@JanaSenaParty Anantapur ani oka district are urban ani undhii AP lo @PawanKalyan anna miru marchi poyaru anukonta oka post odhaa anna unna aa AHUDA chairman undhoo ledhoo kuda telidhu ippudu Anantapur urban lo kanisam deputy Mayor kuda
Lekunda poyindhii unna last option anna adhiii 🙏🙏
Chaala mandi ki GK Vasantha ki ivvali DY mayor ani undi tappu kaadu but Siva Anna em takkuva kaadu eppudo raavali edynaa nominated post too late. Finally
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధవళేశ్వరం పరిధిలోని 30వ వార్డు, 20వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించాను. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ��లపరిచిన బీజేపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారితో పాటు, జనసేన పార్టీ 30వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ అందనాపల్లి సత్యనారాయణ గారు, 20వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి యడ్ల అశ్విని మహేష్ గారికి మద్దతుగా స్థానిక ప్రజలను, ఓటర్లను కలుసుకుని ఓట్లు అభ్యర్థించాను.
ప్రజల ఆశీర్వాదంతో రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత���వం కట్టుబడి ఉంది. నగర అభివృద్ధికి బాటలు వేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి ఘన విజయం అందించాలని కోరుతున్నాను.
Thank you so much, Sir, for your trust and this opportunity. I assure you that I will always uphold the values of @JanaSenaParty and never let @PawanKalyan garu’s name down. Forever grateful! 🙏
Jai JanaSena! ✊
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి దానేటి రాధారాణి గారు పోటీ చేస్తున్నారు.
శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం, ప్రజల జీ��నాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం
జనసేన పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రత్యేక కార్యాచరణ – ఎన్నికల సమన్వయంపై దృష్టి
జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా 11 డివిజన్లకు వారీగా అబ్జర్వర్లు, కోఆర్డినేషన్ టీమ్�� నియామకం
Respected Mr. Yanamala Nagarjuna Yadav (@ImYanamala),
I, Rukmini Kota, Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby call upon you to furnish, within 48 hours, credible and verifiable documentary evidence substantiating your allegations concerning an alleged financial transaction of ₹10 crore involving me or my company, whether in India, the UK, Europe, or anywhere else in the world.
Your unsubstantiated allegations have caused serious damage to my personal dignity, professional reputation and the goodwill of my company, built through years of dedication and integrity. They have also caused considerable distress and concern among my business stakeholders, associates, well-wishers and near and dear ones.
Failing to substantiate these allegations, I reserve my right to pursue appropriate legal remedies, including civil proceedings seeking ₹10 crore in damages, and demand an unconditional public apology and formal retraction through the same media platforms.
I further call upon Sakshi Media Network (@SakshiNews) to preserve all relevant recordings and materials for potential legal proceedings and exercise due diligence before broadcasting unverified allegations.
I appeal to the public to exercise discretion and refrain from being misled by unsubstantiated accusations.
I remain resolute in protecting my dignity, my company's integrity and our professional reputation through lawful means.
Your Freedom of Speech & Expression shall not Infringe My Right to Life and Personal Liberty
Jai Hind.
#SatyamevaJayate
మా జనసేన చెల్లికి... తెలుగుదేశం అన్నయ్యల అండ!
@JaiTDP@JanaSenaParty
కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్గా కూటమి తరఫున ఎంపికైన జనసేన నాయకురాలు @dr_divya_raj గారు ఎన్నికకు ముందు నన్ను, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ @naveenjyothula1 గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
కాకినాడ జిల్లా అభివృద్ధికి, ప్రజల���ు మెరుగైన సేవలందించేందుకు ఆమె చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక చెల్లికి అన్నలుగా అండగా నిలుస్తూ, మా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చాము.
#APLocalBodyElections
#KutamiPrabhutvam
#Kakinada
#KakinadaloKutami
#MPSanaSathishBabu
రాష్ట్ర మంత్రి శ్రీ @katchannaidu గారిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ @JSPKorikana గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించాం. సమష్టి కృషితో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడమే మా లక్ష్యం.
@PawanKalyan@JanaSenaParty
Ikkada chaala mandiki politics teliyavu internal gaa. ZP chairman alaa easy gaa icheyaru adi almost minister range , aa zp chairman candidate elections lo money distribution anni chusukuntaadu party munde info istaadi vaalaki. Ground level lo chaala powerful idi.
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు
•వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు
నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది.
శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ)
పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ)
అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ)
కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం)
��అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు
తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు)
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొ��్తపేట)
బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు)
ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి)
శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల)
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం