@JanaSenaParty గూండాలు రౌడీలు అందరూ వైసీపీ లోనే ఉంటారు
మిగతా పార్టీలలో స్వాతంత్ర సమర యోధులు, సాధువులు, యోగులు శాంతి కాముకులు ,లోక కళ్యాణాన్ని కాంక్షించే వాళ్ళు శాస్త్రవేత్తలు , సామాజికవేత్తలు ఉంటారు
@JanaSenaParty ముందు అరవకుండా 5 సార్లు అబార్షన్ చేసిన అరవ శ్రీధర్ తొక్క
పోలీస్ లాఠీ తో నడిరోడ్డు మీద మహిళ ను కొట్టిన నాగేంద్ర తొక్క
నైఫ్ వైఫ్ కైఫ్ అంటూ మహిళను బ్లాక్ మెయిల్ చేసిన కిరణ్ రాయల్ తొక్క
వీళ్ళ ముగ్గురు తొక్క తీసి మాట్లాడితే మీకు మీ మాటలకూ విలువ ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు
@tollywood పవన్ కళ్యాణ్ కి జగన్ అంటే ద్వేషం ఉండవచ్చు...అతను తెలుగుదేశానికి మద్దతు ఇవ్వవచ్చు...
కానీ అతను పచ్చిగా అబద్ధాలడటం వలన తప్పుడు మనిషి అనే సంకేతం జనాల్లోకి వెళ్ళిపోయింది...
@Ganta_Srinivasa@ICC@JayShah@naralokesh అది కాదు గంట లాస్ట్ ఇయర్ కూడా వైజాగ్ లో ఢిల్లీ మ్యాచ్ లు జరిగాయి కదా....ఇక్కడ లోకేష్ కృషి ఏముంది ??
కొంపతీసి నువ్వు కూడా ఫ్రీ టికెట్స్ అడిగావా ఏంది??