#పుట్టపర్తి_మున్సిపాలిటీ_ఎన్నికల్లో చైర్మన్ గా #మేకల_ఈశ్వర్ గారు గెలుపొందిన సందర్భంగా వారు స్వగ్రామం ఐన మల్లాపల్లిలో జనసైనికులు మ��ియు ఈశ్వర్ బంధుమిత్రుడు సాదరంగా ఆహ్వానించి ఒక పండుగలా నిర్వహించడం మరువలేనిది.
మీ పూల శివప్రసాద్
వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్
జనసేన పార్టీ
హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. హిందూపురం
2. కదిరి
3. ధర్మవరం
4. పుట్టపర్తి
5. పెనుకొండ
6. మడకశిర
7. రాప్తాడు
#APLocalbodyElections
హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. హిందూపురం
2. కదిరి
3. ధర్మవరం
4. పుట్టపర్తి
5. పెనుకొండ
6. మడకశిర
7. రాప్తాడు
#APLocalbodyElections
కొత్తచెరువు మండలం పోతులకుంట ,మరువకుంట పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం వారోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు AMC చైర్మెన్ పూల శివప్రసాద్ గారు
పుట్టపర్తికి విచ్చేసిన రాష్ట్ర #విద్యాశాఖ_మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రంలో #ఫీజ్_రియంబర్స్మెంట్#పెండింగ్ కారణంగా సర్టిఫికెట్లు విద్యాసంస్థలతో తీసుకోలేక ఇబ్బంది పడుతున్న సమస్యను
పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ వివరించారు
శ్రీ సత్య సాయి జిల్లా MGNREGS DWMA JAC ఉపాధి హామీ సిబ్బంది కొత్తచెరువు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ గారిని కలిసి వెల్ఫేర్ సమస్యలైన 23% PRC, గ్రేడ్ ఫిక్సేషన్, జీతభత్యములలో వ్యత్యాసాలు, గ్రాట్యుటి, ఔట్సోర్సింగ్ వారికి ఎఫ్టీఈ లుగా మార్చడం, ప్రమోషన్లు పై వినతి పత్రం
*మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ పూల శివప్రసాద్ గారిని ఘనంగా సన్మానించిన అమడగూరు మండల జనసేన నాయకులు నంద కిశోర్, అనిల్, శేషు, ధనుంజయ మరియు తదితర జనసేన నాయకులు.*
ఇట్లు
*పూల శివప్రసాద్*
*మార్కెట్ యార్డ్ చైర్మన్ - పుట్టపర్త���.*
*జనసేన మండల అధ్యక్షులు - కొత్తచెరువు.*
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ గారు పుట్టపర్తికి విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
మీ పూల శివ ప్రసా��్
పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్
జనసేన పార్టీ - మండల కన్వీనర్
జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారిని జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
ఈ సందర్భంగా నాగబాబు గారు పుట్టపర్తి నియోజకవర్గం పరిస్థితుల��ై అడిగి తెలుసుకున్నారు
గత 45 ఏళ్లుగా నేను చూసిన చాలా ప్రభ���త్వాల్లో అరకొర తప్ప ఇలా చాలా ప్రభుత్వ పథకాలకి భారతదేశపు కీర్తిపుటలల్లో నిలిచిపోయిన మహనీయుల పేర్లు పెట్టడం కూటమి ప్రభుత్వపు పురోగతికి మచ్చుతునకగా చెప్పచ్చు...
ఈ పథకాల మార్పుకి నాంది పలికిన కూటమి నాయకులైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, BJP అధ్యక్షురాలు పురందేశ్వరి గారికి మనస్��ూర్వక కృతజ్ఞతలు,
ఇలాంటి మరిన్నో గొప్ప పనులకి మున్ముందు శ్రీకారం చుట్టాలని అశీస్తు..
మీ
నాగబాబు.
@ncbn
@PawanKalyan
@PurandeswariBJP
@JaiTDP
@JanaSenaParty
@BJP4India
మా సత్యసాయ��� జిల్లా మంత్రివర్యులు, ధర్మవరం MLA శ్రీ #SathyaKumar అన్నగారిని కల��ి ప్రభుత్వ #కాబినెట్_మంత్రుల జాబితాలో స్థానం పొందిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది
ఇట్లు
మీ పూల శివప్రసాద్
కొత్తచెరువు మండల అధ్యక్షులు
జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం