@aakulaaakula@sreevishnuoffl IMO - SWAG undoubtedly one of the best movies in Telugu, @sreevishnuoffl is the thop definitely King of Entertainment. నీదీ నాది ఒకే కథ, మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు, అర్జున ఫల్గుణా, బ్రొచేవారెవరురా , రాజ రాజ చోర , మృత్యుంజయ్ !! That script is superbbbb
No fxcking director has the right to change puranas and ithihasas for their own convenience in the name of cinematic liberty....
If you really want to do brainwash, don't involve our sanathana Dharma in it.
Please listen to this conversation between Shurpanakha and Ravana from Yugo Sako’s Ramayana: The Legend of Prince Rama.
It follows Valmiki’s account, showing Ravana abducted Sita Ji out of desire, not revenge. Thank you, Yugo Sako Ji, for creating this Ramayana.
#RamayanaMovie
@ItsAnupX That’s the thing isn’t it - ppl in villages are using phone , if not smart phones each phone number gets calls about whom to elect during election but yet they can’t vote from their phones bcoz they think they’ll get influenced or misused but do rigging in elections directly 😂🙏🏻
సినిమా పిచ్చిలో మునిగిపోయిన వాళ్లకి, "సెక్యులర్" అని చెప్పుకుంటూ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే CJP లాంటి వాళ్లకి చెంపపెట్టు! 💥👋
కోయంబత్తూరుకు చెందిన ఒక 10వ తరగతి కుర్రాడు.. రచయిత, పొలిటికల్ కామెంట్టేటర్, శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఆనంద్ రంగనాథన్‌నే తన సూటి ప్రశ్నలతో అవాక్కయ్యేలా చేశాడు.
ఈరోజు 'వరండా క్లబ్' నిర్వహించిన ఒక సాహిత్య సదస్సులో.. ఎందరో పెద్దలు, మేధావులు ఉన్న ఆ సభలో, ఈ కుర్రాడు ఎంతో ధైర్యంగా మైక్ చేతపట్టి ఇంగ్లీష్‌లో ప్రశ్నల వర్షం కురిపించాడు. అతడి ప్రశ్నలు ఇవే:
▪️"మీరు చెబుతున్నట్లుగా.. ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చింది సరే, మరి మసీదులను, చర్చిలను ఎందుకు ప్రభుత్వ నియంత్రణ బయటే ఉంచింది?
▪️ఎందుకంటే.. ఒకవేళ ప్రభుత్వం చర్చిలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే చాలు, జనం గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై ఆందోళనలు చేస్తారనే కదా?
▪️నా సొంత ఊరైన కోయంబత్తూరులోనే.. 1998 బాంబు పేలుళ్ల నిందితుడు బాషా చనిపోతే భారీ ఎత్తున అంతిమయాత్ర తీశారు. ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆపలేకపోయింది?
▪️వీటన్నింటినీ గమనిస్తే.. నాకు వ్యక్తిగతంగా ఏమాత్రం ఇష్టం లేని, నేను పూర్తిగా వ్యతిరేకించే CJP లాంటి వాళ్లే, 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సైతం సవాలు చేసేంత ధైర్యం తెచ్చుకున్నారు.
▪️మెజారిటీ వర్గమైన మనమంతా వీటన్నింటినీ వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 80 శాతం మంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, రోడ్లపైకి వచ్చి పోరాడటానికి మనం ఎందుకు వెనకాడుతున్నాం?
▪️మన కళ్ల ముందే మన వాళ్లపై అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి.
▪️తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ‘తమిళం వర్ధిల్లాలి; తమిళులను విడదీసే సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలి’ అని అంటుంటే.. అదే అసెంబ్లీలోని పలువురు ఎమ్మెల్యేలు ఆ మాటకు మద్దతు తెలిపారు.
▪️వాళ్లని మనం ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం? ఒక సామాన్య పౌరులుగా మనం వారిపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేకపోతున్నాం?
