ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ
శ్రీనివాస్ నాయక్
యూత్ కాంగ్రెస్ తాలుకా ఉపాధ్యక్షులు- అచ్చంపేట
#Telangacongressparty#anumularevanthreddy
@Lovemadhu143 ఒకడు చెప్తేనే దేశాన్ని ప్రేమిస్తామా ..?!
75 సంవత్సరాలనుండి దేశాన్ని తివ��్ణ పతాకాన్ని గౌరవిస్తున్నాం.
ప్రొఫైల్ పెట్టడం కాదు జెండా కి సెల్యుట్ కొడతాం ...
@Lovemadhu143 ఒకడు చెప్తేనే దేశాన్ని ప్రేమిస్తామా ..?!
75 సంవత్సరాలనుండి దేశాన్ని తివర్ణ పతాకాన్ని గౌరవిస్తున్నాం.
ప్రొఫైల్ పెట్టడం కాదు జెండా కి సెల్యుట్ కొడతాం ...
సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్న వాళ్లే దేశభక్తులా ????..
స్మార్ట్ ఫోన్లు చేతిలో లేని కాలంలో బ్రతికిన వాళ్లంతా దేశద్రోహులన్నట్లా... !?
ఈ చిల్లర రాజకీయాలే మానుకోవాలి
కొవ్వొత్తులు వెలిగించి ,గంటలు మోగించినపుడు ఏం సాధించారు?? ఇప్పుడూ అదే జరుగుతుంది...