Sad to see “was retired on June 30, 2026” while it’s still June 7, 2026. On clicking “learn more” hyperlink I came to know that June 1, 2026 was the original date for its retirement.
Hello @MicrosoftLearn
I was trying to renew my Azure Data Scientist Associate certification which was due for renewal on June 7, 2026 and surprised to see that I cannot.
During my previous visit in last week of May 2026 I noticed June 30 in the warning message and thought I’m safe to attempt the renewal till June 7. The warning message now shows “was retired on June 30, 2026” which is disappointing and the previous warning message was misleading.
Excited to announce the launch of the Postman User Group Hyderabad!
A community for API enthusiasts, builders, and innovators to connect, learn, and share.
Event: https://t.co/V0f0FswItt
First meetup: Dec 6, 2025
CFPs now open → https://t.co/UDDDuXgDdp
#Postman#Hyderabad#AI
My new book just came out! 🎉😊
Kindle & e-book available now, print within 1–2 weeks.
You can get it at: https://t.co/OzaSoITBnE
(you'll also find free online content there)
Play with the notebooks at:
https://t.co/XZHbIc3NH9
Hope you'll find it useful!
I have not used high beam in city roads in many years.
You don’t need it unless you’re driving on a Highway above 80 km/h - even then, please use dipper when you’re following someone, and when you see oncoming Traffic.
Try out for a week and see for yourself!
#roadsafety
Please don't drive with Hazard lights in rain (when in motion).
Use hazard lights only if your vehicle fails, and you are stopped at the side.
Hazard lights should typically be used only on stationary vehicles or it can confuse people behind you.
Hazard lights block indicators and may cause accidents when changing lanes, turnings etc.
#RoadSafety
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారికి వినతి.
అయ్యా, మా ఊరు ఒకప్పటి శ్రీకాకుళం, ఇప్పటి విజయనగరం జిల్లాకి చెందిన వి వి ఆర్ పేట పంచాయితీ ( ఉసిరికివలస మరియు కోదులగుమడ జంట గ్రామాలు). మా ఊరు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస అవసరాలకి రెండు జిల్లా కేంద్రాలకి బహుదూరంగా అంటే వంద కిలోమీటర్ల పైనే ఉన్నది. దీనివలన మా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మా ఊరి వాళ్ళు వాళ్ళు పండించిన పంట అమ్మకం నిమిత్తం, వైద్యం కోసం అలాగే డిగ్రీ, ఇంటరు వంటి విద్య అభ్యసించటం కోసం మాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యం జిల్లా కేంద్రం అయిన పార్వతీపురానికి మాత్రమే వెళతారు. పార్వతీపురం వెళ్లేందుకు ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉంది. మేము విజయనగరం వెళ్లాలన్నా పార్వతీపురం దాటి మాత్రమే వెళ్లాలి. శ్రీకాకుళం వెళ్లేందుకు నాగావళి నదిని ప్రమాదకర స్థితిలో దాటి వెళ్లవలసిన పరిస్థితి. మా ఊరినుండి వంగర మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు.
అలాగే రైతులు రెవెన్యూ కార్యకలాపాల కోసం సుదూర ప్రయాణం సైకిళ్ల మీద చెయ్యవలసిన పరిస్థితి.
ఈ పై పరిస్థితుల వలన ఊరి నుంచి ఎక్కువమంది వలస వెళ్లిపోతున్నారు. ఊరిలో అభివృద్ధి పనులు ఆశించినంత మేర జరగటం లేదు. ఉదా, మా ఊర్లో రక్షిత మంచినీటి ట్యాంకు కట్టి పదిహేనేళ్ళు కావస్తోంది, గత ఏడాది ఇంటింటికీ కుళాయిలు వేశారు. నీళ్లు మాత్రం ఇంతవరకూ రాలేదు. శుద్ధి చెయ్యని భూగర్భ జలం తాగుతున్నారు. ఇంతకుముందు శుద్ధి చెయ్యని నాగావళి నీళ్లు తాగేవారు. ఊరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పదహారు కిలోమీటర్ల పైనే. ఇది వృద్ధులకి, గర్భిణీలకి చాలా ఇబ్బంది. ఊర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. దానికి కృతజ్ఞతలు. ఊరిలో అంగన్వాడీ కేంద్రం ఉన్నది. కానీ ఆరోగ్య ఉపకేంద్రం లేదు. ప్రథమ చికిత్స, అత్యవసర చికిత్స ( పాము కాట్లు, పురుగులమందుతో ఆత్మహత్యా యత్నాలకు) అందుబాటులో లేదు.
ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా మా ఊరిని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయవలసిందిగా మనవి. మా ఊరి వాళ్ల అభ్యర్థనను కింది వీడియోలో చూడవచ్చు.
@AndhraPradeshCM@APDeputyCMO@ncbn@PawanKalyan@cdmvzm@collectormanyam
విలీనం చేయండి అన్నా Merge Anna-btv7news https://t.co/5GTWvPdI0i via @YouTube
Dear @RGIAHyd
The Hyderabad airport road exit starts broad and suddenly narrows dangerously after a blind curve!
This is very poor design and bound to cause an accident.
The rest of the airport roadways are so broad and well planned but this entry point is badly designed. Please fix it urgently. Its worse at nights!
#Roadsafety
దయచేసి నగరాల్లో పావురాలకి దూరంగా ఉండండి, అవి వేసే రెట్టల్లో, వదిలేసే ఈకల్లో వాటి ప్రోటీన్లు గాలిలో కలిసి అవి మనం పీల్చి మొదట హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కి ఆ తర్వాత లంగ్ ఫైబ్రోసిస్ కి దారి తీస్తాయి. అందరూ పావురాలకి నూకలు వేస్తారు, నీకెవడూ ఊపిరితిత్తి దానం చెయ్యడు.
🚨 CNCF Hyderabad Meetup Incoming! 🚨
📅 July 26 | 📍 F5 Networks
Join us on another 4th Saturday as we dive into where AI meets Cloud Native 🤖☁️
Expect:
✨ Mind-blowing talks
☕ Chill networking
📧 Registrations open soon - stay tuned!
#CNCFHyderabad#GenAI
@RagadiYT ఇదే వాస్తవం !
So, అందరికీ అన్నీ గుర్తు ఉంటాయి .. సమయం వచ్చి నప్పుడు అన్ని అకౌంట్స్ సెటిల్ చేయటం జరుగుతుంది ..
Again,
మా దేహం భారతం ..
తెలంగాణ మా ఉనికి , ఆత్మ , ప్రాణం ..
ఆత్మ గౌరవమే మా బిరుదు ..
జై తెలంగాణ
జై హింద్ 🇮🇳”
@RagadiYT But ప్రభుత్వం గౌరవం ఇచ్చి అవార్డు ఇస్తా అన్నప్పుడు వెళ్ళి తీస్కోవాలి.. ఎందుకంటే అది ప్రభుత్వాలకి ఇచ్చే గౌరవం .. ప్రభుత్వం అంటే ప్రజలు .. So అవార్డు తీస్కోనికి రాలేదు అంటే ఇక్కడి ప్రజల్ని అగౌరవ పరిచి నట్టే..ఎవరికి నచ్చినా నచ్చక పోయినా.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ..