమైనా...
రాష్ట్ర రాజధాని అమరావతి అయినా...
నీట్ పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసినపుడు, రాజకీయ నాయకుల అవినీతి కేసులు మాత్రం దశాబ్దాల తరబడి ఎందుకు పెండింగ్ ఉన్నాయి?
జగన్‌పై తొలి CBI ఛార్జ్‌షీట్ 2012లో దాఖలైంది. మొత్తం 11 CBI ఛార్జ్షీట్లు, 9 ED కేసులు నమోదైనా ఇప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది.
ఆయన దోషా, నిర్దోషా అన్నది కోర్టు తేల్చాలి. కానీ తీర్పు కోసం దశాబ్దాలు పట్టడం న్యాయం కాదు.
గతంలో రాజకీయ అవసరాల కోసం ఈ కేసులను బిజెపి నెమ్మదించింది అనేది మెజారిటీ అభిప్రాయం.ఈ విషయంలో సరైన పోరాటం చేయడం లో టిడిపి , జన సేన నాయకత్వం తీవ్ర వైఫల్యం చెందింది.
@abhijeet_dipke నేతృత్వంలోని Cockroach Janatha Party తదుపరి ఉద్యమం ఇదే కావాలి:
రాజకీయ నాయకుల అవినీతి కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.
టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలు, పౌర సంఘాలు, విద్యార్థులు, దేశ ప్రజలు ఈ డిమాండ్‌కు మద్దతివ్వాలి.
ఏ ముఖ్యమంత్రి చెయ్యలేనిది!!
ఈయన చెయ్యలేడు అని అందరూ ఏడ్చింది బాబు గారు చేసి చూపించారు. ఒక్క సంవత్సరం తల్లికి వందనం - జగన్ 5 ఏళ్ళు వేసిన అమ్మ ఒడి తో సమానం!!
ఎందుకో తెలుసా - ఒక ఇంట్లో 5 పిల్లలు ఉంటే 75000(తల్లి అకౌంట్ లో 65000, స్కూల్ కి 10000)
అదే జగన్ వేసింది ఒక ఇంట్లో 5 పిల్లలు ఉంటే 13000(స్కూల్ కి వేయాల్సిన 2000 ఎగ్గొట్టాడు)
Both are not same!! 🤙
#TallikiVandanam
“రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయింది ఒక పేద గొర్రెల కాపరి… కానీ జగనన్న జాలి మొత్తం డబ్బున్న రాజకీయ నాయకుడి కుటుంబానికే!”
1. అసలు బాధితుడు ఎవరు?
ఒక పేద గొర్రెల కాపరి.
అతని కుటుంబం ఎలా ఉంది? వారి భవిష్యత్తు ఏమైంది? వారికి న్యాయం ఎలా జరుగుతుంది?
జగన్ స్టేట్మెంట్ మొత్తంలో ఆ కుటుంబం గురించి ఒక్క మాట లేదు.
కానీ నిందితుడు ఎవరి కుమారుడు?ఆయనది ఏ ప్రాంతం? ఏ కులానికి చెందినవారు? - ఇవే పేజీల కొద్దీ ఉన్నాయి.
చనిపోయిన పేదవాడి కోసం .ఆ కుటుంబం కోసం ఒక లైన్ కూడా లేకపోవడం…జగన్ స్టేట్మెంట్లో ఆ చావు తరువాత అసలు విషాదం.
2. చట్టం ముందు కులం, పార్టీ, హోదా తెచ్చి చట్టం ముందు అందరూ సమానం అనే విషయం జగన్ మర్చిపోయాడు ..
“బీసీ నాయకుడు…”
“ఉత్తరాంధ్ర నాయకుడు…”
“మాజీ మంత్రి…”
“మంచి డాక్టర్…”
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ?
చట్టంలో ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా?
నిందితుడు మాజీ మంత్రి కుమారుడైతే ప్రత్యేక సెక్షన్ ఉంటుందా?
“బీసీ అయితే వేరే చట్టం ఉంటుందా?
“రాజకీయ నాయకుడైతే వేరే విచారణ ఉంటుందా .”
ఇలా ఉండవు.చట్టం అందరికీ ఒకటే.
3. “18 ఏళ్ల పిల్లాడు” అంటున్నారు…
18 ఏళ్లు వచ్చాక ఓటు వేయొచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు.
ఒప్పందాలపై సంతకం చేయొచ్చు.
