ఎందుకు గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ?
G.O. 29 వల్ల ఏం నష్టం జరుగుతుంది ? ఎవరు నష్టపోతారు ?
(జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో ఇదే G.O.29 మీద మాజీమంత్రి హరీష్ రావు మాట్లాడారు)
నాకు చావే దిక్కు అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన గ్రూప్స్ అభ్యర్థి.
రెండు సంవత్సరాల నుండి తెలుగు అకాడమి బుక్స్తో చదువుకున్నా.. ఇప్పుడు తెలుగు అకాడమి బుక్స్ చెల్లవు అని అంటున్నారు.
ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది.
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@Bhatti_Mallu
#CongressFailedTelangana
#CongressCheatsUnemployed
Telangana is on boil.
Students, aspiring for recruitment in Group 1 (of Telangana State Public Service Commission) are protesting the arbitrary, last minute change in syllabus, and Telangana Govt’s insistence to hold the exam, despite a pending court judgment, expected on 20th Nov 2024, which could impact the reservation framework and put those from the SC, ST, OBC and EWS section at a disadvantage.
The Congress Govt has ordered brutal crackdown on peacefully protesting students, leading to illegal arrests, intimidation and injuries.
Rahul Gandhi, who is known to champion fake causes, is missing when a Congress Govt is targeting students and clamping down on their legitimate right to be heard in a democracy.
ఇయ్యాల ఉన్నది బిజెపి🫂కాంగ్రెస్ ...🤡
మోడికాంగ్రెస్💩
హైదరాబాద్ మూడు దిక్కుల సముద్రం వీని అయ్యాకట్టిండా..😂
ఓటు కి నోట్ కి దొరికిన దొంగ..😤
__ బక్క జడ్సన్ ��రిజినల్ కాంగ్రెస్ నాయకుడు
My heart bleeds to witness the brutal attack by Telangana police on the aspiring Group 1 students in Ashok Nagar, Hyderabad. BJP stands firmly with the students and will fight relentlessly until the exams are rescheduled. We vehemently condemn the police's savage lathi charge on the Group 1 aspirants. The voices of students cannot be silenced with your lathis!
@RahulGandhi@revanth_anumula , is this your idea of “Thaka Tak” and “Mohabbat ki Dukaan”? Is beating up girl students part of the six guarantees promised by your government?
@narendramodi@AmitShah@kishanreddybjp@bandisanjay_bjp@drlaxmanbjp
#RevanthMustResign #JusticeForStudents #BJPStandsWithStudents