బషీర్‌బాగ్… అసలు ఆ బషీర్ ఎవరు? సమాజానికి ఆయన చేసిన సేవ ఏమిటి?
ఈ రోజు నుంచి దీన్ని “శ్రీరామ్ చౌక్” అని పిలుద్దాం. ఆ పేరును మనమే ప్రచారం చేసి, వాడుకలోకి తీసుకురావాలి!
బీఆర్ఎస్, కాంగ్రెస్, సోకాల్డ్ సెక్యులర్లకు శ్రీరాముడి పేరు పలకడానికి అభ్యంతరం ఎందుకు? ఎవరో హర్ట్ అవుతారని ఆలోచించే వాళ్లకు హిందువుల మనోభావాలు మాత్రం పట్టవా? మన విశ్వాసాలంటే అంత చులకనా?
శ్రీరామ్ చౌక్ అనే పేరును ప్రజల్లోకి తీసుకెళ్దాం. అలాగే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చాలన్న ఆకాంక్షను బలంగా వినిపిద్దాం!
జై శ్రీరామ్! 🚩
పనికిమాలిన GOలు (జీవో-29) తెచ్చి పోలీసులను ఏడిపించిన నువ్వే చెప్పాలిక పోలీసుల గురించి..!! నీయవ్వా..!!
New Leave Manual అంటా..!
KCR - తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి లీవ్ ఉండేది.
కాంగ్రెస్ - పోలీసులు కంటిన్యూగా 26 రోజులు డ్యూటీ చేయాల్సిందే..!!