To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️
Life gave me the chance to go from celebrating ur moments… to creating one with you.
First my hero.
Now my 🧿G. 🔥
Happy Birthday Sir. ❤️
#OGUniverse will see you at 4:05 PM - a very small treat :) 🧿🧿
@PawanKalyan@PKCWoffl@MusicThaman
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
తెలంగాణ నాయకులు..తెలంగాణ వాళ్ళు..
రెండిటికి 11 కి 151 కి ఉన్నంత తేడా ఉంది @perni_nani
తమరు ఇలాంటి దుష్ప్రచారాలు చేసే ఆంధ్రప్రదేశ్ లో పదకొండుకి పడిపోయారు..
అయినా బుద్ధి రాదు, ఆ బుద్ధి రాకపోవడమే మీ పార్టీ నానాటికి దిగజారిపోడానికి కారణం.
పవన్ కళ్యాణ్ గారు అన్నది పచ్చని కోనసీమలో తెలంగాణ రాజకీయ నాయకుల దిష్టి తగిలి కొబ్బరి తోటలు దెబ్బ తిన్నాయి అని, ఆ వ్యాఖ్యలకు ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి.
కానీ మీ దరిద్రపు దుర్బుద్ధితో అది తెలంగాణ ప్రజలు అని వక్రీకరించి,
హెలికాప్టర్లు పడిపోవాలి, కూలిపోవాలి అని కోరుకోవడం శోచనీయం.
వైసీపీని శివకుమార్ స్థాపించినప్పటికీ, దాన్ని లాక్కుని మీరు నడుపుతున్న పార్టీ మూల కారకుడు, డాక్టర్ వైయస్ఆర్ గారికి దురదృష్టవశాత్తు సంభవించిన మరణాన్ని అపహాస్యం చేస్తూ హెలికాప్టర్లు పడిపోవాలి అనుకోవడం, అలా కోరుకోవడం మీ క్రూరభుద్ధికి నిదర్శనం.
రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాలి తప్పా వారి మరణాన్ని కోరుకోవడం సమంజసం కాదు.
#YCheapPolitics