Director Trivikram:
“Srinidhi Shetty First Conversation ఈ #AadarshaKutumbam Cinema నాకు Okay… నేను మీకు Okay నా కదా, మీరు ఆలోచించుకుని చెప్పండి అంది.
Nivetha Pethuraj is like Family Person… అందుకే కథ కూడా వినకుండా Okay చేసింది.”
నా ఉద్దేశంలో ప్రేమ అంటే నమ్మకం
అది లేనప్పుడు ప్రేమ లేనట్టే.
రేపొద్దున నీకోసం నేను షాజహాన్లా తాజ్మహల్ కట్టినా…
“కట్టింది కూలీలే కదా, ఇందులో నీ ప్రేమ ఏమి కనిపిస్తుంది?” అని అడుగుతావు. 💔