పార్టీలకు పనికొచ్చేలా, అప్పట్లో జన్మభూమి కమిటీలు...
మీరు ఇంకో పది మెట్లు ముందుకు వెళ్ళి వాలంటీర్లు పెట్టారు ..
5వేలు జీతం ఇచ్చి, వీటిని యువతకి ఉద్యోగాలు అంటే ఎలా సార్??
#YSRCPJoblessCalendar#YSRCPJoblessCalender
ఎంతో టాలెంట్ ఉండి, గ్రూప్స్ కోసమే వెయిట్ చేస్తూ..
ఎన్నో అవమానాలకు సమాధానం చెప్పాలి అని ఎదురు చూస్తున్న యువతకు...రెండేళ్ల తర్వాత మీరు ఇచ్చిన సమాధానం... 36 ఖాళీలు???
#YSRCPJoblessCalendar#YSRCPJoblessCalender
#YSRCPJoblesscalendar
Jagan anna to Ap People :
మా అయ్య శవం తో సింపతీ కొట్టింది నేను
ప్రశాంత్ కిషోర్ ని పెటిఏం నీ పెటింది నేను
ఓట్ కు 2000 లు పంచి గెలిచింది నేను...
కోడి కత్తి డ్రామా ఆడింది నేను...
16 నెలలు చిప్పకూడు తిన్నది నేను
మీకెందుకు ఇవ్వల్లారా ఉద్యోగాలు ...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఒకేసారి విడుదల చేస్తాం- వైయస్ జగన్ హామీ https://t.co/SlS1UN8995
#APWithYSRCP#VoteForFan