Booth No. 109, Rejinagar AC.
Total Registered voters: 772
BJP votes reportedly secured: 909
Chor Gyanesh Kumar is doing a day light robbery. He is manipulating votes in every booth.
దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఓట్ల తొలగింపు
SIR ప్రక్రియ ద్వారా తెలంగాణలో 95 లక్షల ఓట్లు (27.8%) తొలగించిన ఎన్నికల సంఘం
చర్చనీయాంశంగా మారిన బెంగాల్లో కేవలం 11.6% మాత్రమే ఓట్ల తొలగింపు
తెలంగాణలో జరిగిన SIR ప్రక్రియ ద్వారా దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించిన ఎన్నికల సంఘం
సర్ ప్రక్రియలో కేవలం హైదరాబాద్ పరిధిలోని 28 నియోజకవర్గాల్లోనే 43 లక్షల ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చడం గమనార్హం
సర్ ప్రక్రియకు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రక్రియ అనంతరం 2.43 కోట్ల మంది మాత్రమే మిగిలే అవకాశం
విదేశాల్లో ఉండే భారతీయుల ఓట్లు పరిగణనలోకి తీసుకుంటే మరో 6,270 మంది ఓటర్లు పెరిగే ఛాన్స్
అంటే దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించనున్నట్టు సమాచారం
అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధిక ఓట్లు తొలగించారని, ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్న విపక్షాలు
తెలంగాణలో 95 లక్షలు (27.8%), మహారాష్ట్రలో 2.07 కోట్లు (21.1%), ఉత్తరప్రదేశ్లో 2.04 కోట్లు (13.21%), కర్ణాటకలో 1.06 కోట్లు (19.5%), పశ్చిమ బెంగాల్లో 88.9 లక్షలు (11.6%), తమిళనాడులో 74 లక్షలు (11.5%), గుజరాత్లో 68.1 లక్షలు (13.4%), ఆంధ్రప్రదేశ్లో 44.7 లక్షలు (10.8%), బీహార్లో 47 లక్షలు (6%) ఓట్లు తొలగింపు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు తొలగింపు
తెలంగాణలో 25 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లు తొలగించనున్న ఎన్నికల సంఘం
శేరిలింగంపల్లి – 3,29,828
కుత్బుల్లాపూర్ – 2,76,924
ఎల్బీ నగర్ – 2,70,284
రాజేంద్రనగర్ – 2,47,005
మహేశ్వరం – 2,35,331
ఉప్పల్ – 2,18,323
మేడ్చల్ – 2,13,122
మల్కాజిగిరి – 1,92,957
జూబ్లీహిల్స్ – 1,79,510
కూకట్పల్లి – 1,70,240
యాకుత్పురా – 1,54,982
చాంద్రాయణగుట్ట – 1,48,869
మలక్పేట్ – 1,47,799
ఖైరతాబాద్ – 1,41,766
ముషీరాబాద్ – 1,40,070
నాంపల్లి – 1,37,126
పటాన్చెరు – 1,36,902
ఖైరతాబాద్ – 1,23,472
బహదూర్పురా – 1,21,350
అంబర్పేట్ – 1,20,303
సనత్నగర్ – 1,14,131
గోషామహల్ – 1,10,148
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – 1,05,034
సికింద్రాబాద్ – 1,02,710
కరీంనగర్ – 1,00,618
దీంతో సర్ ప్రక్రియలో కచ్చితంగా అవకతవకలు జరిగాయని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలపనున్న బీఆర్ఎస్ పార్టీ
@raviprakash_rtv సిట్టింగ్ జడ్జీ le idi తప్పు anni చెపుతుంటే ee పని ki మాలిన వెదవలు ఎలా లెటర్స్ రాస్తారు... తప్పు జరుగుతుంది అంటే ఎలా జరుగుతుందో చూపించి నిరూపించి ప్రజల ముందు పేట లో కదా 13 cr lo entha మంది చనిపోయారు ఎంత మంది విదేశ వాళ్ళు ఉన్నారు అన్ని చేపలు కదా
@JaganannaCNCTS@ncbn ఒక్కవేళ ఆళ్ల చేస్తే జగన్ కి ప్రోబ్లం ఏంటి.... జగన్ బీజేపీ తో పొత్తులో ఉన్నాడ ...cbn Open ga పొత్తులో ఉన్నాడు జగన్ కూడా ఓపెన్ గా బీజేపీ తో పొత్తులో ఉన్న అన్ని మీడియా ముందు చెప్పగలరా....
బాబు బండి సంజయ్ గారు..
చనిపోయిన వాళ్ల ఓట్లు తియ్యాల్సిందే.. రోహింగ్యాల ఓట్లు తియ్యాల్సిందే .. ఎవ్వరు వద్దన్నారు?
మహేశ్వరం లో 30,000 మంది రోహింగ్యాలు ఉన్నారు అంటున్నావు. అంటే మీ దగ్గర హోమ్ శాఖ మంత్రిగా పూర్తి సమాచారం ఉంది కదా.. 12 సం నుండి మీరే కదా పరిపాలన చేస్తున్నారు. మీ శాఖనే కదా బాధ్యత వహించాలి. మరి వాళ్ళను దేశం లోకి ఎట్లా రానిచ్చారు ? వచ్చినాక ఎందుకు వాళ్ళను బయటకు పంపడం లేదు? ఏది పడితే అది మాట్లాడడం మీకు అలవాటయ్యింది. మీరూ మీ రాజకీయాలు. తెలంగాణ లో 73 లక్షల మంది చనిపోయారా draft rolls లో రాలేదు ? తెలంగాణ లో ఎన్ని లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు ? దేశం లో 13.39 కోట్ల మంది లో ఎంత మంది చనిపోయారు? ఎన్ని కోట్ల మంది రోహింగ్యాలు? ఇన్ని కోట్ల మంది ఎందుకు Draft rolls లో లేరు ? అంటే వీళ్ళ ఓట్లు తియ్యడానికి జ్ఞానేష్ కుమార్ కు ఎవరు ఇచ్చారు అధికారం ? జ్ఞానేష్ కుమార్ CEC ని ఇలా వాడుకోడానికి సిగ్గులేదా ? మళ్లీ మేము విమర్శిస్తే రాజ్యాంగ సంస్థ ను విమర్శిస్తున్నారు అంటారు. మొన్న ప్రస్తుత సుప్రీమ్ కోర్ట్ జస్టిస్ కూడా మిమ్మల్ని బాగానే అర్సుకున్నాడు కదా .. ( పెయిడ్ బ్యాచ్ బాబులు ఇప్పుడు అబద్ధాల తో ఎటాక్ చేస్తారా నన్ను ? చేసుకోండి )
జై రాజ్యాంగం
#ECIFraud
#votechori
@NeerajGoudBJP Evaru cheparu బాంబు బ్లాస్ట్ లేవు అన్ని ఢిల్లీలో ఎలా జరిగింది ఫలగమ్ ఎటాక్,crpf జవాన్లు ela చనిపోయారు uri attack ela జరిగింది operation సింధూru Enduku suddngega ఆపేశారు..
ఓటు తొలగించబడిన వాడు టాక్స్ లు కట్టే పని లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి @narendramodi గారు..!!!
ముక్కు పిండి పన్నులు మాత్రం కట్టించుకుంటారు, కానీ చెప్పా పెట్టకుండా ఓట్లు తొలగిస్తారా..??
ఇచ్చి పడేసాడు @murthyscribe గారు..!!
VC: @tv5newsnow
@N_RamchanderRao మీ బిజెపి వాళ్ళకి ఏం నొప్పి అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ ని ఎలక్షన్ కమిషన్ సార్ పేరుతో నాటకాలు ఆడు తుంది కావాలనే ఓటర్లను తొలగిస్తుంది కాబట్టి ఎవ్వరైనా కోషన్ చేస్తారు మీకు అందులో లాభం చేయక వస్తుంది కాబట్టి అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి కదా
🚨HOW BJP WINS ELECTIONS : Modi Script Leak🔥🔥(MUST Read & Share)
1. FORM 7,
2. FORM 6,
3. CEC and
4. GODI MEDIA
Read this slowly. Every line has a report behind it.
FORM 7 TO DELETE :
Belagavi BLOs told The Hindu they were pressured to sign bulk Form-7s that sought deletion of only Muslim names.
In Bhadrak, Odisha, Reporters' Collective found hundreds of Form-7s by BJP booth agents, all against Muslim voters, forms computer-filled.
Karnataka's CM says 45 lakh names were targeted by BJP and JD(S) workers.
FORM 6 TO ADD :
The ECI had to pull back the extra declaration in Form 6 on Sep 30, after Rahul Gandhi asked who ordered TCS to change it.
Tata's trust gave BJP Rs 757.6 crore, about 83% of its Rs 915 crore in donations.
THE CEC :
Two Election Commissioners, Sandhu and Joshi, objected on record at least 14 times in 10 months, and said some decisions were taken without their knowledge (Indian Express).
The opposition is now demanding CEC Gyanesh Kumar's removal.
THE COURTS :
The hearings go on, the SIR goes on, the names keep getting cut.
AND THE GODI MEDIA?
It will tell you "Modi's magic is intact".
Not one prime time debate on Bhadrak.
Not one on Belagavi.
Not one on the 24 Delhi seats where the voters outnumber the roll.
Bro, you stood in the sun for your vote.
If someone you have never met can delete you with a form, and the only ones who tell you are a few reporters and an opposition CM sitting on a dharna, then who is the "magic" for? 😡
Gyanesh Kumar, answer.
Modi ji, if your win is clean, why is the roll being cleaned first? 🔥🔥
యువత ఉద్యోగాల కోసం టైం వేస్ట్ చేసే బదులు రిక్షాలు, ట్యాక్సీలు నడుపుకోండి
డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపవచ్చు
- ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్