మర్డర్ చేస్తే శిక్ష పడకూడదా ?
హక్కులు అన్నీ పెద్దవారిలాగా …
బాధ్యత మాత్రం “పిల్లాడు”దా?
4 . తండ్రిని ఎందుకు అరెస్టు చేశారు?
తండ్రి కాబట్టి అరెస్టు చెయ్యలేదు.
దర్యాప్తులో ఆధారాలు తారుమారు చెయ్యడం,సాక్షులపై ప్రభావం చూపించడం వల్ల అరెస్ట్ చేశారు
5. అసలు రాజకీయం ఎవరు చేస్తున్నారు?
ఒక సాధారణ క్రిమినల్ కేసును…
జగన్ అంశం చేశాడు .
ఉత్తరాంధ్ర అంశం చేశాడు .
మాజీ మంత్రి అంశం చేశాడు .
6. ఈ వాదనలో ఉన్న ప్రమాదం
జగన్ చెప్పేది ఏమిటంటే…
“మన పార్టీ వాళ్లైతే ముందుగా వారిని కాపాడాలి…బాధితుడి కుటుంబం ఎలా పోయినా పర్లేదు .”
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
ఈ రోజు రోడ్డు ప్రమాదం.
రేపు మరో తీవ్రమైన నేరం.
మరో రోజు దేశ ద్రోహం.
ప్రతి కేసునీ “రాజకీయ కక్ష” అని చెప్పేస్తే…
చట్టం పనిచేసేది ఎప్పుడు?
7. జగన్ మళ్లీ వస్తే ఇంకో కొత్త చట్టం తెస్తాడు.
IPC కాదు…
BNS కాదు…
“VIP Protection Code.”
సామాన్యుడి ప్రాణం పోతే చిన్న వార్త.
తప్పు చేసిన డబ్బున్నోడు టుంబంపై కేసు వస్తే సంక్షోభంలో ప్రజాస్వామ్యం.
8. అసలు ప్రశ్న ఒక్కటే…
ఒక పేద గొర్రెల కాపరి ప్రాణం విలువ తక్కువా?
ఒక మాజీ మంత్రి కుటుంబ గౌరవమే ఎక్కువా?
న్యాయం అంటే…
బాధితుడికి న్యాయం జరగాలి.
నిందితుడికి శిక్ష పడాలి
అంతే కాని
కులం కాదు…
ప్రాంతం కాదు…
పార్టీ కాదు…
హోదా కాదు…
ప్రతి కేసును రాజకీయ కుట్రగా చిత్రీకరించడం ద్వారా బాధితుడిని రెండోసారి చంపొద్దు @ysjagan
‘నాడు నెంబర్ 1 నేడు నంబర్ 8’ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇదీ బాబు మార్క్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో 18-07-2026 నాడు ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 కు వక్రభాష్యం చెబుతూ ఆ వార్తను ప్రచురించారు. వాస్తవానికి నీతి ఆయోగ్ "Investment Friendliness Index 2026" కు Ease of Doing Business (EoDB) ర్యాంకింగ్ కు చాలా తేడా ఉంటుంది. అయితే Investment Friendliness Index నివేదికను Ease of Doing Business నివేదిక గా చూపించడమే వార్తలో అతి పెద్ద వక్రీకరణ. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న పరిస్థితులు, అమలు చేస్తున్న విధానాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి (ముఖ్యంగా అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు) తదితర అంశాల ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు రూపొందిస్తారు. ఈ నివేదికలో నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా ముందుకు వెళుతున్న (Fast Movers) రాష్ట్రం క్యాటగిరీలో ఉంచింది. ఈ జాబితాలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నాయి.
Ease of Doing Business (EoDB) అంచనాలను కేంద్ర ప్రభుత్వంలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) Business Reforms Action Plan (BRAP) కింద నిర్వహిస్తుంది. ఈ కనీస అవగాహన కూడా లేకుండా వార్త ప్రచురించారు.
గతంలో మాదిరిగా రాష్ట్రాలకు వరుస సంఖ్యలతో (ర్యాంక్ 1, 2, 3...) ర్యాంకులు ప్రకటించడం నిలిపివేశారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ దేశంలోని రాష్ట్రాలను Top Achievers, Fast Movers, Aspirers వంటి పనితీరు విభాగాలుగా మాత్రమే వర్గీకరిస్తున్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన "Investment Friendliness Index 2026" ఈ ఏడాది (2026) తొలిసారిగా ప్రవేశపెట్టిన కొత్త సూచీక. అందువల్ల దీనిని గత నివేదికలతో పోల్చడం సరికాదు. ఈ సూచీక ఉద్దేశం కేవలం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని అంచనా వేయడం మాత్రమే.
గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన అప్పుల కారణంగా రాష్ట్రం చెల్లించాల్సిన వడ్డీ తదితరాలు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి అతి తక్కువ మార్కులు వచ్చిన కారణంగానే నీతి ఆయోగ్ తన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ను ఈ నివేదికలో 8వ స్థానంలో ఉంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్ డిపిలో 35 శాతం అప్పులు ఉన్నాయి. అదే క్యాటగిరిలో ఉన్న రాష్ట్రాల సగటుతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ అని నీతి ఆయోగ్ పేర్కొన్నది. అందుకోసమే రాష్ట్రం స్కోర్ 48.7 దగ్గర ఆగిపోయి 8వ స్థానంలో ఉన్నది.
గత 2 సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో ఉంచడంలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ విశేషమైన పురోగతి సాధించడం కూడా నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నది.
నీతి ఆయోగ్ Investment Friendliness Index 2026 లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బలాలుగా పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిలో:
బలమైన మౌలిక సదుపాయాలు,
మెరుగైన డిజిటల్ మౌలిక వసతులు,
విద్యుత్ అంతరాయాలు తక్కువగా ఉండటం, లభ్యత,
పెట్టుబడులకు అనుకూల పరిపాలనా వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయి.
అందువల్ల Investment Friendliness Index లో వచ్చిన ఫలితాలను Ease of Doing Business Rankings గా పేర్కొనడం లేదా రెండింటినీ ఒకటేనని భావించడం సాంకేతికంగా సరైనది కాదు. రెండూ వేర్వేరు సంస్థలు, వేర్వేరు లక్ష్యాలు, వేర్వేరు ప్రమాణాలతో రూపొందించిన నివేదికలు. తప్పుడు వ్యాఖ్యానాలతో వార్తలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురుద్దేశపూర్వక చర్యగా భావించాల్సి ఉంటుంది. ఈ తప్పుడు వార్తను ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
ఇదే...
మేమే దణ్ణం పెట్టి పొమ్మంటున్నాం అని జగన్ రెడ్డి మన రాష్ట్రం నుంచి తరిమికొట్టిన అమరరాజా గిగా ఫ్యాక్టరీ !!
9500 కోట్లతో మహబూబ్ నగర్ (తెలంగాణా) లో నెలకొల్పిన అమరరాజా గిగా ఫ్యాక్టరీ లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ యొక్క CQP నిన్న ప్రారంభమైంది !!
ఇంత గొప్ప కంపెనీని తరిమికొట్టిన జగన్ రెడ్డి... నిన్న, షంద్రబాబు వల్ల కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి అంటున్నాడు, నేను ఏం సోల్ చెప్పినా విని నమ్మే గొర్రెలు ఉన్నాయని !!
1.5 lakh crore just for traffic infrastructure in Bangalore. Massive amount for just traffic. Now you know why it is easy to build new planned cities rather than upgrading existing cities.
Amaravati is actually wonderful idea. Planned liveable city. #Amaravati@ncbn
MaviGUN పైన మీ స్పందన ..?
నేను Andhra University లో చదువుకునే రోజుల్లో పక్కనే మెంటల్ హాస్పిటల్ ఉండేది ..
ఒక రోజు నా స్నేహితుడు వెళ్ళాడు .. అప్పుడు అర్ధం అయ్యింది వాడు పిచ్చోడనీ 😆
@YSRCParty వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ..!
#YSRCPNeverAgain#AndhraPradesh#Amaravati
A dream survives only when people keep believing in it.
These YouTube channels have stood by Amaravati through every phase, documenting its progress day after day.
