అధిష్టానం ఆద���శాలనే మేము ఫాలో అవుతున్నాం.
మీకు బలం ఉన్న చోట స్నేహపూర్వకంగా పోటీ చేయండి. న్యాయం జరగకపోతే బరిలోకి దిగండి అని సూచించింది.
- అద్దేపల్లి సౌజన్య జనసేన మున్సిపల్ అభ్యర్థి
@PawanKalyan @JanaSenaParty
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్..
కూటమి అభ్యర్థికి పోటీగా జనసేన రెబల్ నామినేషన్
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి చింతకాయల పద్మావతి నామినేషన్ చేసిన రోజునే అద్దేపల్లి సౌజన్య నామినేషన్,
కార్యకర్తలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు
@PawanKalyan
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్..
కూటమి అభ్యర్థికి పోటీగా జనసేన రెబల్ నామినేషన్
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి చింతకాయల పద్మావతి నామినేషన్ చేసిన రోజునే అద్దేపల్లి సౌజన్య నామినేషన్,
కార్యకర్తలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు
@PawanKalyan
లోకేష్ ఏజెంట్ లు..జనసేన పరకాల లుగా ముద్రపడ్డ మీరు చర్చల్లో ఊడబొడిచి ఏదో సాదిస��తారని మేము అనుకోవడం లేదు కాని కనీసం తప్పుడు ప్రచారాన్ని అయినా ఖండించండి లేదా తప్పుకోండి..
వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించచలసిన భాద్యత శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు శ్రీ నాదేండ్ల మనోహర్ గారి మీదుంది. పదవులు అంటే షో చేయడం కాదు అవకాసం ఉన్నచోట చేతివాటం చూపడం కాదు. కూటమి సమన్వయ కమిటీలో ఉన్న మీరు సిట్ల పంపకాల మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా ఖండించాలి. 1/2
పవన్ కళ్యాణ్ మీద నోరుపారేసుకుంటున్న తమ్ముళ్లకు 👇👇
నిజంగా పవన్ కళ్యాణ్ కి ఇలాంటి కష్టం వస్తే చంద్రబాబు నిలబడతాడో లేదో తెలీదు గానీ పవన్ కళ్యాణ్ మాత్రం అండగా నిలబడ్డాడు - మహా న్యూస్ వంశీ
That is #pawankalyan 🔥🔥
@pawankalyan@janasenaparty@ncbn@JaiTDP
పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుని,
టీడీపీ తెచ్చుకున్న గౌరవం
2014 - 102 WINNING SEATS
పోగొట్టుకున్న గౌరవం
2019 - JUST 23 WINNING SEATS
మళ్ళీ పవన్ కళ్యాణ్ టీడీపీ గౌరవం & ఆంధ్ర ప్రదేశ్ ఫ్యూచర్ కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం
2024 - TDP - 135 WINNING SEATS
పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు, అల్లరిపాలు అయిపోయిన టీడీపీ ను, రోడ్డు పాలు అయిపోయిన టీడీపీ ను, జైలు లో ఉన్న CBN ను చూసి ఉత్చలేసుకున్న టీడీపీ ను, ముందుండి, కాపాడి, నేను ఉన్నాను అని ఒక భరోసా ఇచ్చి, ఒక ధైర్యం వాళ్ళకి రప్పించి.
మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లో ..
టీడీపీ కి పునాది రాయి వేశాడు పవన్ కళ్యాణ్
ఆ విశ్వాసం టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటే, మీకే మంచిగా ఉంటుంది, కాదని మొండిగా వెళ్తే, JSP ను తొక్కాలి అని చూస్తే, ఒక వేళ విడిపోయి, విడి విడి గా పోటీ చేస్తే,
జగన��� వస్తాడు... దాని వల్ల
JSP వెంట్రుక కూడా రాలదు
టీడీపీ ను మాత్రం.. అతా కుతలం లేకుండా చేస్తాడు జగన్,
నామరూపాలు, లేకుండా చేస్తాడు జగన్.
టీడీపీ భలం.. జనసేన పార్టీ
ఇది అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ
విశ్వాసం గా ఉండండి.. JSP ఏ మీ భలం
@PawanKalyan
@JanaSenaParty
@iTDP_Official
#PawanKalyan #JSP #TDP #Politics
బాబు గారు అరెస్ట్ అయినప్పుడు, కొన్ని చారిత్రక దృశ్యాలు గుర్తొస్తాయి. నా టాప్-5.
1. పవన్ కళ్యాణ్ గారు పోలీస్ బెటాలియన్ కి ఎదురొడ్డి హైదరాబాద్ నుండి ఆంధ్రా కి వెళ్లి బాబు గారి కి మద్దతు తెలపడం.
2. లోకేష్ గారు భయపడ��� ఢిల్లీ పారిపోయి అరెస్ట్ కాకుండా దాక్కున విషయం.
3. అచ్చెన్నాయుడు జూమ్ మీటింగ్ లో, ఫోన్ చేసి, అరెస్ట్ అయితే TDP నాయకులు, కార్యకర్తలు బయటికి రాలేదు అని బాధ పడి ధర్నా చెయ్యాలని అడుక్కోవడం.
4. స్విగ్గి, జొమోటో కూపన్స్ ఇచ్చి, హైదరాబాద్ లో ధర్నా చెయ్యాలని ప్రయత్నిస్తే KTR పోలీస్ ల్ని పంపిస్తే, మేము ధర్నా చెయ్యలేదు అని అడొక్కొని పారిపోవడం.
5. ఇళ్లలో, బెడ్రూం లో, గొలుసులు, బేడీలు తో 50 షేడ్స్ ఆఫ్ గ్రే సినిమా లో సన్నివేశాలు లాగా ఫోటో లు పెట్టి ప్రొటెస్ట్ చెయ్యడం.