తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో భవిష్యత్ ఉన్న అఫిఫా 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్ ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరం. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. షరీన్ బేగం గారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
చైనా వాల్, ఐఫిల్ టవర్‌ను చంద్రబాబు గారు – లోకేష్ గారు కట్టారంటూ
వెటకారంగా మాట్లాడిన
YSRCP సైకో అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డికి…
🌶️ గుంటూరు మిర్చి ఘాటు కారం రాసి గట్టి సమాధానం ఇచ్చినవాడు
👉 తెలుగుయువత – AP రాష్ట్ర అధికార ప్రతినిధి
బండారు వంశీకృష్ణ అన్న గారు 🔥✌️
వెటకారానికి విజన్‌తో కౌంటర్ ఇదే! 💥
🔥
#BandaruVamsiKrishna
#TeluguYuvatha
#GunturMirchiReply 🌶️
#VisionVsVenom
#CBNVision
#LokeshLeadership
మీరు PR స్టంట్లు ఏమనుకున్నా పర్లేదు.
@RamanaiduTDP ఇలాంటి వ్యక్తి మనకి MLA అవ్వటం మన అదృష్టం.
ప్రతి పేదవాడికి సహాయం చేయడానికి ముందు ఉండే నాయకుడు లో మన నిమ్మల రామానాయుడు గారు మొదట ఉంటారు.
అలాంటి మనిషిని పట్టుకొని కొంతమంది తప్పుడు వెధవలు తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం.
మీ జీవితం మొత్తంలో నిమ్మల రామానాయుడు గారు లాగా ఒక్క రోజు బ్రతకండి రా చాలు.
@ncbn@JaiTDP@naralokesh@RamanaiduTDP
#nimmalaramanaidu #TDPTwitter #NaraLokesh #NaraChandraBabuNaidu