మెదక్ జిల్లాలో రేబిస్ వ్యాధితో ఓ యువకుడు మృతి
మనోహరబాద్ మండలం తుపాకులపల్లికి చెందిన కాశ సురేష్(24)కు రెండు నెలల క్రితం కుక్క కాటు
వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. రేబిస్ వ్యాధికి గురైన కాశ సురేష్
వ్యాధి సోకిన అనంతరం పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న సురేష్
పరిస్థితి విషమించడంతో ఫీవర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్ మృతి
సురేష్ మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు
Am seeing these complaints against transgenders of late. Infact, as CP Hyderabad we had done a special drive to control the menace of begging rackets and extortions by TGs when similar complaints had gone up. I will definitely instruct all CPs to take up this special drive once again.
In the meanwhile, the Telangana government has encouraged TG s to come into mainstream of life by taking them as Traffic Assistants and also in HYDRAA where they have done very well without any complaints!
1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది?
తెలంగాణలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే.
ఒక్క ఇటుకా పేర్చలే.
కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు...
ఉన్నవాటినే పడావు పెట్టింది.
అంతేనా, ప్రజాప్రయోజనాల దృష్ట్యా గత కేసీఆర్ ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన వాటికీ రిబ్బన్ కటింగ్ కూడా చేయలేని దురవస్థలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కునారిల్లుతున్నది!
The Congress government is so useless that it couldn’t lay a single brick in 1,000 days.
What’s even more shocking is that they don't even have time to inaugurate projects built by the previous KCR government.
Intha mandhi tag chesi aduguthuna why no response @SajjanarVC_IPS@hydcitypolice@revanth_anumula@TelanganaDGP are scared of them or you people have any share in that. Please make it clear mundhu roju vachi miku ichestham panchukondi function roju valani pampi ibandhi petakandi
Dear @CVAnandIPS@MRAMESHIPS@SajjanarVC_IPS and @SumathiIPS , the nuisance created by Hijras and cross dressers is at peaks in Hyderabad. The loot is unbearable. It is terrifying to have a function at home or marriage.
Please do something about this increasing harassment.
మాట్లాడితే Harvard–Stanford–Oxford వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల గురించి గొప్పలు చెప్పుకునే @revanth_anumula
మీ పాలనలో తెలంగాణ గురుకులాల్లో పిల్లలకు యూనిఫాంలు లేవు, సాక్సులు లేవు, బెల్టులు లేవు.. కనీసం తాగునీరు కూడా లేదు.
శిథిలావస్థలోని భవనాల్లో ఎప్పుడు కూలిపోతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ భయంతో చదువుకోవాల్సిన దుస్థితి.
సిర్పూర్ కాగజ్ నగర్ ఆశ్రమ గురుకుల పాఠశాల పిల్లల మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది.
ఇదేనా మీ “ప్రపంచ స్థాయి విద్య”?
విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. దీనికి ఏం సమాధానం చెబుతారు?
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
Respected Sir @SajjanarVC_IPS from last 2 days there were continuous robbery and thief’s were holding weapons to attack.
These scenes are very scary, please help us provide proper security and patrolling at nights 🙏🏻🙏🏻
Yamnampet location 501301, Vihari Homes colony
@GhatkesarPS@hydcitypolice@TelanganaDGP@MalkajgiriCop
ఇల్లు, విల్లా కొనాలి అనుకునే వాళ్లు తప్పక చూడాల్సిన వీడియో ఇది.🔥🔥🔥
జాగ్రత్త లేకుంటే మోసపోయే ఛాన్స్ లు ఎక్కువ ✅
@Hihyderabad@ApnaSecbad
VC #Smartvijayadurga గారు
Please retweet if you like this
మనిషే పర్మనెంట్ కాదు కష్టాలు అస్సలు పర్మనెంట్ కావు 💥💥💥
Truly inspiring #girijajk_ గారు 🙏
ఆత్మహత్య ఆలోచన ఉన్నోళ్ల కి చూపించండి 🙏
@HiHyderabad@ApnaSecbad
హైదరాబాద్లో మా పక్కింట్లో పెళ్లి. ట్రాన్స్ జెండర్లు పది మంది వచ్చి పెళ్లి ఇంట్లో నానా యాగీ చేశారు. పెళ్లి ఇంటి గోడల మీద అభ్యంతర గుర్తులు గీసారు.
యాభై వేలు ఇస్తే కానీ వెళ్ళమని తలుపుకి అడ్డుగా నిలుచున్నారు. ఇరవై వేలు ఇస్తాం అంటే, ఫోన్లు చేసి ఇంకొక పది మందిని పిలిచి, అందరూ బూతులకి లేచారు.
చివరికి 35 వేల రూపాయలు తీసుకొని వెళ్ళారు.
పోలీసులు ఈ అరాచకాన్ని ఎందుకు అడ్డుకోరు? కేసులు ఎందుకు పెట్టరు? అరెస్టు ఎందుకు చెయ్యరు?
