ఆంధ్రప్రదేశ్ ఎన్డీయేకు ఒక అసాధారణమైన తీర్పును ఇచ్చింది! రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. ఈ ఘన విజయం కోసం @ncbn గారు, @PawanKalyan గారు మరియు @JaiTDP, @JanaSenaParty మరియు @BJP4Andhra కార్యకర్తలను నేను అభినందిస్తున్నాను.
ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూస్తాం.
Congratulations dear @PawanKalyan on the historic win!! No one deserves this more than you, my friend. 🤗 May you soar to greater heights and continue to inspire with your hardwork, strength and dedication to serve people. Wishing you all the best, Pithapuram MLA garu ♥️
రాజకీయ సంగ్రామంలోకి దిగి ప్రజల సంక్షేమం కోసం ఊరూరా తిరిగిన మా @PawanKalyan అన్నకి ప్రతీ చోటా అన్నదమ్ముల్లా రక్షణ కవచంలా మారి క్షేమంగా ఇంటికి చేర్చిన బౌన్సర్లకి... పోలింగ్ బూతుల్లో, వీధుల్లో రౌడీలకి, రాక్షస ప్రవృత్తికి ఎదురొడ్డి మన నాయకుడికి, @JanaSenaParty కి తోడుగా ఉన్న సేన శ్రేణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా 🙏
మరికొన్ని రోజుల్లో, చరిత్రలో నిలిచిపోయే భారీ మెజారిటీతో గెలుపు దక్కడం తథ్యం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనకి సర్వం సిద్ధం.
#APVotesForJanasena
#HelloAP_ByeByeYCP #AllianceForABetterFuture
ఇంగ్లాండ్ దేశంలో ఒక విశ్వవిద్యాలయంలో
"Corruption" అవినీతిపై చర్చలో భాగంగా, ఒక ఉదాహరణ ఇస్తూ మన మాజీ ముఖ్యమంత్రి @ysjagan అవినీతి సంపాదన ప్రస్తావించడం నిజంగా మన దేశానికే సిగ్గుచేటు.
జగన్ ఇది నీ స్థాయి 💦💦💦
#ByeByeJagan
NRI came from United States to vote in Pithapuram
B Prasanna Kumar, an NRI working in Texas, USA, spent Rs 1.6 lakh on his journey to come to Pithapuram for voting.
#Pithapuram#Election2024
"పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను" 🥺
Love towards Chief @PawanKalyan in Pithapuram is transcending all demographic barriers ❤️
It's going to be a historic mandate ✊
#PawanKalyanWinningPithapuram