కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి మాటలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో భవనాన్ని కూల్చివేసిన హైడ్రా
అన్నం కూడా తిననివ్వలేదు. మమ్మల్ని బయటకు వెళ్లిపోండి అని మా ఇల్లు కూల్చ���శారు
మా నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు ఇల్లు కూడా పోయింది.. ఈ బాధతోనే కడుపు నిండిపోయింది అంటూ చిన్నారి మాట్లాడిన మాటలు కంటతడి పెట్టించాయి
Video Credits - 100 Tv
సంధ్య థియేటర్ తొక్కిసలాట మరియు మెదక్ ప్రమాదం. ఈ రెండు సంఘటనల్లో వేర్వేరు న్యాయాలు ఉండరాదు.
Alleged Suspects:
ఇద్దరు ప్రముఖులే..
ఒకరు సినీ స్టార్ AA , మరొకరు సీయం RR
Scene of Crime:
సంధ్య థియేటర్
మెదక్ లో ఒక రోడ్డు రెండు ప్రజల కోసం ఉద్దేశించినవే..
Incident:
సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చూడాలని దివంగత రేవ��ి గారు తన కొడుకు తో బెనిఫిట్ షో కు వచ్చింది. బెనిఫిట్ షో కు పర్మిషన్ సీయం /కోమటి రెడ్డి ఇచ్చారు.
మరోచోట సీయం రేవంత్ రెడ్డి వస్తున్నాడని బహిరంగ ప్రదేశం లో ఇద్దరు యువకులు ఫ్లెక్సీ కడుతున్నారు. వారికి పర్మిషన్ లేదు. విద్యుత్ షాక్ వల్ల ప్రమాదవశాత్తూ చనిపోయారు.
Intention:(Mens Rea)
రెండు సంఘటనల్లో ��థానాయకులకు వ్యక్తులను చంపాలన్న ఉద్దేశం ఉండి ఉండదు.
సెక్షన్ 105 BNS =Culpable Homicide Not Amounting to Murder
అంటే జాగ్రత్తలు తీసుకోనందు వల్ల జరిగిన మరణం..ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు..!
Vicarious Liability Principle కింద AA ను ఈ కేసులో A-11 గా పెట్టినట్టు తెలుస్తోంది. Actual గా అయితే ఇది ముమ్మాటికీ స్థానిక పోలీసు వైఫల్యమే.
కాని పోలీసులు తమకు తామే నిందితులుగా FIR లో పేర్లు చేర్చుకుంటారా?
ఇదే సూత్రం ప్రకారం మెదక్ ఘటనలో కూడా స్థానిక ఎ���్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, చివరికి సీయం రేవంత్ రెడ్డి కూడా నిందితులైతరు.
వాళ్ల పాత్ర ఎంతనేది తరువాత ఇన్వెస్టిగేషన్ లో తేలుతది.
To summarise :
రేవతి = నవీన్ & ప్రశాంత్
అల్లు అర్జున్ =రేవంత్ రెడ్డి
సంధ్య థియేటర్ = మెదక్ లో రోడ్డు
AA A11 అయినప్పుడు RR కూడా A11 కావాలె కదా, @TelanganaDGP గారు?
Amidst the recent events surrounding our Icon Star #AlluArjun , we stand united in support of our hero. 🌟
We call all fans from every state to gather and raise our voice without any disturbance to the public. Let’s show our strength together! 💪❤
#WeStandWithAlluArjun
#StopCheapPoliticsOnALLUARJUN @alluarjun
@Telugu360 అల్లు అర్జున్ సమందం లేకున్నా రూ. 1 కోటి
ఘటనా స్థలంలో లేని సుకుమార్ కూడా రూ.50 లక్షల సహాయం అందించి, తన పెద్ద మనసు చాటుకొన్నారు.
A GURUKULA SCHOOL STUDENT DIED.
కానీ cm. raventh Reddy స్పందన ఏది?
Each family only 10 lakhs give...
According to CCTV footage, victim Revathi is carried outside the theatre at 9:16
#AlluArjun enters the theatre 24 minutes later at 9:40
Who is lying ??
CCTV footage or Telanagana Police ?