BRS delegation met DGP at his office alleging attacks on BRS party cadre by congress leaders.
India Today's Abdul Bashir speaks to ZP Chairman from Bhongir, Sandeep Reddy and BRS Spokesperson @RSRBRS on the issue
#ReporterDiary (@Journo_Abdul)
VIDEO | “Yesterday, there was a meeting held on the occasion of a Gram Panchayat opening. The chief guest was the minister Komatireddy Venkat Reddy. I objected to his comments on my father and me. He called the SI personally and told him to put me behind bars immediately. The SI manhandled me and took me out of the place. While going out he instigated Congress workers to attack me and then they attacked me,” says Zilla Parishad Chairperson, Yadadri Bhuvanagiri, Sandeep Reddy Alimineti.
It is deeply deplorable and a blatant violation of legal and ethical standards that @KomatireddyKVR as a Cabinet Minister, engaged in such reprehensible conduct during an official government meeting against @sralimineti..
His use of derogatory and defamatory language is highly condemnable.
This is nothing short of brazen arrogance of authority and he must mend his ways..
Further, If this is the kind of ill treatment to @sralimineti, a public representative, then what will be the fate of common citizen??
ఇదేనా ప్రజాపాలన ?
కాంగ్రెస్ 'ప్రజాపాలన''లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయం.మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు నేడు యాదాద్రి భువన గిరి జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి గారి పై అధికారిక కార్యక్రమం లో అకారణంగా దుర్భాష లాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం.
మాట్లాడింది చాలదన్నట్టు మంత్రి పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డి ని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్య వాదులంతా కోమటి రెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలి. కోమటి రెడ్డి కి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా ..జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలి .
BJP led Manipur burned on May 3, 2023 while PM Modi campaigned in Karnataka. Silence followed even as the atrocities continued unabated. Coerced for answers the PM skimmed the surface with a banal reassurance. No more no less. @BRSparty@KTRBRS@jagadishBRS
Parliament is on MUTE
Dialogue is BLOCKED
Dissent is SILENCED
Justice - Social, Economic, Political - showing LOW BATTERY
C’mon citizens get 100% charged and with full connectivity
Save our REPUBLIC
Save our DEMOCRACY @KTRBRS@BRSparty#SaveDemocracy#SaveIndia
భువనగిరి వివేరా హోటల్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు మరియు తదితర పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో గ్రామ సభ మరియు సహపంక్తి భోజనం చేసిన గౌరవనియుము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ,కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, గౌరవ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ, గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ శ్రీ,ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు,
శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పనులను పరిశీలించిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ,కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, వారితో పాటు గౌరవ విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ,గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ,ఎలిమినేటి సందీప్ రెడ్డి
భువనగిరి ఎన్ ఎన్ ఆర్ గార్డెన్స్ లో వలిగొండ మండల స్థాయి నాయకులు శ్రీ కంచనపల్లి బాల్ రెడ్డి గారి కుమార్తె శ్రీమంతానికి విచ్చేసిన గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, వలిగొండ మండల స్థాయి నాయకులు శ్రీ చెరుకు శివయ్య గౌడ్ గారు.
వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామంలో రామాలయం పునర్ నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ.ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, వలిగొండ మండలం సింగిల్విండో చైర్మన్ శ్రీ సురకంటి వెంకటరెడ్డి గారు,