They deserve our support. Please subscribe and help amplify the story of our future capital. 🙏
Let's build not just a city, but hope
@AP_CRDANews @AndhraNexus@ACUNayeem@AmaravatiNexus@PrajaRajadhani@amaravatinews24@ncbn@naralokesh@PawanKalyan
👇👇👇👇👇
1) Amaravati capital Updates -Ai City
https://t.co/cwgIykEkS9
2) Amaravati PrajaRajadhani
https://t.co/L7PVYPKb9U
3)Av Bro
https://t.co/piuWuymqLT
4) Sk Amaravati Updates
https://t.co/8X8L1TEy3e
5) Hello Amaravati
https://t.co/zWEbcN8UKd
6) Amaravati muchhatlu
https://t.co/H0v9IkS1FU
7) AB tv ( AniBeni tv)
https://t.co/TNsfZb0ApO
8) Mana Amaravati
https://t.co/hkRUnsTxRX
9) Namasthe Telugu
https://t.co/y272STbONw
10)Mana Amaravati capital
https://t.co/d9FQzzLyt4
రాజధాని విజయవాడ ప్రాంతంలో ఉండడమే కరెక్ట్ అన్నాడు, అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్వాగతిస్తున్నాని చెప్పాడు, నిర్మాణానికి ముప్పై వేల ఎకరాలు కావాలన్నాడు, సౌత్ ఆఫ్రికా తరహాలో మూడు రాజధానులు ఉండాలన్నాడు, అసలు రాజధానే అవసరం లేదన్నాడు, విశాఖపట్నమే రాజధాని అని అనౌన్స్ చేసాడు, ఉన్న అమరావతికి మచిలీపట్నాన్ని జోడించి మావిగన్ ను ప్రతిపాదించాడు, ఇప్పుడా మావిగన్ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తానంటున్నాడు!
2014 నుండి 2026 వరకూ గడచిన పన్నిండేళ్లలో రాజధాని అంశం మీద జగన్ రెడ్డి స్టాండ్ గమనిస్తే, సులువుగా అర్ధమయ్యే విషయం ఒక్కటే - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి, వేరే ఇంకెవరికో లాభం చేకూర్చాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు!
ప్రజలేం పిచ్చోళ్ళు కాదు,
అన్నీ జాగ్రత్తగా గమనిస్తుంటారు...!
ఒకటి గమనించారా.....
NTR విగ్రహం పెట్టినందుకు నాకేశ్వర్ ఎపిసోడ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఎగిరెగిరి పడ్డ యాదగిరి లాంటి బాంచెన్ బ్యాచ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే 1500 కోట్ల తెలంగాణ భూమి కబ్జా చెయ్యాలని దొరికేస్తే నోరు మెదపలేదు
వీళ్లది ఆంధ్రా ద్వేషం కాదు కొంతమంది వ్యక్తులు అంటే ద్వేషం
ఈరోజు ఒక గంట వర్షానికి #హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇది.
సిటీ లో చాలా చోట్ల రోడ్ల మీదే నీళ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం.
రెండు కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట పడుతుంది. డ్రైనేజ్ లు పొంగి పొర్లు తున్నాయి.
#తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు. అందులో 10 ఏళ్లు మీ నాయనే సిఎం. అప్పుడు నువ్వు ఆ పార్టీ లోనే వున్నావు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఇదే పరిస్థితి. ఇంకో పదేళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితి మారే అవకాశం కనిపించడంలేదు.
నిర్మాణం లో వున్న #అమరావతి మీద వెటకారం ఆపి ముందు హైదరాబాద్ ను బాగు చేసుకో తైతక్క. @RaoKavitha
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శించాలి అనుకుంటే విమర్శించుకో .
అంతేగాని అకారణంగా, అసందర్భంగా #ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎందుకు వెటకారం గా మాట్లాడతావు ?
1,200 కోట్ల రూపాయల తెలంగాణ భూములను వైసీపీ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేస్తే సోకాల్డ్ తెలంగాణ వాదులు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు.. కానీ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం బూతులతో విరుచుకుపడుతున్నారు.
ఒరేయ్ ఒరేయ్ ఏంట్రా ఇది
ఇంత ఎలా మింగేశావ్ రా
నువ్వే వేల కోట్లలో మింగేస్తే, ఇక జగన్ ఎంత మింగాడు రా
మీరు దొబ్బి తినటానికి పుట్టారా
మా స్టేట్ లో చెడ పుట్టారు కదరా
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కృష్ణా జిల్లాకు చెందిన రాణి కందుల (Physical Education) చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఆమెకు వచ్చిన ర్యాంకు 196. కాగా 168 వరకూ మెరిట్ లో వచ్చాయి. ఆఖరు పోస్టు స్పోర్ట్స్ కోటా కావడం వల్ల రాణి కందులకు పోస్టు వచ్చే అవకాశమే లేదు. హారిజాంటల్ కోటా అభ్యర్థుల సర్దుబాటు వల్ల కటాఫ్ ర్యాంకుల్లో మార్పులు వచ్చి ఆమె ఎంపిక కాలేదు. అందువల్లు రాణి కందులకు ఎలాంటి అన్యాయం జరగలేదు. అర్హులకు మాత్రమే ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను ఇచ్చింది.
#FactCheck
#AndhraPradesh
#DSCFakesByYCP
అలా ఫేక్ చేయడం.. ఇలా దొరికిపోవడం గొడ్డలి పార్టీ స్పెషల్..
నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పిన అభ్యర్థి, ఆ సర్టిఫికేట్ చూపించకుండా డీఎస్సీలో ఉద్యోగం ఎలా ఇస్తారు?
@ysjagan కి ఆ మాత్రం తెలియదా? అన్నీ తెలుసు.. కానీ ఫేక్ చేయాలి, యువత జీవితాలతో ఆడుకోవాలి, గొడ్డలి రాజకీయం చేయాలి..
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. విమర్శకులు ఐకానిక్ సచివాలయ భవనాల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తూ, నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చెబుతున్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వివరాలు చూస్తే, జీఏడీ టవర్ (GAD Tower) అత్యంత ఎత్తైనది. ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 47 అంతస్తులతో (47 Floors) నిర్మితమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తున్న మిగిలిన 4 హెచ్‌వోడీ టవర్లు (HOD Towers) ఒక్కొక్కటి 39 అంతస్తుల (39 Floors) చొప్పున నిర్మించబడుతున్నాయి. వీటితో పాటు వాటి ముందు నిర్మించే విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం ₹17,339 మాత్రమే. అంతర్జాతీయ స్థాయి ప్రీమియం నిలువు నిర్మాణాలకు (Vertical Structures) ఈ రేటు పూర్తిగా ప్రామాణికమైనది.
ఈ ఖర్చు కేవలం సిమెంట్, ఇటుకల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఇది ఒక సంపూర్ణమైన ‘టర్న్‌కీ’ (Turnkey) ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే అత్యంత క్లిష్టమైన పునాదులు, సూపర్ స్ట్రక్చర్, అధునాతన మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (MEP) వ్యవస్థలు, గాలి వేగాన్ని తట్టుకునే హై-పర్ఫార్మెన్స్ ఎక్స్టీరియర్ ఫసాడ్స్, పూర్తిస్థాయి ఇంటీరియర్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, అంతర్గత మౌలిక వసతులు అన్నీ కలిసి ఉన్నాయి.
జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్‌ను 4 అంతస్తులతో నిర్మించారు. చదరపు అడుగుకు ₹16,916 ఖర్చయిన కేంద్ర పార్లమెంట్ భవనంతో పోలిస్తే, అమరావతి భవనాలు విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల భవనాలు) ఐకానిక్ టవర్లుగా నిర్మితమవుతున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు ₹17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని పనిగట్టుకొని కొందరు చేస్తున్న విమర్శలను నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
జగన్ పెన్షన్ ఎంత ఇచ్చాడు భజన్‌లాల్??
జగన్ - 2250
సిబిఎన్- 4000
జగన్ అమ్మవోడి ఎంత ఇచ్చాడు భజన్‌లాల్??
ఇంట్లో ఒకరికి 13000
సిబిఎన్- ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 13000
జగన్ ఒక్క రోడ్డు గుంత అయినా పూడ్చాడా భజన్‌లాల్??
సీబీఎన్- ప్రతి రోడ్డు కొత్తగ వేస్తున్నారు!!
జగన్ ఒక్క కాలువ లో అయినా కనీసం పూడిక తీసాడా??
సీబీఎన్- వేసవి లో కూడా ప్రతి కాలువలో నీరు పారిస్తున్నాడు!!
జగన్ టైంలో జీఎస్టీ ఎంత వసూలు చేసే వారు భజన్‌లాల్??
ఇపుడు ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది నీకు తెలియదా??
లెక్కలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఇక్కడ సొల్లు కాదు 👎
Thank you Hindu @businessline for talking about the local transformation around the Bhogapuram airport. The true fruits of development must be felt by local communities - and this story captures it well: rising incomes, new jobs for youth, small businesses thriving, and villages transforming around the airport ecosystem.
This is the Andhra Pradesh model - infrastructure that uplifts people, not just skylines.
https://t.co/BWg998i9X9