గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?
@ncbn గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు.
వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి.
ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
Baking soda improves eyesight / vision in study.
Crazy result - 12.6 g/L of baking soda in the water given to animals with glaucoma enhanced performance on visual function tests.
The baking soda also:
◇ Prevented death of specialized eye cells
◇ Reduced inflammation
◇ Increased mitochondrial biogenesis
◇ Enhanced mitochondrial energy production
Apparently by activating the enzyme sAC. Absolutely wild the things it can do.
DAY 30: Aston Martin Hit & Run Case
Remember how a 26 year old Lifestyle salesperson Bharati Mukhi from Odisha died in Madhapur, Hyderabad after Janasena MP Lingamaneni Ramesh’s son Lingamaneni Sanjush mowed her down.
It has been THIRTY days since this broad daylight death happened.
Chargesheet yet to be filed.
No arrests.
No CCTV footage.
No nothing.
Here is a video of Lingamaneni family’s Vinayaka Chavithi celebrations yesterday.
Nice happy family. I wish God blesses them well.
Meanwhile, I tracked down the family of Bharati Mukhi to a very remote part of Odisha.
Spoke with Bharati’s elder brother, Rajani Kantha Mukhi who is a farm labourer. Her mother is also a farm labourer but has been bedridden since Bharati’s death. Her youngest brother is studying.
Her brother tells me that they got a call saying she died in a road accident. The police called to tell that they are sending her in an ambulance and you have to pay the charges.
No financial assistance from her company or the Government of Telangana or Government of Odisha or anyone at all.
The family had to borrow money for Bharati’s final rites.
They have no clue what car at what speed or which brat mowed their sister down.
Lingamaneni family ensured everyone in the media is silent. Not a word. But they didn’t have the heart to even help the poor girl’s family somehow.
“Come home and see where and how we live madam. Do you think we would have sent her that far if we could lead our lives somehow? We don’t know where Hyderabad is, we don’t know which rich man’s son killed my sister, we don’t know how to approach a police station or what even is justice. We don’t know what is happening with the case & I cannot travel to Hyderabad”, he told me.
Bharati was their hope at a decent life and now she is gone. It was her mistake to step out on a road to buy lunch.
A lunch she never even ate.
1.బ్రష్ చేసిన తర్వాత నీళ్లతో పుక్కిలించొద్దు. నురగను ఉమ్మేయండి, అంతే. దంతాలపై మిగిలే పలుచని ఫ్లోరైడ్ పొరే అసలు పని చేసేది. బాగా పుక్కిలిస్తే దాన్ని కడిగేసినట్టే.
2.బ్రష్ చేశాక కనీసం 30 నిమిషాలు ఏమీ తినొద్దు, తాగొద్దు. ఆ అరగంటలోనే ఫ్లోరైడ్ ఎక్కువగా పని చేస్తుంది.
3.రాత్రి పడుకునే ముందు చేసే బ్రష్ రోజులోకెల్లా ముఖ్యమైనది. ఆ తర్వాత టీ కూడా వద్దు. నిద్రలో లాలాజలం తగ్గుతుంది కాబట్టి ఫ్లోరైడ్ గంటల తరబడి పని చేస్తుంది.
4.ప్యాక్‌పై 1000–1450 ppm ఫ్లోరైడ్ ఉందో లేదో చూసుకోండి. చాలా “హెర్బల్” పేస్టుల్లో ఫ్లోరైడ్ సున్నా.
నల్గొండ వంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ వచ్చేది భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్ వల్ల — టూత్‌పేస్ట్ వల్ల కాదు. రెండింటికీ సంబంధం లేదు.
ఆరేళ్ల లోపు పిల్లలు పేస్ట్ మింగే అవకాశం ఉంది కాబట్టి వాళ్లకు గింజంత పేస్టు మాత్రమే వాడాలి, పెద్దల ముందు బ్రష్ చేయించాలి.
మార్గదర్శి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు నిజయితీకి దక్కిన మహోన్నత విజయం.
శ్రీ రామోజీరావు గారు హిమాలయమంత ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ నిందారోపణలను ఎదుర్కొని, సుదీర్ఘ న్యాయపోరాటాన్ని చేసారు. అంతిమంగా ధర్మమే గెలిచింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
తన పేరులో భారతి అని దేశం పేరు పెట్టుకున్న ఒక పేద బిడ్డకు న్యాయం చేయలేని వ్యవస్థలో బతుకుతున్నాం💔
భారతి ముఖి (25) ఒడిశా నుండి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఇన్ ఆర్బిట్ మాల్ లైఫ్ స్టైల్ లో సేల్స్ గర్ల్ గా నెలకి 18,000/- జీతం తో పని చేస్తూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది..
అలాంటి ఆమె ని డబ్బు & అధికార మదంతో రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టపగలు నడి రోడ్డు మీద కార్ తో గుద్ది చంపేశాడు జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్..
ఒక బిడ్డని కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు వర్ణించలేరు.
ఆ పాపం ఊరికే పోదు..
ఈ అమ్మాయి ఉసురు తగిలిపోతారు కేసును నిరుగరుస్తున్నవారు..
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నం భారతి ముఖి 🙏
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన జనసేన ఎంపీ కొడుకు
జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ కారు కింద పడి యువతి మృతి
హైదరాబాద్ - ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొట్టిన ఆస్టన్ మార్టిన్ TG-09-G-0666 కారు
లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న భారతి ముఖి(26)
ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదం
విచారణ జరిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్గా గుర్తించిన పోలీసులు
సంజుష్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసిన పోలీసులు
15TH AUGUST
HAPPY INDEPENDENCE DAY
On this Independence Day, let us honour
the sacrifices of our freedom fighters and
celebrate the values of freedom, unity
and integrity.
JAI HIND!
ఈనాడు నీచమైన జర్నలిజం 👇
ఏపీ పేపర్ లో బిఆర్ఎస్ వ్యక్తి ఫోటో వేసి తెలంగాణ పేపర్ లో ఎమో అసలైన వ్యక్తి ఫోటో వేసారు ..
ఈనాడు పేపర్లో దొంగ వార్తలు వేస్తూ జనాలని ఎర్రిపప్పలను చేస్తున్నారు ..
బ్రోతల్ హౌస్ లు నడుపుకునే చిల్లర గాళ్ళు వార్త పత్రికలు నడిపితే వార్తలు ఇలాగే ఉంటుంది మరి..