▪️మనపై ఏ చిన్న అన్యాయం జరిగినా సరే.. మనమంతా ఒక్కటై పోరాడటానికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాం?
▪️హిందూ యువత తరఫున గళం విప్పుతున్న మీరు, సాయి దీపక్ గారే ముందుండి ఒక పెద్ద ఉద్యమాన్ని నడపాలి. మేము మీ వెంట నడుస్తాం, పోరాడతాం!
▪️ఆ కుర్రాడి మాటలు వింటుంటే వరసగా టపాసులు పేలినట్టే అనిపించింది!
▪️ఎంత స్పష్టమైన ఆలోచన, ఎంత ధైర్యమైన మాటలు! ఇంత చిన్న వయసులోనే హిందూ ధర్మం, దేశం పట్ల అతనికి ఉన్న స్పష్టత నిజంగా అద్భుతం. హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. చివరికి డాక్టర్ ఆనంద్ రంగనాథన్ గారు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు.
▪️కాసేపటికి తేరుకున్న ఆయన మాట్లాడుతూ.. "నాకు ఆ వయసులో ఇలాంటి ప్రశ్నలు అడిగేంత ఆలోచన గానీ, ధైర్యం గానీ ఉండేదా అంటే నాకే అనుమానమే" అన్నారు.
అంతేకాదు, ఈ కుర్రాడు అడిగిన ప్రశ్నలకు ఈ సభ తప్పకుండా సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.
🚩 నేటి యువత ఎలా ఉండాలో చూపించడానికి ఈ కోయంబత్తూరు కుర్రాడే ఒక గొప్ప ఉదాహరణ! 🌟
అప్పట్లో ఇంకుడు గుంతలు అనేదో చేశారు... ఇప్పుడు అవసరం గుర్తు వచ్చింది..
Atleast parks+ colleges+ govt building lo అయిన implementation చేయాలి
@HiHyderabad
VC ThulasiRam
🚨SHOCKING - FIR against Malabar:
A man walked into a Malabar Gold showroom in Bilaspur with a simple request: exchange his old 22-carat HUID-hallmarked bracelet.
The staff ran it through their XRF machine. Once. Twice. Three times.
Every reading came back the same: 20 carat.
They even told him the hallmark didn’t exist.
He called the local jeweller who had sold him the bracelet. The jeweller walked in, confirmed the HUID, and asked them to test it again.
Same machine. Same bracelet. Same room.
This time an employee adjusted something on the machine. Suddenly the reading flipped to 916 - pure 22 carat.
The jeweller recorded everything. The Sarafa Association arrived. Police registered an FIR against the showroom manager and the machine operator. The machine and DVR were seized.
This wasn’t a small local shop. This was Malabar Gold “the chain that advertises trust, purity, and BIS standards across India”.
One bracelet. Two readings. An 8% gap in gold value. And the only thing that changed was who was watching.
If a hallmarked piece can magically lose two carats the moment a customer wants to exchange it, and magically regain them the moment someone pushes back, what exactly is the machine testing?
Customers don’t walk into Malabar expecting a calibration error that only appears when they’re selling gold.
They walk in expecting the purity printed on their receipt.
The FIR is real.
The readings are on record.
The machine was seized.
Malabar still hasn’t explained why the same piece of gold needed a “setting” before it became 22 carat again.
Until they do, this isn’t a machine glitch.
It’s a business model.
@Likhithzzzz Exactly felt the same , may be they could’ve chosen Sai Abhayankar as MM Kreem might not be willing to do music 😂 I feel him biased , otherwise Ranabali is super movie undoubtedly 🔥🔥🔥
కొంత మంది మిత్రులు మేం స్కూల్ మొత్తం హాస్టల్ లోనే ఉన్నామని, ఎమోషనల్ బాండింగ్ లేకుండా పెరిగామని బాధ పడుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
నిజానికి 1990స్ వరకు మెజారిటీ పేరెంట్స్ కి ప్రేమ వ్యక్తం చేయడం తెలీదు.
