@kp_vivekanand@KTRBRS@BRSHarish@BRSparty "Thank you for your hard work and tireless efforts Sir. I appreciate your commitment to serving our colony.
We hope more developments will be seen in this term.
@kp_vivekanand
*_బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట్ కార్పొరేషన్ ను మోడల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేశాం... రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరుస్తాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు...._*
ఈరోజు నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్, 17వ డివిజన్ కౌసల్య కాలనీ, 18వ సాయి అనురాగ్, 20వ డివిజన్లలోని పూజిత ఎంక్లెవ్ కాలనీలలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు, నూతన కాలనీల వాసులు కాలనీలలో నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి దీపాలను, పొల్యూషన్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ.... గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా వెలుస్తున్న కాలనీలలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజానీకానికి రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఆగం రాజు, బాలాజీ నాయక్, రాఘవేంద్ర రావు, గాజుల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, మున్సిపల్ డిఈ యూనిస్, ఏఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్ర మోహన్, మేనేజర్ సౌమ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుకృతా రెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాశ్, నాయకులు బొర్రా చందు, ప్రదీప్, సాంబశివారెడ్డి, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
@Comm_HYDRAA Demolition of building material was filling the Yellambai Lake in Bachupally. Lake id 2800/e/08, due to this filling of waste natural rain water was diverting to residential areas and effecting public. We request to take immediate action. @MC_Nizampet @Collector_MDL
Plant a tree in this rainy season, Tree gives us good air and quality of Oxygen.
Plant a tree on your special day.
#Tree#18thDivision#Plants#bachupally @MC_Nizampet @swachhnizampet @tpk_Society
@MC_Nizampet @SwachhBharatGov@cdmatelangana@SBMU_Telangana@Secretary_MoHUA@RoopaMishra77 We request @MC_Nizampet to save the lake from polluted drainage water into Yellambai Kunta,Lake Id 2800/E/08. (Bachupally)
Ground water was polluted to three colonies ie., Sree Homes Colony, ASR Brudavanam Colony & Nandanavanam Colony.
Dear Sir
The UGD line Manholes collapsed and drainage water was entering into the Yellambai Kunta (Lake),in the 18th division , Bachupally. We are affecting the bore water & getting a bad smell & Mosquitos also.
Pls rectify the situation ASAP
@MC_Nizampet
@swachhnizampet
@Pradeep45087012 @Pradeep45087012 Did you get any problem with Kirana store ?
Is the kirana store only is selling Cigars in India or Hyderabad !
Nxt we will discuss about wine shop !
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ KCR గారు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఈరోజు చింతల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక జీవో నెంబర్ 87 ద్వారా 100 ఎంబీబీఎస్ సీట్ల కెపాసిటీతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన గౌరవ CM KCR గారికి కుత్బుల్లాపూర్ మరియు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.
This is the Development of Telangana. One by one it’s developing.
We can keep a msg sitting in home or office is easy , Y can’t u come and plant a tree instead of time wasting in social media.
కూకట్పల్లి నియోజకవర్గం, KPHB డివిజన్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ @BRSHarish గారు, కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ @mkrkkpmla గారు, సోదరులు, ఎమ్మెల్సీ శ్రీ @naveenktrs గార్లతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.