నేను మా నాన్నగారి తర్వాత అంతగా ప్రేమించే వ్యక్తి
మా నాన్నగారికి ఎంతో ప్రియమైన స్నేహితుడు
మా పెదనాన్న గారికి ఎంతో ఇష్టమైన శిష్యుడు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
యూకే/యూరోప్‌లో గుడుంబా శంకర్ రి-రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం
India super fast developing country and YouTuber Lies exposed - Watch Full video🙏
YouTuber Naanvesh has repeatedly abused Hindus, Hindu gods, and anyone who speaks against him.
He is constantly targeting India and spreading false narratives about India and India’s development.
Anything can be tolerated, but when it comes to the nation, the nation comes first.
This YouTuber regularly uses anti-India statements and slogans. In his recent video about women, he intentionally dragged Hindus and Hindu gods into the topic. He even went to the extreme of claiming that Hindus are the reason for rapes.
when his comments backfired, Immediately after that, he turned the discussion towards India, saying that India is not a developed country and India is not a safe country.
These statements are very serious.
They are divisive, irresponsible, and harmful to the nation’s image.
This is not free speech.
This is spreading hatred and false propaganda against the country.
Such statements must be taken very seriously, and strict legal action should be initiated without delay.
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl sir @ncbn@major_pawan@BJP4India@JaiTDP@naralokesh@Anitha_TDP@APPOLICE100@TelanganaCMO@umanagendra9@TrendPSPK
#NationFirst
#StopAntiIndia
#IndiaIsSafe
#IndiaIsDeveloping
#HateSpeechNotAllowed
#NoReligionBlame
#RapeIsCrimeNotReligion
#StopFalseNarratives
#ProtectIndiaImage
#ActionAgainstHate
#AntiIndiaAgenda
#LawMustAct
#DigitalHateCrime
#CyberCrime
#JusticeForNation
https://t.co/K5fvZuT5a9
మేము ఎప్పుడూ తాగునీటిని బాటిళ్లలో కొనాల్సి వస్తుందని ఊహించలేదు. ముఖ్యంగా మా గోదావరి బెల్ట్‌లో గ్రామగ్రామానికీ వాగులు, వంకలు గుండా మా గోదావరి ప్రవహిస్తున్నా ఇప్పటికీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
ఈ గ్రిడ్ ప్రాజెక్ట్ వల్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుంది 🙏
Thankyou DyCM @PawanKalyan
US, CIA, and an Italian mother , along with Rahul Gandhi and large funding, have tried another conspiracy against Modi ji, who has won the elections democratically with the love of the people.
Once again, it’s Modi Sarkar! Again, Modi Sarkar!pl
@narendramodi@rahulgandhi
హ్యాపీ బర్త్‌డే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సందీప్ గారు! @DrSandeepJSP
నాకు ఎప్పుడూ ఒకే మాట వస్తుంది — మన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న నిజాయితీ గల నాయకుడు మీరు.
జనసేనలో రాజకీయ నేతలు వస్తారు పోతారు కానీ మీరు నిజమైన జనసైనిక్, మన జనసైనికులు, వీరమహిళలు అందరూ గౌరవించే లీడర్.
ముందు మీకు గొప్ప భవిష్యత్తు ఉంది సందీప్ గారు. మన ఇద్దరి మధ్య ఉన్న దగ్గరి అనుబంధం నాకు చాలా ఆనందంగా ఉంది.
రాఖీ పండుగ రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెల్లెలు అందరికీ చీరలు బహుమతిగా అందించారు ❤️❤️.
చాలా ఎమోషనల్ వీడియో 🥹🥹.!
@JanaSenaParty || @PawanKalyan sir || @NagaBabuOffl sir
https://t.co/Mlx34braYP