తమ ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీ ప్రభావం పిల్లల మీద పడకుండా చూడటం తెలీదు.
కన్నారు, అందరి ప్యాటర్న్ లో పెంచారు. అంతే.
ఆ తర్వాతే సినిమాలు సాహిత్యం ప్రభావం తో సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా మంచి తల్లిదండ్రులు సమాజం లో పెరిగారు.
వాళ్ళనే మనం చూస్తున్నాం. మిస్ అవుతున్నాం.
స్ట్రగుల్స్ లో ఏర్పడ్డ బంధాలే బలమైనవి. తల్లిదండ్రులతో అయినా, స్నేహితులతో అయినా.
అవే నిలబడతాయి. మనం మిస్ అయ్యింది ఏమీ లేదు.
సూర్యుడు అస్తమించని గ్రిడ్!
ఇంఫాల్ నుంచి సింగపూర్‌కు 3 వేల కి.మీ. విద్యుత్ లైన్
మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా మీదుగా 2 వేల మెగావాట్ల కారిడార్
మనీలా వేదికగా భారత్ వెల్లడి.. ప్రస్తుతానికి పరిశీలనలోనే
'ఒకే సూర్యుడు.. ఒకే గ్రిడ్' కలకు తూర్పు దారి
మధ్య దేశాల సమ్మతి, మయన్మార్ అంతర్యుద్ధం పెద్ద అడ్డంకులు
భూమ్మీద ఎక్కడో ఒకచోట సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక దేశంలో పొద్దు గూకినా, మరో దేశంలో ఎండ కాస్తూనే ఉంటుంది. ఆ ఎండను విద్యుత్‌గా మార్చి, తీగల ద్వారా చీకటి పడిన చోటికి పంపగలిగితే..?
'ఒకే సూర్యుడు.. ఒకే ప్రపంచం.. ఒకే గ్రిడ్' పేరుతో భారత్ ఎనిమిదేళ్లుగా కంటున్న కల ఇదే.
ఆ కలకు తూర్పు దిశగా దారి వేసే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా మీదుగా సింగపూర్ వరకు సుమారు 3 వేల కిలోమీటర్ల విద్యుత్ ప్రసార కారిడార్‌ను భారత్, సింగపూర్ పరిశీలిస్తున్నాయి. ఈ నెల 8న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 20వ తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్) ఇంధన మంత్రుల సమావేశంలో కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ ఈ విషయం వెల్లడించారు. రెండు దేశాల మధ్య 2 వేల మెగావాట్ల ఇంటర్కనెక్షన్ కోసం పరిశీలిస్తున్న మార్గాల్లో ఈ భూమార్గం ఒకటని ఆయన చెప్పారు.
ఇది ప్రతిపాదన మాత్రమే. ఒప్పందం ఏదీ కుదరలేదు. లైన్ వెళ్లాల్సిన మూడు దేశాల సమ్మతి గురించి మంత్రి ప్రకటనలో ప్రస్తావన లేదు.
సౌర బలమే పెట్టుబడి
భారత్ ఈ కల కనడానికి కారణం.. వేగంగా పెరుగుతున్న సౌర సామర్థ్యం. సెప్టెంబరు చివరి నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 171 గిగావాట్లు దాటింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే 35 గిగావాట్లకు పైగా కొత్తగా చేరింది. దేశ మొత్తం స్థాపిత సామర్థ్యం 558.8 గిగావాట్లు కాగా, అందులో 308 గిగావాట్లు (55 శాతం) శిలాజేతర వనరులదేనని నాయక్ మనీలాలో చెప్పారు.
