@Rizik_25@M9News_@CEOAndhra EC chala technical ga veltunnaru...But free and fair elections ensure cheyyali ante...koddiga circumstances batti decisions teskovali..@CEOAndhra I don't know whether it's intentional or unintentional, but it's against principle of democracy.
@SajjalaBhargava Orey babu...kontha Mandi Jagan ni kuda tittukuntunnar telusa...first adi telusuko...ayina andari preferences already fixed. Nothing can change in last minute. Those old who are criticizing CBN are already against him only. Remaining who favor are knowing the actual reason.
@M9News_ Em rationale oo teludu...but it's a basic sense to not allot to ensure fair elections. The very idea of asking someone else party symbol shows their bad intention irrespective of recognised or unrecognised. Is that a democracy? Of course not. @CEOAndhra
మేధావి, ఆలోచనాపరుడు ఇమేజ్ నుంచి పేటీయం ఆర్టిస్టుగా రూపాంతరం చెందిన కే. నాగేశ్వర్ పై అభిప్రాయం:
కొన్ని సందర్భాల్లో నాగేశ్వర్ సాక్షి లో కొమ్మినేని లాగా జగన్ కి మద్దతు గా మాట్లాడ్డం చూసి కారణాలు వెదికితే...
చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. బీజేపీని వ్యతిరేకించే కమ్యూనిస్టు భావజాలం ఉన్న ప్రొఫెసర్ కాబట్టి.. ఆ కోపంతో జగన్ ను సపోర్టు చేస్తున్నారని అనుకున్నారు .
కానీ ... సైద్ధాంతిక విలువలు కాదు పేమెంట్ బరువులు అనే అనుమానాలు కలుగుతున్నాయి
చివరికి ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ బుక్‌ల మీద జగన్ ఫోటోలు ఉండటాన్ని ఆయన సమర్థిస్తున్నారు
ఎమ్మార్వో సంతకం ఉంటుంది గా, జగన్ ఫోటో ఉంటే తప్పేంటి ? అని అడిగే అంత పేమెంట్ అందింది ఈయనకి అనే ఆరోపణలు ఉన్నాయి
వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మ ఉంటే గగ్గోలు పెట్టిన నాగేశ్వర్ యూ టర్న్ తీసుకొని జగన్ బొమ్మ ఉండాలి అని వాదిస్తున్నారు
Reader Writes:
https://t.co/4ANpJBKv5z
వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది...
మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్.. అతనికి వోట్ వేస్తారా మీరు?
పవన్ కళ్యాణ్ @ పెందుర్తి
#TDPJanasena#Janasena