నీ పని అయిపోయింది రేవంత్!
తెలంగాణ సమాజం నీ పచ్చి అబద్ధాలను, మోసాలను పసిగట్టింది, నీ దిగజారుడు చిల్లర మాటలను ఛీత్కరిస్తోంది.
అందుకే.. ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనం సాక్షిగా తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో మళ్లీ "కేసీఆర్ గారే రావాలి" అని కోరుకుంటున్నారు!
ఒకవైపు.. నీళ్లు, కరెంటు లేక
పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనతో రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న రైతులు 😭
మరోవైపు.. రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాక..
మదమెక్కి బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ దొంగలు🤦♂️
రైతుల గోడు పట్టని దుర్మార్గపు రేవంత్ సర్కార్!
#CongressFailedTelangana
One name is on everyone's lips — KCR🦁
This is the heartbeat of Telangana💗
During the immersion, a sea of people and dazzling lights fill the night. The Secretariat glows brilliantly.
Tank Bund is abuzz with activity, and songs echo through the air.🔥
రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
ఓ మహిళా వ్యాపారవేత్త అపాయింట్మెంట్ కోసం వస్తే, సీఎం సన్నిహితుడంటూ ఫామ్‌హౌస్‌కు, కారులోకి రమ్మని వేధించిన ఆ కామాంధుడు ఎవరో రేవంత్ సమాధానం చెప్పాలి!
ధైర్యంగా ముందుకు వచ్చి ఆధారాలు ఉన్నాయని మొరపెట్టుకుంటున్నా ఎందుకు చర్యలు లేవు? బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు.
వెంటనే విచారణ జరిపి ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం!
తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు🎉
@KCRBRSPresident@KTRBRS@magantigopimla
These images depicting BRS MLAs are 100% fake & manufactured using Generative AI.Any media house or handle pushing/amplifying these manipulated visuals will face strict legal & criminal action by the BRS Legal Cell.
#FakeNews#FactCheck@KCRBRSPresident@KTRBRS@magantigopimla
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై AI/డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇవి పూర్తిగా కల్పితం. ఈ మార్ఫింగ్ ఫోటోలను ప్రసారం చేసే మీడియా సంస్థలు, డిజిటల్ ఛానళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.
బీఆర్ఎస్ అధినేత గౌ: శ్రీ కేసిఆర్ గారి సూచనలతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ: శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఇంన్చార్జ్, కంటెస్టెడ్ MLA, గౌ: శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజుల పూర్తి అయినా,
ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేసి, కార్మిక నగర్ చౌరస్తాలో మరియు యూసఫ్ గూడ బస్తిలోని అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి, వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ డివిజనులకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని