నాడు గుడి మెట్లు కడిగావు..
చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు గుడి దగ్గరున్న బాత్రూమ్లు కడుగు @PawanKalyan.
తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని నెల్లూరు ఏసీబీ కోర్టులో మరోసారి సీబీఐ సిట్ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
కానీ ఈ వార్త మాత్రం పచ్చ పత్రికల్లో కనిపించదు..
దీనిపై పచ్చ ముఠా నోరు మెదపదు.
తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి, కోట్లాది భక్తుల మనోభావాలను @ncbn, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, పచ్చ పత్రికలు దెబ్బతీశాయి.
- @Venkat_karmuru గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#NoAnimalFatInTTDLaddu
#TDPFakeNewsFactory
#CBNJungleRaj
#JaganannaConnects
@arjunbandireddy@ysjagan So you accept because of SIR process something is went wrong right .?same way personally I believe something went wrong 2024 elections Bec their is lot of questions not addressed by ECI
@saikishore86@ysjagan Bro whole India have doubts on election commission. No one at least responded for a question. Answer them shut they mouths , even Jagan win that way is wrong .
@Uber_Support what is this Australian age proof ID I don’t have that kind of ID from Australia,my account is holding for that document I have submitted all documents which I got