నిన్ను అరెస్టు చేసింది ప్రశ్నించినందుకు కాదు నీ కొడుకు ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే సాక్షాదారాలు తారుమారుకు ప్రయత్నించినందుకు నీ కొడుకు స్థానంలో మరొక వ్యక్తిని దోషిగా చూపించే ప్రయత్నం చేసినందుకు
అసలు వార్త: స్వామివారి ప్రసాదం నకిలీ నెయ్యితో తయారైంది. నిందితుడు అరెస్ట్. ✅
సాక్షి వార్త: "జంతు కొవ్వు లేదు." ❌
@ysjagan - ED ప్రకటనలో "జంతు కొవ్వు లేదు" అనే మాట ఎక్కడ ఉంది? ఒక్క లైన్ చూపించండి.
ఇంత సిగ్గులేని నీచులని దేశంలో ఎప్పుడైనా చూసారా .. మరి ఇంత బరితెగింపా ..?
#YSRCPNeverAgain #AndhraPrasesh
మనోహర్ గారిని టార్గెట్ చేస్తున్న వాళ్లకు సేనాని పవన్ కళ్యాణ్ గారి గట్టి వార్నింగ్! 🔥
“మనోహర్ గారు మాట్లాడేది నా మాటే… ఆయన మాటలకు పూర్తి బాధ్యత నాదే” అన్నట్టుగా సేనాని క్లారిటీ ఇచ్చారు. 👌🔥
టార్గెట్ చేయాలంటే మనోహర్ గారిని కాదు…
పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి!
@PawanKalyan@mnadendla
ఒకపక్క లడ్డు లో నెయ్యి వాడలేదు అని
ఇంకోపక్క ED అరెస్టులు చేస్తుంటే
🔵 నువ్వు తప్పు చెయ్యవు అని ఒకడు
🔵 నేను నమ్మినోడు గొప్పోడు అని ఇంకొకడు
🔵 Truth prevails అని మరొకడు
ఏంట్రా ఈ కామెడీ 🤣🤣🤣🤣🤣🤣
అవతలవాళ్ళు ఫేక్ సంబరాలు చేసుకుంటుంటే, “టీటీడీకి సప్లయ్ చేసింది అసలు నెయ్యే కాదు,మొత్తం కెమికల్సే” అని ఈడీ తేల్చిన విషయం కనీసం కౌంటరుగా కూడా వెయ్యట్లేదు ఎందుకు @JaiTDP@JanaSenaParty@BJP4Andhra !?
ముష్టి పీఆర్ కోసం ఒకరికి సంబంధం లేని శాఖల విషయాల్లో ఇంకొకరు తలదూర్చి ట్వీట్లేస్తారు కానీ, కోట్లాది భక్తుల ఆరోగ్యం విషయం మాత్రం పట్టదు అంతేనా!?
YCP fighting about animal fat levels conveniently ignoring the actual adulteration, which is confirmed.
The level of slavery that YCP fans do, they neither care about state, god, traditions nothing, all comes down to just having Jagan as CM. Highest level of scum!
@jahnavi__jaanu#Rohit literally #Trigun neck literally #Dog#Hen neck pattukunnatupatykumddau.Luckily Neck ki emi Kaley kabbati saripoyindi.Imagine reverse whole happen #Rohit & batch would have said #100 times and portray negatively and play sympathy card.
I just spoke to my father. He shared a moment about meeting his old friend, who served as TDP District President in Telangana and later joined BRS (TRS). He was very active in BRS (TRS). After COVID, his business was unprofitable; he lost a lot of money and later sold almost all the property he had. In December 2024 he met Chandrababu Naidu and explained his situation. He had served TDP for two decades, and Naidu promised to take responsibility for his daughter’s career. Now he has delivered on that promise, and he is really happy about what his daughter achieved after he lost everything. Naidu has nothing to gain politically by helping a politician who is irrelevant now but refused to lose his loyal supporter.
This is exactly how Naidu has stayed in politics for more than 40 years. 2019 was a done deal for Babu, but his hardcore supporters stood with him. We may not like Naidu, but we will never find another Naidu in the Telugu states. Incredible politician.
Andhra Pradesh అంటే “Madrasis” అనే రోజుల నుంచి…
Andhra Pradesh అంటే “Nizam’s Hyderabad” నుంచి…
ఇప్పుడు Andhra Pradesh అంటే “THE GREAT AMARAVATI!” 🔥🔥
Finally, we are here. From an identity crisis to an identity called AMARAVATI. One man’s vision, dream and determination. @ncbn 🙏
#Amaravati #PrajaRajadhani
సూపర్ ఆఫీసర్స్‌కు సీఎం చంద్రబాబు అభినందన
కలెక్టర్ల కాన్ఫరెన్సులో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణిలను అభినందించిన సీఎం చంద్రబాబు.
డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి... వాస్తవాలు వివరించారంటూ ఇధ్దరు మహిళా అధికారులకు కితాబు ఇచ్చారు. సమర్థవంతంగా డీఎస్సీని నిర్వహించాం దాన్ని చెప్పుకోవాలి... దానిపై విమర్శలు వస్తే ప్రజలకు వాస్తవాలు వివరించాలన్నారు.
ఈ బాధ్యతలను మహిళా అధికారులు నిర్వర్తించారని ప్రశంసించారు.
Happy anniversary Amma and Nanna! ❤️
Through public life, politics, victories, challenges and everything in between, the two of you have always shown us what partnership truly means. Wishing you many more years of walking this journey together.
@ncbn@ManagingTrustee
45 years of love, laughter, and an extraordinary journey together. We are so incredibly blessed to be part of the beautiful legacy you’ve built together!
@ncbn@ManagingTrustee
#నిజంగెలిచింది.... చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే...
పాలకొల్లులో 53 కొవ్వొత్తులతో కూటమి నాయకుల మానవహారం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నాడు సెప్టెంబర్ 9వ తేదీన రాక్షస, నియంతృత్వ గొడ్డలి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసే 53 రోజులు పాటు జైల్లో నిర్బంధించిన నేపథ్యంలో ఈరోజు బ్లాక్ డే గా పాటిస్తూ కూటమి నాయకులతో కలిసి కొవ్వొత్తులతో మానవహారం నిర్వహించడం జరిగింది...
#NijamGelichindi
…..@ncbn గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నాడు తెలుగుజాతి మొత్తం ఏకమైంది. అదే స్ఫూర్తితో మూడేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘నిజం గెలిచింది’ పేరుతో కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
#NijamGelichindi#ChandrababuNaidu#AndhraPradesh#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI