My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ! 💐
మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీవద్దు!
రాష్ట్రంలో విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' ద్వారా అందిస్తున్న ఆహారం నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan సూచించారు. ఈ పథకం నిరాటంకంగా కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం రూ.1854 కోట్లు కేటాయించింది. అయితే, కొన్ని పాఠశాలల్లో నాణ్యతా సరిగా లేదనే ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో అధికార యంత్రాంగానికి ఈ పథకం ప్రాముఖ్యతను, పిల్లల ఆహార భద్రత పట్ల తమకు ఉండాల్సిన చిత్తశుద్ధిని ఉద్ఘాటిస్తూ కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించిన ఆహార మెనూ ప్రకారం విద్యార్థులకి ఆహారం అందుతుందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతగా చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించిన వారు ఎవరైనా సరే ఉపేక్షించకూడదని, ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో మొదలుపెట్టిన ఈ పథకం విద్యార్థుల కడుపు నింపేందుకే కానీ, వ్యాపారంలా మార్చి జేబులు నింపుకొనేందుకు కాదు అనే విషయం ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
#DokkaSeethamma #FoodSecurity #AndhraPradesh #MidDayMealScheme
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@pibvijayawada@PayyavulaOffl
Congratulations to the people's Dynamic Leader Pawan Kalyan Garu ( @PawanKalyan )on your new role as Deputy Chief Minister of Andhra Pradesh.
May your tenure be filled with progress and success of AndhraPradesh. #DeputyCM#PawanKalyan#PawankalyanAneNenu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!! 💐💐
Heartiest Congratulations to
Shri @narendramodi ji on the amazing landmark victory,third time in a row for BJP / NDA in the elections. I am sure NDA 3.0 will put our country on the path of greater growth and glory for all of us as a nation and people! Best Wishes!!!
🙏🙏 👏👏👏
Hon. Shri @AmitShah Ji. I wholeheartedly congratulate the NDA for its resounding victory in the Lok Sabha and Andhra Pradesh Assembly Elections. Your unwavering support played a pivotal role in the success of the #JanasenaTDPBJP Alliance. The people of Andhra Pradesh have entrusted us with an extraordinary mandate. Collaborating with our Alliance partners, we are committed to diligently working towards the progress of Andhra Pradesh in the years ahead.
Respected Shri @nitin_gadkari ji
My wholehearted thanks for your warm wishes. It is indeed a moment of celebration for the NDA Alliance in Andhra Pradesh. I also extend my heartfelt congratulations to Shri @ncbn garu and Smt. @PurandeswariBJP garu.
Our party karyakartas have worked tirelessly, and the people of Andhra Pradesh have shown exceptional faith in the NDA. Their mandate reflects their trust in our vision for progress and prosperity. Together, we shall serve the state with utmost commitment in the years to come.
My heartfelt thanks
Hon @Rajnathsingh ji. It is indeed a moment of pride for the NDA alliance and our karyakartas. The people of Andhra Pradesh have placed their trust in us, and we are committed to serving the state with dedication and integrity.
Together with our allies, we shall steer Andhra Pradesh towards progress and prosperity. We remain steadfast in our commitment to the welfare of the people.
Hon. Shri @narendramodi ji, I extend heartfelt congratulations on the NDA’s triumph in the Lok Sabha and Andhra Pradesh Assembly Elections. Thank you for the immense support in making the #JanasenaTDPBJP Alliance emerge victorious. The people of Andhra Pradesh have bestowed upon us an exceptional mandate. Together with our Alliance partners, we shall work diligently for the progress of Andhra Pradesh in the years to come.