Irrespective of parties, respect is earned.
Today, as the 1st CM of Telangana, KCR receives wishes from all corners on his 72nd birthday.
shows how deeply people remember strong governance.
Leadership like this is missed.
History knows. People know.
#HappyBirthdayKCR
ఉద్యమ కాలమైనా, పరిపాలనా ప్రస్థానమైనా… నిత్యం తెలంగాణనే శ్వాసించిన నేత!
రాష్ట్రం కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ధీశాలి!
ప్రజల కోసం పోరుగళమై గర్జించే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
#HappyBirthdayKCR
తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా..
అందుకో మా వందనం!!
తన ప్రాణమే ఫణంగా పెట్టి...
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది...
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అని గర్జించి
ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘట్టం.
నవంబర్ 29, 2009
ఎలాంటి అధికారిక హోదా లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు మీద రెండు పర్యటనల్లో నాలుగు దేశాలు తిరిగిన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రి గారికి ఎట్టకేలకు రేవంత్ సర్కారు డైరెక్టర్ - మీడియా & కమ్యూనికేషన్స్ అ��్న పదవిని ఇచ్చింది. ఆయన పర్యటనలు, అనధికార హోదాలో సీఎంవోలో పెత్తనం చెలాయించడం మీద ఆల్రెడీ సమాచార హక్కు పిటీషన్లు దాఖలు అయ్యాయి. మొన్న నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆయన నియామకం కోసం ఒక శాఖ మంత్రికి ఫైల్ పంపితే ఆయన తిప్పి పంపారన్న విషయం కూడా ఈ వారం సచివాలయంలో చర్చనీయంశం అయ్యింది.
ఎట్టకేలకు శాఖ మార్చి, సమాచార పౌర సంబంధాల శాఖ నుండి ఉత్తర్వులు జారీ ���ేశారు.
శ్రీరాం కర్రి గారికి అభినందనలు. రెండు పడవల ప్రయాణం ఎవరికీ మంచిది కాదని ఎట్టకేలకు గ్రహించినందుకు సంతోషం.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని బ్యాలెట్ పేపర్లోని 3వ నెంబర్ క్రమసంఖ్యలో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.
తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలన్నా.. నిధులు తేవాలన్నా.. కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం.
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం..
ప్ర��్నించే గొంతులను పార్లమెంట్‌కు పంపిద్దాం.
#VoteForCar #LokSabhaElections2024
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం..
ఐదు నెలల్లో ఆగమాగం.
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం..
ప్రశ్నించే గొంతులను పార్లమెంట్‌కు పంపిద్దాం.
#VoteForCar
భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి @KyamaMalleshBRS కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ గెలవాలి..
��నేను ఒక్కటే చెబుతున్నా. ఇవాళ రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ, ఎవరికైనా గానీ మోసం జరిగితే.. అన్యాయం జరిగితే నిద్రపోను. భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులుపడ్డంత పోరాటం చేస్తా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించింది.
చల్లగా ముందు���ుపోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి.. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలి.
మీ అందరినీ కోరుతున్నా. కార్యకర్తలు, నాయకులు అందరూ క్యామ మల్లేశ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఈ రోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాల్లో మే 13వ తేదీ వరకు చూపించి.. కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేశ్‌ను భారీ మెజారీటీతో గెలిపించాలి అని కేసీఆర్ అన్నారు.
#VoteForCar #KCRBusYatra