I’ve been seeing several comments suggesting that travelling from Bhogapuram Airport to Visakhapatnam or Anakapalle could take nearly two hours.
I would like to share my own experience. I travelled on the usual route and it took me around 45 minutes to reach Visakhapatnam and about 1 hour 10 minutes to reach Anakapalle.
Travel time can naturally vary depending on the starting point, traffic conditions and the route taken. However, based on my experience, the journey was considerably shorter than the two hours being discussed.
As connectivity and supporting infrastructure continue to improve, I am confident that the travel experience will become even smoother and more convenient.
Bhogapuram Airport is an important milestone for North Andhra and a gateway to greater opportunities for the region. Let us look ahead to the possibilities this new connectivity can bring.
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
నేను కూడా హారతి ఇస్తాను, కొబరికాయ కొడతాను, ప్రసాదం తింటాను అని చూపించుకునే స్థాయికి తెచ్చారు కదరా అన్నని చివరికి 😂😂😂. ఆ పక్షి టీవీ అయితే ఆ నోరు తప్ప ఏమి చూపించడం లేదు.😂😂
@greatandhranews@ysjagan పాపం అన్నకి కనీసం ఒక 100రూపాయలు బొక్క😂, paytm గాళ్ళు చాలా మంది ట్వీట్ చేశారు అన్న తిరుమల కి వస్తున్నాడు అని😂. తెగే వరకు లాగకూడదు అని తొందరగానే అర్థం అయింది జగన్ కి.
@DrPradeepChinta@BollineniRNaidu ఒరేయ్ నాయన మీ నాయకుల కంటే పెద్ద mid night మసాలా గాళ్ళు ఎవరైనా ఉన్నారా రా 😂. వాళ్ళ టీవీ లో ఏదో వేసుంటారు మీ గొర్రెలు direct గా video audio calls లో నీ కానిచారు కదరా కళ్ళు లేని కాబోది. అదేదో డిగ్రీ పెట్టుకున్నావ్ ముందు చదివిందా లేక కొన్నావా.
@DrPradeepChinta అసలు మీ పార్టీ కి 11 వచ్చాయి అవి వదిలేసి వాడెవడో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు అని ఎందుకురా మీ Paytms పొగుడుతారు, వాడు ఒంటరిగా పోటీ చేసినా పెద్దగా పీకేది ఏమి లేదు. ఇది గుర్తు పెట్టుకో మళ్ళీ మాట్లాడుకుందాం.
@Kumar991957 వెళ్ళి ఓటు చోరీ గురించి అడగొచ్చు కాదా, ధర్నా కూడా చేయొచ్చు, కానీ nda ఉపరాష్ట్రపతి అభ్యర్థి కి మద్దతు ఇచ్చి వచ్చాడంటే ఓటు చోరీ లేదు ఇది ప్రజా తీర్పు అని ఒప్పుకున్నట్లు కదా.
@senapathiII బెయిల్ పైన బయటకి రావడం కూడా గొప్పెనా రా మీకు, వాళ్ళు అందరూ ఫ్రాడ్ చేసి బొక్కలో కీ వెళ్ళిన వాళ్ళు, ఏదో సంఘసేవ చేస్తే లోపల వెయ్యలేదు ఆ బోకు పార్టీ కి సపోర్టుగా నీలాంటి వాళ్ళే ఉన్నంత వరకు పార్టీ బాగుపడదు.
@DrPradeepChinta ఇలాంటి fake post's తో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు గాని వేరే ఏ ప్రయోజనం లేదు. జగన్ పని ఐపోయింది, అతను వస్తే ఏదో ఒక ప్రయోజనం జరుగుతుంది అని గోతి కాడ నక్కలా కాచుకు కూర్చున్న నీలాంటి వాళ్లని నమ్ముకుంటే ఇలానే ఉంటుంది.
@Telugu360 Btech ravi భార్య కదా అక్కడ candidate, మరి వాళ్ళనే వెళ్లొద్దు అంటాడేమిటి, అంటే వాళ్ళ అందరూ ఇంట్లోనే ఉంటే నువు నీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడానికా?? నీ మొహంలోనే కనిపిస్తుంది ఓటమి, ఓడిపోయేవాళ్ళు అందరూ నీ లాగా ఏడుస్తారు. అది common.