సర్వదర్శనం భక్తుల పరిస్థితి అత్యంత దయనీయం
ఎటువంటి ప్రత్యేక సిఫారసులు లేకుండా అదనపు మొత్తాలు వెచ్చించకుండా కేవలం శ్రీవారిపై భక్తితో తిరుమలకు వచ్చే సామాన్యుడు గంటల తరబడి ఒక్కోసారి రోజుల తరబడి వేచి ఉండి చివరకు అంతరాలయంలోకి చేరుకున్నప్పుడు స్వామివారిని రెప్పపాటు కాలం కూడా ప్రశాంతంగా చూడనీయకుండా లాగి పారేస్తున్నారు
ఆ భక్తుడు కోరుకునేది ప్రత్యేక సౌకర్యం కాదు
తన మొక్కులు చెల్లించుకునే అవకాశం మాత్రమే
తన కళ్లతో స్వామివారి రూపాన్ని చూసి మనసారా నమస్కరించుకునే కొన్ని క్షణాలు మాత్రమే
కానీ 10 వేలు చెల్లించే వారికి శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయం పథకం ద్వారా ఒక్కొక్క టిక్కెట్టుకి రూ 20 వేలు చొప్పున లక్ష రూపాయలు చెల్లించి 5 మందికి టిక్కెట్లు తీసుకునే వారికి మాత్రం మొదటి గడప నుండి ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నారు
భక్తులకి మంచి దర్శనం కల్పించడానికి సమయం లేదంటూనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించి ధనార్జనే ప్రధాన ధ్యేయంగా టీటీడీ వ్యవహరిస్తోంది
వసతులూ ప్రసాదం ప్రధానం కాదు
తిరుమలకు వచ్చే భక్తుడి ప్రధాన లక్ష్యం ఒక్కటే కంటి నిండా శ్రీవారి దర్శనం
దర్శన అనుభూతి క్షీణిస్తే తిరుమల యాత్రలోని అసలు ఆధ్యాత్మికత దెబ్బతింటుంది
భక్తుడు స్వామి వారిని దర్శించుకుని సంతృప్తిగా తిరిగి వెళ్తున్నాడా అన్నదే అసలు కొలమానం
ఓం నమో వెంకటేశాయ 🚩🙏🏻
వ్యాపార కేంద్రంగా అవతరిస్తున్న తిరుమల
ధన్య క్షేత్రాన్ని కాస్తా ధన క్షేత్రంగా మార్చేస్తున్నారా ? 🧵🧵🧵
తిరుమలలో ఏం జరుగుతోంది ?
స్వామి చుట్టూ స్వార్థపరులు స్వాహారాయుళ్లు
దాతల దర్శనాలకి కత్తెర - తమ ఇష్టానుసారం నిబంధనలలో మార్పులు
అధికార ప్రముఖులకు సర్వదర్శనంతో స్వాగతం
సామాన్యులని మాత్రం లఘుదర్శనానికి పరిమితం .
ఈ టికెట్స్ ఇష్యూ గత 6 నెలలుగా నేను చూస్తున్న ~ వింటున్న విషయాలే .
రూ 300 టిక్కెట్టు బ్లాకులో విచ్చలవిడిగా రూ 3000 లకి లభ్యం
క్షణాల్లో కరిగిపోతున్న శ్రీవాణి కోటా - ఎంత ప్రయత్నించినా Error దాటి 300 రూపాయల టికెట్లు దొరకట్లేదు
అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా పాలకమండలి సభ్యులు అధికారులు వారివారి పరివారానికి ముందస్తుగా సంస్కరణ విషయాలను ఉప్పందించి సిండికేట్గా మారుతున్నారు
తద్వారా అందినకాడికి దండుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు
తమవారికి మాత్రం ఆలయ సౌకర్యాలు అందేలా తాపత్రయపడుతున్నారు
తిరుమల ఈ పేరు వినగానే భక్తి గుర్తుకొస్తుంది
వెంకటేశ్వర స్వామి సన్నిధి గుర్తుకొస్తుంది
కష్టాల్లో ఉన్నవాడు తన మొక్కులు చెల్లించుకోవడానికి జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలనే కోరికతో కొండెక్కే కోట్లాది మంది భక్తుల తపన గుర్తుకొస్తుంది
సంపద ఉన్నవాడైనా సామాన్యుడైనా పేదవాడైనా పలుకుబడి ఉన్నవాడైనా ఏమీ లేనివాడైనా స్వామివారి సన్నిధిలో అందరూ సమానమే అన్న భావన తిరుమల ఆధ్యాత్మికతకు ప్రాణం
కానీ ఇప్పుడు అదే సమానత్వ భావన ప్రశ్నార్థకంగా మారుతోంది
దైవ దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతి కాకుండా టికెట్ ధరను బట్టి మారే అనుభవంగా మారుతోంది
భక్తి కంటే ఆదాయానికి దర్శనం కంటే వసతులకు ఆధ్యాత్మికత కంటే నిర్వహణ లెక్కలకు ప్రాధాన్యం పెరుగుతోంది
సామాన్య భక్తుడికి రూ 300 టికెట్ బుకింగ్ అయితే పూర్తి కష్టతరం అయిపోయింది
ఆన్లైన్లో ఎంత ప్రయత్నించినా క్షణాల్లో టికెట్లు కరిగిపోతున్నాయి
Error తప్ప ఏమీ కనిపించడం లేదు
శ్రీవాణి కోటా కూడా క్షణాల్లో అదృశ్యమవుతోంది
కానీ అదే రూ 300 టికెట్లు బ్లాక్లో రూ 3000 లకి సులభంగా దొరుకుతున్నాయి .
1/1