సౌర విద్యుత్‌తో చిక్కు ఒక్కటే. మధ్యాహ్నం పుష్కలంగా వస్తుంది, సాయంత్రానికి ఆగిపోతుంది. నిల్వ చేయడం ఖరీదైన వ్యవహారం. అందుకే ఎండ ఉన్న చోటి విద్యుత్‌ను అవసరమున్న చోటికి తీగల ద్వారా పంపాలన్నది ఆలోచన.
అటు సింగపూర్‌ది సరిగ్గా వ్యతిరేక సమస్య. చిన్న ద్వీప దేశం కావడంతో సౌర ఫలకాలు పరిచేందుకు భూమి లేదు. అందుకే 2035 నాటికి సుమారు 6 గిగావాట్ల తక్కువ కర్బన విద్యుత్‌ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియా, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, వియత్నాంల నుంచి 8.35 గిగావాట్ల దిగుమతులకు ఇప్పటికే షరతులతో అనుమతులు ఇచ్చింది. భారత్‌తో చర్చలు 'ప్రాథమిక అన్వేషణ దశ'లో ఉన్నాయని ఆ దేశ ఇంధన నియంత్రణ సంస్థ (ఈఎంఏ) జనవరిలో తెలిపింది.
తూర్పున చీకటి.. పశ్చిమాన ఎండ
'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్' ఆలోచనను ప్రధాని మోదీ 2018 అక్టోబరులో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) తొలి సమావేశంలో ప్రతిపాదించారు. 2021 నవంబరులో గ్లాస్గో వాతావరణ సదస్సులో బ్రిటన్‌తో కలిసి దీన్ని ఆవిష్కరించారు. ఈ గ్రిడ్ వల్ల నిల్వ అవసరం తగ్గుతుందని, సౌర ప్రాజెక్టులు మరింత గిట్టుబాటు అవుతాయని మోదీ అప్పట్లో చెప్పారు. తొలి దశలో భారత గ్రిడ్‌ను పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా గ్రిడ్లతో కలపాలన్నది ప్రణాళిక.
ఇంఫాల్-సింగపూర్ లైన్‌కు ఈ సూత్రాన్ని అన్వయిస్తే లెక్క ఇలా ఉంటుంది. సింగపూర్ గడియారం భారత్ కంటే రెండున్నర గంటలు ముందుంటుంది. అక్కడ సాయంత్రం 7 గంటలకు చీకటి పడేసరికి భారత్‌లో 4.30 మాత్రమే అవుతుంది. రాజస్థాన్, గుజరాత్ సౌర పార్కుల్లో అప్పటికి ఇంకా ఎండ ఉంటుంది.
అయితే ఈ వెసులుబాటు పరిమితమే. రెండు చోట్ల సూర్యాస్తమయాల మధ్య తేడా శీతాకాలంలో దాదాపు గంటన్నర, వేసవిలో మూడు గంటలు. అందులోనూ చివరి గంటలో ఉత్పత్తి నామమాత్రం. అంటే సింగపూర్ రాత్రంతా భారత్ ఎండతో వెలగదు.
కల పూర్తి రూపం పశ్చిమాన ఉంది. సౌదీ అరేబియా, యూఏఈలకు రెండేసి గిగావాట్ల లైన్లు వేయాలని భారత్ యోచిస్తోంది. వీటికి రూ.47 వేల కోట్లు, రూ.43 వేల కోట్లు.. మొత్తం రూ.90 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ 2025 జూన్‌లో వెల్లడించారు. సింగపూర్‌లో రాత్రి 7 అయినప్పుడు రియాద్‌లో మధ్యాహ్నం 2, దుబాయ్‌లో 3 గంటలవుతుంది. ఈ లైన్లన్నీ కలిస్తే ఐదు గంటల కాల వ్యత్యాసం ఉన్న ప్రాంతం ఒకే తీగపైకి వస్తుంది.
