@SambaYeluri Sir please solve the traffic issue in martur there is no police to control r convey traffic clereane yesterday nearly we stuck in 3 hrs almost 6.20 pm to 8.30 pm it's really very horrible situation and no mobile signals to contact any one .
Hope kindly check the solution tq
ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ గారే. అన్న నీడన బతికి, ఈరోజు అన్నగారి గురించే తక్కువగా మాట్లాడటం మీకు మంచిది కాదు.
కొంతమంది ఆయన పేరు మీద చెలామణి అవుతున్నారు. ఆయన పేరు చెప్పుకుని కొంతమంది నకిలీలుగా చెలామణి అవుతున్నారు. నాడు ఎన్టీఆర్ గారి పక్కా ఇళ్ల పథకమే.. నేడు మా ఇందిరమ్మ ఇళ్ల పథకం
- సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశ పరువుని గంగలో కలిపేసిన బీజేపీ ప్రభుత్వం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన ఇథనాల్-మిశ్రమ ఇంధనమే ఇందుకు ప్రధాన కారణం!
హిమాలయ పర్యటనకు.. యూకే నుంచి మెర్సిడీస్‌లో (1982 మోడల్) వచ్చిన విదేశీ పర్యాటకులు
కానీ.. ఇథనాల్-మిశ్రమ ఇంధనం కారణంగా కేవలం 5-6 రోజుల్లో చెడిపోయిన మెర్సిడీస్ కారు
ఇంధన పంపు, ఇంజెక్టర్లు మార్చినా కోలుకోని వాహనం.. ఇథనాల్ దెబ్బకి షెడ్‌కు చేరిన వాహనం
మరో దారి లేక.. ప్లాన్‌ను రద్దు చేసుకొని మెర్సిడీస్ కారుని తిరిగి వెనక్కు UKకి వెళ్లిన పర్యాటకులు
ఇథనాల్‌తో కారుని మాత్రమే కాకుండా.. భారత్ ఇమేజ్ దెబ్బ తీశారని బీజేపీ సర్కార్‌పై విమర్శలు
#1982Mercedes #EthanolFuel #NitinGadkari #BJP
@nitin_gadkari@BJP4India
నేను చాలా రోజుల క్రితం ఒక గ్రూపులో ఈ msg చూసాను..!!
ఆ రోజు చదివి వదిలేశా... ఈ రోజు వెతికి పోస్ట్ చేస్తున్నా...
మా మీద అంత విషం నింపుకున్నా... మాకేం నష్టం లేదు...!! మీ ఖర్మకే వదిలేస్తాం...!!🙏🏻🙏🏻
👇🏻
అవును.....
�మేము కమ్మవారిమి�
� కమ్మగానే ఉంటాం �
మాతో ఉన్న వాళ్ళని
కమ్మగా చూసుకుంటాం..�
�మేము రిజర్వేషన్ల గురించి రోడ్డు ఎక్కం..
�కార్పొరేషన్లు కావాలని రైళ్లు తగలపెట్టం..
�మనోభావాలు దెబ్బతిన్నాయని వేరొకరి ఇళ్ళ మీద దాడి చెయ్యం..
�మమ్ము ఎవడు తిట్టినా అట్రాసిటీ కేసులుండవు..
�మమ్ము ఎవరు కొట్టినా విచారణ కమిషన్లు ఉండవు..
�అయినా
గర్వంగా చెప్పుకుంటాం
మేము కమ్మవారం..
చదువుల్లో.. �
�ఉద్యోగాల్లో..
వ్యాపారాల్లో..�
�మా ఆవకాశాలు లాక్కున్నా..
�మేము ఎప్పుడూ ఎదురుతిరగం..
�అన్ని మీకే వదిలేసి వ్యవసాయం చేసుకుంటాం..
�మీకూ పట్టెడు అన్నం పెడతాం..
�మా కులాన్ని
మేము ప్రేమిస్తాం..
అంతే సమానంగా మిగతా కులాల్ని గౌరవిస్తాం..�
�అవును
మేము కమ్మవారిమే.. �
�ఎవరి దగ్గరా
తల వంచం..
�ఎవరి ముందు
చెయ్యి చాచం..
�మాకున్నదే
తింటాం..
�మా అనుకునే
వాళ్ళతోనే ఉంటాం..
�మీరు గర్వం అనుకోండి..
పొగరనుకోండి..
�మీ ఇష్టం
ఏదైనా అనుకోండి..
�తల ఎత్తుకొని..
రొమ్ము విరుచుకొని నిలబడతాం..
ఎందుకంటే .
మేము కమ్మవారిమి..💪💪💪💪
ఒకటి కాదు ..రెండు కాదు…మూడు కాదు..నాలుగు సార్లు జనం సీఎంగా చేసినారా ? మరి తిరిగి జనానికి ఏం చేసినారా? ఐటీతో తెలుగు జాతిలో ఆత్మవిశ్వాసం పెంచినారా? అందరికీ అభివృద్ధి ఫలాలు పంచినారా? భావి తరాలకు భవిష్యత్తును నిర్మించినారా? మట్టిలో మహానగరాలను మొలిపించినారా? విజన్ 2020 ని చేసి చూపించినారా? అలాగే విజన్ 2047 ను కూడా నిజం చేసి చూపించు..నారా #NaraChandrababuNaidu #happybdaycbn @ncbn@AndhraPradeshCM
Heartfelt birthday wishes to the visionary statesman Shri Nara Chandrababu Naidu garu the architect of Cyberabad, the force behind Amaravati, and a pioneer of tech-driven governance. Your foresight transformed Andhra Pradesh and continues to inspire generations.#HappyBirthdayCBN
#viralvideo
యోగి పోలీసింగ్ అంటే ఇదేనేమో!
యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం అమ్మాయిపై బుర్కా తొలగిస్తూ దౌర్జన్యం చేసిన అల్లరి ముక్కలకు బుద్ధి చెప్పిన పోలీసులు.
పోలీసులు ఇలా చేయడం కరెక్ట్ కాకపోయినా, మళ్లీ మరోసారి ఇంకో అమ్మాయిపై ఎవ్వరూ చూచే ధైర్యం చేయరంటున్నారు నెటిజన్లు.
నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
Few men have left such an enduring imprint on this world with their vision and integrity as Ratan Tata. Today, we have lost not just a business titan, but a true humanitarian whose legacy goes beyond industrial landscape to live in every heart he touched. As I mourn his passing today, I also reflect on his remarkable contributions to industry, philanthropy, and nation-building that will forever inspire generations. A life well-lived. An iconic legacy to cherish.
Rest in peace, my friend. You'll be missed.
Deepest condolences to his loved ones and the Tata Group.
@Kadirodu @drmahishmak నెక్ట్ ఎలెక్షన్ కీ కార్యకర్త కూడా దూరమవుతారు చూస్తూ ఉండండి క్రింద చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అది ఎవరు గ్రహించటంలేదు mla lu దోచుకుతినటానికి అనీ సిద్ధం చేసుకున్నారు ఇది ఎవరికీ తెలియంది కాదు అనీ అనుకుంటున్నా
తప్పు గా అంటే లైట్ తీసుకొంది