I agree that the worst secessionist movement in our country is the dravidianist movement. In my opinion khlaisthani movement comes second. I keep Jihadis last just because its expected of them
👉టిడిపి, జనసేన అగ్ర నాయకులు సమన్వయంతో 15 ఏళ్ళు కలిసి ఉండాలి అనుకుంటున్నారు అనే స్టేట్మెంట్స్ ఇవ్వడం @JanaSenaParty ఆపేస్తే మంచిది
టిడిపి వైపు నుండి ఎప్పుడూ అలాంటి స్టేట్మెంట్స్ రాలేదు
👉చిన్న నాయకులే గొడవలు చేస్తున్నారు అనేది మరొక దిక్కుమాలిన స్టేట్మెంట్. టిడిపి నాయకత్వం వాళ్ళ కార్యకర్తలకి free hand ఇవ్వబట్టే వాళ్ళు పోలిసుల అండతో ఈ దాడులు చేస్తున్నారు
@JanaSenaParty ఇంకా సొంత బలం ఎలా పెంచుకోవాలో ఆలోచించకుండా ఇలాంటి తెలివి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడం పార్టీ ఎదుగుదలకు తీవ్ర నష్టం
@PawanKalyan
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan@ncbn@MadhavBJP@JanaSenaParty@JSPShatagniTeam
రాజకీయం నేర్చుకోండి @mnadendla గారు
మీ పరిధిలో ఉన్న రెండు జెడ్పీటీసీ స్థానాల్లో ఏది మనం తీసుకోవాలి, ఏది టీడీపీకి ఇవ్వాలి అనే ఇంగితం ఉండాలి కదా. మీ అసమర్థత వలన ఈరోజు కొల్లిపర మండలం జెడ్పీటీసీ 166 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మన పార్టీకి సంస్థాగతంగా బలం ఉన్న తెనాలి రూరల్ మండలం టీడీపీకి ఇచ్చి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకూ రెడ్ల ఆధిపత్యం ఉన్న కొల్లిపర మండలాన్ని మనం తీసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది లేదా లోపాయికారీ ఒప్పందం అయినా అయి ఉండాలి. అక్కడ గుదిబండి ఫ్యామిలీ మీద TDP వాళ్లు ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రాకపోతే మీరు అది తీసుకున్నారు. ఆ మండలంలో మనకి ఉన్న ఓట్లు దాదాపు 10,000 మాత్రమే. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అక్కడ పోటీ కాపు (టీడీపీ) vs రెడ్డి (కాంగ్రెస్) ఉంటోంది. టీడీపీ తరుపున పాత దుగ్గిరాల నియోజకవర్గం నుండి కఠారి కోటేశ్వరరావు గారు కాంగ్రెస్ నుండి గుదిబండి వెంకటరెడ్డి గారు పోటీ చేసేవారు. బహుశా వాళ్లిద్దరే మూడు సార్లు పోటీ పడినట్లున్నారు అసెంబ్లీకి. అలాంటి మండలంలో ఎన్నిక చేయాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన పార్టీ అభ్యర్థి స్వగ్రామం చక్రాయపాలెంలో 600 ఓటర్లు ఓటింగ్ కు రాలేదు అని తెలిసినప్పుడు కనీసం ఒక 400 ఓట్లు అయినా గుద్దుకోవాలి అనే జ్ఞానం లేకపోతే ఎలా? అధికారం చేతిలో ఉండి కూడా
మీరు ఇంతటి అసమర్ధులు అవ్వడం వల్లనే అనుకుంటా మన పార్టీ సంస్థాగతంగా వ్యవస్థీకృతం కాలేకపోతోంది. అయ్యా @PawanKalyan గారు. మీరు ఈ మనోహర్ గారికి వేరే బాధ్యతలు అప్పజెప్పి పార్టీ నిర్మాణం కోసం @KSSRaoJSP లేదా @BolisettiSrinu@balineni_vasu@VBalashowry@KilariRosaiah లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వండి. వచ్చే రెండేళ్లలో బూత్ స్థాయి వరకు బలమైన కమిటీలు (90%) వేసి చూపిస్తారు. యేళ్లు త్యాగం చేయొచ్చు కానీ తరాలు త్యాగం చేసినా చవటల చేతిలో పార్టీ ఉన్నంత కాలం వ్యవస్థలో కించిత్ మార్పు రాదు. మనం ఇన్ని కార్పొరేటర్లు, కౌన్సిలర్ల, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను గెలుచుకున్నా కూడా సరైన మార్గదరశకత్వం లేకపోతే వాళ్లు కూడా వేరే పార్టీల కండువాలు వేసుకుంటారు లేదా మోయాల్సి ఉంటుంది
@JanaSenaParty
🧵1/2 🔥 పాలకొండ చైర్పర్సన్ జనసేన అభ్యర్థిగా పల్లా విజయనిర్మల!
✅ శనివారం రాత్రి జనసేన కేంద్ర కార్యాలయం జాబితా విడుదల
🏛️ 2014–2019 వరకు పాలకొండ తొలి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం
🥛 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు!
#Palakonda#VijayaNirmala#Janasena#VoteForGlass