రానున్న పది, ఇరవై ఏళ్లలో తూర్పు ఆసియా పశ్చిమాసియాతో, ఐరోపాతో అనుసంధానమవుతుందని, అది భారత్ మీదుగానే జరిగే అవకాశం ఉందని ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ ఆశిష్ ఖన్నా జనవరిలో సింగపూర్ పత్రిక స్ట్రెయిట్స్ టైమ్స్‌తో అన్నారు. అది దీర్ఘకాలిక దార్శనికత అని కూడా ఆయనే చెప్పారు. గల్ఫ్ లైన్లను ప్రస్తుతానికి భారత్ నుంచి విద్యుత్ ఎగుమతి కోసమే ప్రకటించారు.
దారి పొడవునా అడ్డంకులే
కల పెద్దదే.. కానీ దారి సులువు కాదు.
మయన్మార్: అక్కడి అంతర్యుద్ధం వల్ల భూమార్గం సాధ్యాసాధ్యాలే అనిశ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్-మయన్మార్ మధ్య విద్యుత్ మార్పిడి మోరే-తాము 11 కేవీ లైన్‌పై 2-3 మెగావాట్లే.
ఇంఫాల్ దూరం: దేశంలోని పెద్ద సౌర పార్కులు రాజస్థాన్, గుజరాత్‌లలో ఉన్నాయి. ఆ విద్యుత్‌ను ముందుగా దేశం పడమటి కొస నుంచి తూర్పు కొసకు చేర్చాలి. ఆ దూరం 3 వేల కిలోమీటర్లకు అదనం.
సౌర ఒక్కటే కాదు: సౌర, పవన, జల విద్యుత్‌తో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల విద్యుత్‌ను ఎగుమతి చేయవచ్చని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్మన్ ఘనశ్యామ్ ప్రసాద్ గత ఏడాది సింగపూర్‌లో చెప్పారు.
మధ్య దేశాల లెక్కలు: మలేసియా స్వయంగా సింగపూర్‌కు విద్యుత్ అమ్మేందుకు అనుమతి పొందిన దేశం. పోటీదారుకు దారి ఇస్తుందా అన్నది ప్రశ్న.
వ్యయం, గడువు: ప్రకటించలేదు. భూమార్గం ఖరీదైనదన్న అభిప్రాయం ఉంది. దూరంపైనా స్పష్టత లేదు. ఏప్రిల్‌లో వెలువడిన కథనాలు భూమార్గాన్ని 4 వేల కిలోమీటర్లుగా పేర్కొన్నాయి.
సముద్ర మార్గం: అండమాన్ నికోబార్ దీవుల మీదుగా 3 వేల కిలోమీటర్లకు పైగా సముద్రగర్భ కేబుల్ వేయడం రెండో ఆప్షన్. సముద్రగర్భ లైన్లూ ఖరీదైనవే, సమయం పట్టేవే. సముద్రగర్భ విద్యుత్ కేబుళ్లకు ప్రపంచ స్థాయి ప్రమాణమూ ఇంకా లేదు.
దూర ప్రాంత సౌర ప్రాజెక్టులపై అధ్యయనానికి ఫ్రాన్స్ ప్రభుత్వ రంగ సంస్థ ఈడీఎఫ్ను ఐఎస్ఏ కన్సల్టెంట్‌గా నియమించింది. 'ఒకే గ్రిడ్' కార్యక్రమం కింద ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ లైన్ కూడా వినియోగంలోకి రాలేదు.
సూర్యుడు అందరివాడే. ఆయన వెలుగును దేశాలు పంచుకోవాలంటే మాత్రం.. మయన్మార్‌లో శాంతి నెలకొనాలి, మూడు దేశాలు దారి ఇవ్వాలి, వేల కోట్లు సమకూరాలి. అప్పటిదాకా ఇది కలే!
@MissionDharm@ashuvemulapalli Yes - BSNL was exploited by politicians not one party everyone . So is the Air India that’s why they are such dire state.
@prasanthch27@Kilaruness IMO - if they run buses with 20 mins frequency throughout the day , we don’t need metro in 1st place . Mmts is way more affordable for public.