As part of the Police Martyrs’ Commemoration Week, a Cycle Rally was organized in Nalgonda town, led and flagged off by District SP Shri Sharath Chandra Pawar, IPS.
Starting from NG College, the rally passed through Ramagiri and concluded at Clock Tower, with active participation from police personnel, students, and youth — all paying heartfelt tributes to the police martyrs who sacrificed their lives in the line of duty.
Speaking on the occasion, SP Shri Sharath Chandra Pawar stated that the Police Commemoration Day on October 21 is observed every year to honor the supreme sacrifices made by brave police officers who laid down their lives while safeguarding peace and public safety. SP sir emphasized that the District Police continues to work tirelessly—day and night—for the safety, peace, and protection of citizens.
The event was attended by Additional SP Ramesh, DSP Nalgonda K. Shivarama Reddy, AR DSP Srinivasulu, CIs Raghava Rao, Rajasekhar Reddy, Maha Lakshmayya, Srinu Naik, RIs Santosh, Srinu, Soorappa Naidu, Haribabu, SIs Saidulu, Shankar, Gopal Rao, Veerababu, Shravanthi, and other police personnel.
#Nalgonda_District_Police
#Sharat_Chandra_Pawar_IPS
#PoliceMartyrsWeek #PoliceCommemorationDay #CycleRally #TributeToMartyrs #ServiceAndSacrifice #DutyWithHonour #TelanganaPolice #Nalgonda #PolicePride #MartyrsOfDuty #PeaceAndSafety #WeSaluteOurHeroes #PoliceUnity #InMemoryOfBravery
సోషల్ మీడియా, ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అస్సలు భయపడొద్దు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. అలాగే తెలియని వ్యక్తులకు మీ సమాచారం కూడా ఇవ్వకండి. వారికి వ్యక్తిగత వివరాలు చెప్పకండి.
#telanganapolice
🚨 Justice Delivered: POCSO & SC/ST Act Case Conviction
Case Details: A minor girl (aged 17) was kidnapped from her residence in September 2023. Swift action by @psgachbwli_cyb led to the victim's tracing, arrest of the accused, and a thorough investigation.
👮♀️ In view of the #PoliceCommemorationDay Celebrations, Smt. T. Usha Rani, DCP Women Safety, #Rachakonda, conducted an awareness session at Jawaharlal Nehru Government Polytechnic College, Ramanthapur, and addressed students on #WomenSafety, #AntiRagging, #CyberAwareness, & #DrugAbuse, highlighting the sacrifices of police personnel and the importance of staying safe and vigilant.
#RachakondaPolice #AwarenessProgramme #SafetyFirst
Honoured to be part of the ‘Run for Unity’ on the occasion of Rashtriya Ekta Diwas at People’s Plaza, Necklace Road, Hyderabad. The event witnessed enthusiastic participation from citizens, police officers, and renowned film actor @KChiruTweets symbolizing the true spirit of oneness and national integrity. Unity is our greatest strength when we run together for the nation, we move closer to the ideals that bind us as one India.
#RunForUnity
డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్ధే లేదని గుర్తుంచుకోండి. అపరిచితుల నుంచి వీడియో కాల్స్ వస్తే అస్సలు భయపడొద్దు. పోలీస్, ఈడీ, ఐటీ అధికారులమంటూ బెదిరిస్తే నమ్మొద్దు. ఎలాంటి అనుమానం వచ్చినా 1930కు ఫిర్యాదు చేయండి. సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోండి.
#telanganapolice
పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి. కొంత మొత్తం పెట్టుబడి పెడితే భారీగా లాభాలు అంటూ తొలుత ఊరిస్తారు. టాస్క్‌లు, గేమ్స్ అంటూ మభ్యపెడతారు. సోషల్ మీడియాలో కనిపించే లింక్స్, ఆకర్షణీయమైన ప్రకటనలు నమ్మే ముందు నిర్ధారించుకోండి.
ఉద్యోగార్ధులే లక్ష్యంగా సాగుతున్న మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు అస్సలు నమ్మకండి. ఫేక్ వెబ్సైట్లు సృష్టించి రిక్రూట్మెంట్ చేసుకునే కేటుగాళ్లుంటారు జాగ్రత్త. ఉద్యోగం కోసం డబ్బులు కట్టాలని ఎవరైనా డిమాండ్ చేస్తే అది మోసమే అని గుర్తుంచుకోండి.
మీ వ్యక్తిగత ఫోటోలతో ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే అస్సలు భయపడకండి. ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. తెలంగాణ పోలీసులు మీ వివరాలను గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తారు. సోషల్ మీడియాలో ఎవరైనా మీ ఫోటోలు అడిగితే అస్సలు పంపకండి.
#TelanganaPolice#SocialMedia
సరదా కోసం కూడా బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు. ఈజీ మనీకోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ నడిపేవారితో పాటూ బెట్టింగ్‌లో పాల్గొనేవారిపై నిఘా ఉంటుంది. అత్యాశతో చిక్కుల్లో పడకండి.
#TelanganaPolice#SayNoToBettingApps
డేటింగ్ యాప్స్ లో పరిచయాలు కవ్వించి, మురిపించి మరో లోకంలోకి తీసుకెళ్లి మైమరిపిస్తాయి. ఆ వలలో పడితే మన నుండి సర్వం దోచేసి మొహం చాటేస్తారు. లేదా మీ బలహీనతల ఆధారంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా వేధిస్తారు. ఇలాంటి పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#DatingAppFrauds
మానవత్వం తో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులిమామిడి గ్రామానికి చెందిన వ్యకిని తన కాన్వాయ్ వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్న #జిల్లా ఎస్పీ.
#నల్లగొండ_జిల్లా_పోలీస్#శరత్_చంద్ర_పవార్_ఐపిఎస్
!!!🛣️🛣️🛣️🛣️🛣️!!!
ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం ఎంత #ప్రమాదకరమో చూడండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు రోడ్డు దాటడానికి ముందుకు కదిలితే మన #దృష్టి రోడ్డు మీద కదులుతున్న #వాహనముల నుండి #మరలిపోతుంది మన #ప్రాణాలకు_ముప్పు_ఏర్పడుతుంది దయచేసి ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేయకండి.
#RachakondaPolice
#FollowTrafficRules
#RoadSafety