ఇంత biased ఏంటి sir మీరు @mnadendla 🙏🏼
📍నిన్న nomination వెనక్కి తీసుకోమని అద్దేపల్లి సౌజన్య గారిని బెదిరిస్తే కనీసం స్పందన లేదు!!
📍ఈరోజు కర్నూల్ లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ల తల పగలకొడితే స్పందన లేదు!!
📍 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి లో పైశాచికంగా జనసేన MPTC పై దాడి టీడీపీ దాడి చేస్తే స్పందన లేదు!!
మంత్రిగా మీరు ఎంత గొప్ప నాయకుడో, political గా అంత Hypocrisy మీకు 💦
@PawanKalyan గమనించు అన్నా 🙏🏼🙏🏼🙏🏼
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
* వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
* ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది.
*ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యం���్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వా���్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి.
(నాదెండ్ల మనోహర్)
చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
ఏంట్రా లుచ్చ
నామినేషన్లు చింపేసిన కాడికి ఎందుకు రా ఎన్నికలు ? ఇలాగే 2021 లో కు జరిగాయి ఎన్నికలు అంటే అవి కూడా సక్రమంగా జరిగాయా ? అప్పట్లో మీరు YCP దాడి చేసింది అని ఎన్నికలే Boycott చేశారు కదరా 🤡
మీ ఎర్రిబుక్కు రాజకీయం దేశం అంతా చూసింది 🤡🤡
జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన సమస్యలు, ఇతర ఎన్నికల న్యాయపరమైన అంశాలపై సహాయం, మార్గదర్శకత్వం కోసం జనసేన పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు కేంద్ర న్యాయ సమన్వయ కమిటీన�� సంప్రదించగలరు.
న్యాయ సహాయ హెల్ప్‌లైన్:
+91 92475 06895
ఎన్నికల ప్రక్రియలో సకాలంలో న్యాయ సహాయం పొందేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోండి.
జై జనసేన! ✊
#APlocalbodyelections2026
జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు, ఇతర ఎన్నికల న్యాయపరమైన సమస్యలపై సహాయం, మార్గదర్శకత్వం కోసం జనసేన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు కేంద్ర న్యాయ సమన్వయ కమిటీని సంప్రదించ��డి.
📞 న్యాయ హెల్ప్‌లైన్: +91 92475 06895
జై జనసేన! ✊
జనసేన పార్టీ ముఖ్య గమనిక ❗️
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న జనసేన అభ్యర్థులు నామినేషన్ లేదా ఇతర ఎన్నికల సంబంధిత న్యాయపరమైన సహాయం, సలహాల కోసం 'సెంట్రల్ లీగల్ కోఆర్డినేటింగ్ కమిటీ'ని సంప్రదించగలరు.
📞 సంప్రదించాల్సిన నంబర్: +91 92475 06895
#APLocalBodyElections
Stop spreading misleading information about political alliances. Spreading false claims to create confusion among party cadres and the public will not be tolerated. Legal cases will be filed against those responsible for circulating such misinformation.
@JanaSenaParty@PawanKalyan
I will definitely blame @JaiTDP@ncbn@naralokesh for this insult. After claiming 40 years of political experience, you still don’t know how to conduct an election in a proper and disciplined manner.
#APLocalBodyElections
నిడదవోలు మున్సిపాలిటీ!
మున్సిపల్ చైర్పర్సన్ పదవితో పాటు, మొత్తం ఉన్న 32 వార్డులకు గాను 15 వార్డు��్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు.
@JanaSenaParty @PawanKalyan
ఆకివీడులో జనసేన బోణీ!
ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీలో మొత్తం 28 వార్డులకు గాను జనసేన పార్టీ అభ్యర్థులు 8 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేశారు.
వీటిలో 6 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 2 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారు.
@JanaSenaParty@PawanKalyan
#APLocalBodyElections
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు పోలీస్ NOC (No Dues Certificate) తప్పనిసరి కాదు.
అధికారిక స్పష్టత ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
📄 Circular No. 1098/SEC-F1/2026
#APLocalBodyElections2026
రాజోలు లో జనసేన పార్టీ ఏ స్థాయిలో ఉందొ అర్ధం అవుతుందా మీకు @PawanKalyan గారు.రాజోలు లో మొత్తం 3 ZPTC 3 MPP లు ఉన్నాయి.కానీ TDP ప్రస్తుతానికి జనసేన కు 2 రెండు స్థానాలు (మలికిపురం MPP-ZPTC) ఇస్తున్నారు.
మళ్ళీ చెప్తున TDP ఇస్తుంది JSP కు రాజోలు లో 🙃
@JanaSenaParty@JSPShatagniTeam
నామినేషన్లకు NOC, No Due Certificates అవసరం లేదు..
NOC కోసం నామినేషన్లు ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన SEC
పాపం తమ్ముళ్లు మళ్లీ అయిపోయారు 😂🤭
#APLocalbodyElection2026