25 acres of #farmland, a #villa, five #openplots, two #apartments and 50 tulas of #gold!
The @TelanganaACB has uncovered a massive property portfolio allegedly linked to R. Satyanarayana (44), a Deputy Executive Engineer in the Irrigation and CAD Department, during simultaneous raids at 10 locations.
The searches covered his office in #Nagarkurnool and residence at Madhavaram Serenity Gated Community in #Bairamalguda, #Hyderabad.
#ACB DSP Chalapathi said the identified assets also include three cars. Their estimated government value is around Rs 6 crore, while the open-market value is believed to be much higher.
A #disproportionateassetscase has been registered.
Further #investigation is underway.
YCP అధినేత YS జగన్, INC అధినేత్రి YS షర్మిల, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కుటుంబాలపై అత్యంత గోరంగా దూషించిన జనసేన సైకో లపై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో CI విష్ణు వర్ధన్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమం లో YCP రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్యామల గారు, నాగార్జున యాదవ్ గారు పాల్గొన్నారు
మీకు 5 డేస్ టైమ్ @YSRCParty@YSRCPLegalCell ఈ లోపు ఎం చర్యలు తీసుకుంటారో తీసుకొండి
ఇప్పటికే ఆ ఆడియో, వీడియో చేరాల్సిన వాళ్ళకి చేరవేసా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం ఒకవేళ పక్క స్టేట్ లో కేస్ పెట్టడానికి మనుషులు దొరక్క పొతే దానికి కూడా మేం సిద్ధం
6th డే లోపు రిజల్ట్స్ ఉండకపొతే అదే రోజు జగనన్న ఇచ్చిన పదవికి రాజీనామా చేస్తా ఆయనకి న్యాయం చేయలేనప్పుడు ఆయన ఇచ్చిన పదవులు దేనికి
ఆ తర్వాత మాత్రం విశ్వరూపం చూస్తారు పార్టీలో ఉన్న ఒక్కో నెగటివ్ బయటికి తిస్తూనే ఉంటా, ముఖ్యంగా స్క్రాప్ గురించి మాట్లాడుతూనే ఉంటా